• Song:  Ye Jilla Ye Jilla
  • Lyricist:  Chandrabose
  • Singers:  Adnan Sami,Kalpana

Whatsapp

ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్ల నిధి ఏ జిల్లా ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్ల నిధి ఏ జిల్లా ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోలు ఓరుగళ్ళ ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్ల నిధి ఏ జిల్లా ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోలు ఓరుగళ్ళ ఇరవై మూడు జిల్లాలలోన ఎదో ఒకటి నిది అయినా ఇరవై నాలుగు ని నడుము కొలత ఐతే చాలులే ఇరవై ఐదు నిముషాలలోనే కవ్విస్తాను రావే మైన ఇరవై ఏడూ ముద్దుల్ని పెట్టి తకిట తకిట తకిట తకిట త ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్ల నిధి ఏ జిల్లా ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోలు ఓరుగళ్ళ ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్ల నిధి ఏ జిల్లా ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోలు ఓరుగళ్ళ నువ్వట్టా జల్సా పురూ సిగ్నల్ లో కోచేస్తే నేనట్టా సిగ్గపూరూ సిగ్నల్ నే దాటేస్తా నువ్వట్టా మనసపూరూ సెంటర్ లో మాటేస్తే నేనట్టా సరసాపూర్ సెంటర్ లో వాటేస్తా కమ్మేస్తాను కోకాకుళంలో రాజేస్తాను రానీమండ్రి ఊరిస్తాను ఉపేశ్వరంలో ఉడికిస్తానులే మురిపిస్తాను ముద్దాపురంలో చేరుస్తాను సోకుణ్డా సాగించాలి హింసచలంలో తకిట తకిట తకిట తకిట త ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్ల నిధి ఏ జిల్లా ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోలు ఓరుగళ్ళ ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్ల నిధి ఏ జిల్లా ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోలు ఓరుగళ్ళ ఓ నీలోని అందం చందం అదిరేబడావుతుంటే నాలోని ఆత్రం మొత్తం ముదిరేబడా అయిపోదా నువ్వట్టా కన్నెకొట్టి గిల్లూరు రమ్మంటే నేనిట్ల మూటేకట్టి కొల్లూరు రాసేస్తా చెంపపేట సరిహద్దు దాటి పెదవుల పడు చేరుకుంటా ఆ పై నేను ఒడివాడలోనే ఒకటవుతానులే పగలే కానీ రాత్రయినా గాని నిదుర నగరు వెళ్లనంట పక్కల పాలి పొలిమేరలోనే తకిట తకిట తకిట తకిట త ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్ల నిధి ఏ జిల్లా ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోలు ఓరుగళ్ళ ఆ జిల్లా ఆ జిల్లా పిల్లోడా నాది అ జిల్లా దాచెల్లు నా దుప్పట్లోనే మరుమల్లెపూల జిల్లా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

ye zilla ye zilla Oh pilla nedi ye zilla ye zilla ye zilla Oh pilla nedi ye zilla ye zilla ye zilla Oh pilla nedi ye zilla ye zilla ye zilla ongole orugalla hey ye zilla ye zilla Oh pilla nedi ye zilla ye zilla ye zilla ongole orugalla 23 zillalalone edo okati needi ina 24 nee nadumu kolathe ithe chalu lea 25 nimishalalone kavvistanu rave mina 26 mudhulni peti takita takita takita ta ye zilla ye zilla Oh pilla nedi ye zilla ye zilla ye zilla ongole orugalla ye zilla ye zilla Oh pilla nedi ye zilla ye zilla ye zilla ongole orugalla hey nuvatta jalsapuru junction lokochesthe nenitta siggapuru signelne datestha nuv atta manasapuru center lo matesthe nenitta sarasapuru center lo vatestha kammesthanu kokakulamlo rajasthanu rajamandry uuristhanu uupeshwaramlo udikisthanu lea muripisthanu mudhapuram lo cherusthanu sokulada saginchali himsachalamlo thakita thakita takita takita tha ye zilla ye zilla Oh pilla nedi ye zilla ye zilla ye zilla ongole orugalla ye zilla ye zilla Oh pilla nedi ye zilla ye zilla ye zilla ongole orugalla ho o o oo neloni andam chandam adirela badhav tunte naloni aatram mottham mudhire badhipodha nuv atta kanne kotti gilluru rammante nen itta mutekatti olluru rasistha champapeta sarihaddu dati pedavula padu cherukunta aapai nenu odivadalone okatavthanu leaee pagale kani ratrina gani niduranagaru vellananta pakkalapalli polimeralone thakita thakita thakita tha yeay ye zilla ye zilla Oh pilla nedi ye zilla ye zilla ye zilla ongole orugalla haa aa zilla aa zilla piloda nadi aa zilla dachaina duppatlo maremalle pula zilla

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Shankar Dhada MBBS
  • Cast:  Chiranjeevi,Sonali Bendre
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2004
  • Label:  Aditya Music