• Song:  Chandamama Kosame
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  G.Venugopal,K.S. Chitra

Whatsapp

చందమామ కోసమే వేచి ఉన్న రేయిల వేయి కళ్ళ తోటి ఎదురు చూడన వాన జల్లు కోసమే వేచి ఉన్న పైరుల గంపెడంత ఆశ తోటి చూడన జోల పాట కోసం ఊయలలోన చంటి పాప లాగా కోడి కూత కోసం తేలారు జాము పల్లెటూరి లాగా ఆగనే లేనుగా చెప్పవ నేరుగా గుండెలో ఉన్న మాట ఏయ్ ఒకటి రెండు మూడు అంటూ అరేయ్ ఒక్కో క్షణాన్ని నేను లెక్క పెట్టనా వేళ్ళు వేళ్ళు వేళ్ళు అంటూ ఈ కాలాన్ని ముందుకీ నేను తొయ్యనా తొందరే ఉందిగ ఊహ కైనా అందనంతగా కాలమా వెల్లవే తాబేలు లాగా ఇంత నెమ్మదా నీతో ఉంటుంటే నిన్నే చూస్తుంటే రెప్పే వెయ్యకుండా చేప పిల్లల కలేం వేయలేని ఆపేయ్ వీల్లేని కాలం వెళ్తోంది జింక పిల్లల అడిగితె చెప్పావు అలిగిన చెప్పావు కుదురుగా ఉండనీవు ఏయ్ ఒకటి రెండు మూడు అంటూ అరేయ్ ఒక్కో క్షణాన్ని నేను లెక్క పెట్టనా మూడు రెండు ఒకటి అంటూ గడియారాన్ని వెనక్కి నేను తిప్పన ఎందుకో ఏవిటో నిన్న మొన్న లేని యాతన న మది ఆగదే నేను ఎంత బుజ్జగించిన ఛీ పో అంటావా నాతో ఉంటావో ఇంకేం అంటావో తెల్లవారితే విసుక్కుంటావో అతుక్కుంటావో ఎలా ఉంటావో లేఖ అందితే ఇంకా ఉరించకు ఇంత వేధించకు నన్నిలా చంపమకు ఏయ్ ఒకటి రెండు మూడు అంటూ అరేయ్ ఒక్కో క్షణాన్ని నేను లెక్క పెట్టనా మూడు రెండు ఒకటి అంటూ గడియారాన్ని వెనక్కి నేను తిప్పన

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Chandamama Kosame Vechi Unna Reyi La Veyi Kalla Thoti Eduru Chudana Vana Jallu Kosame Vechi Unna Pairu La Gampedanta Asha Thoti Chudana Jola Pata Kosam Uyalalona Chanti Papa Laga Kodi Kuta Kosam Thelaru Jamu Palleturi Laga Aganey Lenuga Chepava Neruga Gundelo Unna Mata Ey Okati Rendu Mudu Antu Arey Okko Kshanani Nenu Lekka Pettana Velu Velu Velu Antu Ee Kalani Mundukey Nenu Thoyyana Tondare Undi Ga Uha Kaina Andanantaga Kalama Velave Thabelu Laga Inta Nemmada Neeto Untunte Nine Chustunte Repe Veyyakunda Cheppa Pila La Kalem Veyleni Apey Veeleni Kalam Veltondi Jinka Pila La Adigite Chepavu Aligina Chepavu Kuduruga Undaneevu Ey Okati Rendu Mudu Antu Arey Okko Kshanani Nenu Lekka Pettana Mudu Rendu Okati Antu Gadiyarani Venakki Nenu Tippana Enduko Evito Nina Mona Leni Yatana Na Madi Agade Nenu Enta Bujjaginchina Chee Po Antavo Nato Untavo Inkem Antavo Telavarithe Visukkuntavo Atukkuntavo Ela Untavo Lekha Andite Inka Urinchaku Inta Vedhinchaku Nanila Champamaku Ey Okati Rendu Mudu Antu Arey Okko Kshanani Nenu Lekka Pettana Mudu Rendu Okati Antu Gadiyarani Venakki Nenu Tippana

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Shankar Dhada Zindhabad
  • Cast:  Chiranjeevi,Karishma Kotak
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2007
  • Label:  Aditya Music