భూగోళమంతా సంచిలోన
భూగోళమంతా సంచిలోన న ప్రేమానంత నింపుకొచ్చా
అంగట్లో పూలన్నీ పిల్ల గుప్తంగా పాడుకోచ్చ
హే న గుప్పెడంత గుండెపైన నీ చిట్టి పేరే రాసుకొచ్చా
నీ సోకు క్షేమంకై గుళ్లో ఆకు పూజ చేసుకొచ్చా
బాపురే నా కోసం ఇంత లేని పోనీ ఖర్చా
ప్రేమలో ఈ పాఠం ఏడ నేర్చినావు నువ్వు చెప్పు కాస్త
స్కూల్కెళ్లి చదవలేదు
స్కూల్కెళ్లి చదవలేదు 1 2 3
నిన్ను చూసి నేర్చుకున్న 1 4 3
పలక పట్టి దిద్దలేదు A B C
ప్రేమ నేర్చినాడు అంట నన్ను చూసి
భూగోళమంతా సంచిలోన న ప్రేమానంత నింపుకొచ్చా
అంగట్లో పూలన్నీ పిల్ల గుప్తంగా పాడుకోచ్చ
నీ అందమంతో మెత్త లేత అది కందకుండా కాపుకాస్త
నీ సుందరల మేనికి సబ్బు రుద్దడానికి చందురుని పట్టుకొస్తా
నీవి దొర దొర వన్నెలంట చేయి జారకుండా చూసుకుంటా
నీ పాలరాతి బుగ్గకి మెరుగు దిద్దడానికి మెరుపునైనా పట్టి తెస్తా
దేవుడో ఈ ట్రిక్స్ యెడ నేర్చినావు నువ్వు చెప్పు కాస్త
స్కూల్కెళ్లి చదవలేదు
స్కూల్కెళ్లి చదవలేదు 1 2 3
నిన్ను చూసి నేర్చుకున్న 1 4 3
పలక పట్టి దిద్దలేదు A B C
ప్రేమ నేర్చినాడు అంట నన్ను చూసి
హరే నువ్వేనంటా నా సీత దాన్ని రాసినాడు బ్రహ్మ తాత
నువ్వు మాయలేడినడిగిన శివుడి విల్లునడిగిన ఇరగకుండా తీసుకొస్తా
అరే నువ్వేనంటా సత్య భామ నిన్ను అలగనీను నమ్మవమ్మా
కంచి పట్టు చీరాలడిగిన పర్సు చిల్లు అయినా కిక్కురణక పట్టుకొస్తా
ఐబాబోయ్ ఈ జోక్స్ యెడ నేర్చినావు నువ్వు చెప్పు కాస్త
స్కూల్కెళ్లి చదవలేదు
స్కూల్కెళ్లి చదవలేదు 1 2 3
నిన్ను చూసి నేర్చుకున్న 1 4 3
పలక పట్టి దిద్దలేదు A B C
ప్రేమ నేర్చినాడు అంట నన్ను చూసి
Bhoogolamantha Sanchilona
Bhoogolamantha Sanchilona Na Premanantha Nimpukocha
Angatlo Poolanni Pilla Gupthamga Padukocha
Hey Na Guppedantha Gundepaina Nee Chitti Pere Rasukocha
Nee Soku Kshemamke Gullo Aaku Pooja Chesukocha
Bapure Naa Kosam Intha Leni Poni Kharcha
Premalo Ee Patam Eda Nerchinavu Nuvvu Cheppu Kastha
Schoolkelli Chadavaledu
Schoolkelli Chadavaledu 1 2 3
Ninnu Choosi Nerchukunna 1 4 3
Palaka Patti Diddhaledu A B C
Prema Nerchinadu Anta Nannu Choosi
Bhoogolamantha Sanchilona Naa Premanantha Nimpukocha
Angatlo Poolanni Pilla Gupthamga Padukocha
Nee Andamantho Metha Letha Adi Kandakuna Kapukastha
Nee Sundarala Meniki Sabbu Ruddadaniki Chandurunni Pattukostha
Neevi Dora Dora Vannelanta Cheyi Jarakunda Choosukunta
Nee Palarathi Buggaki Merugu Diddadaniki Merupunaina Patti Thestha
Devudo Ee Tricksu Yeda Nerchinavu Nuvvu Cheppu Kastha
Schoolkelli Chadavaledu
Schoolkelli Chadavaledu 1 2 3
Ninnu Choosi Nerchukunna 1 4 3
Palaka Patti Diddhaledu A B C
Prema Nerchinadu Anta Nannu Choosi
Hare Nuvvenanta Naa Seetha Danni Rasinadu Bramha Thatha
Nuvvu Mayaledinadigina Sivudi Villunadigina Iragakunda Theesukostha
Are Nuvvenanta Sathya Bhama Ninnu Alaganeenu Nammavamma
Kanchi Pattu Cheeraladigina Purse Chillu Ayina Kikkuranaka Pattukostha
Aibaboy Ee Jokesu Yeda Nerchinavu Nuvvu Cheppu Kastha
Schoolkelli Chadavaledu
Schoolkelli Chadavaledu 1 2 3
Ninnu Choosi Nerchukunna 1 4 3
Palaka Patti Diddhaledu A B C
Prema Nerchinadu Anta Nannu Choosi