• Song:  Shankar Dada MBBS
  • Lyricist:  Chandrabose
  • Singers:  Mano

Whatsapp

హే శంకర్ దాదా ఎం బి బి ఏస్ శంకర్ దాదా ఎం బి బి ఏస్ హే బేగంపేట బుల్లమ్మో అరె పంజాగుట్ట పిల్లంమో హే బేగంపేట బుల్లమ్మో అరె పంజాగుట్ట పిల్లంమో బాడిలోని వేడే చూసి గోలే వేస్తానమ్మో హే చింతల్ బస్తి చిట్టామ్మో కూకట్ పల్లి కిట్టమ్మో బాధే నీకు లేకుండానే దూదే రాస్తానమ్మో హే హైదర్ గూడా గున్నమో శంకర్ దాదా ఎం బి బి ఏస్ అరె దోమల్ గూడా గుండంమో శంకర్ దాదా ఎం బి బి ఏస్ హాయ్ హైదర్ గూడా గున్నమ్మో దోమల్ గూడా గుండంమో వాటంగాని పైత్యంగాని సెంతకొస్తే చలు చిత్తు సిత్తమ్మో ని పేరేంటబ్బాయి దా దా దా దా దా దా శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా ఎం బి బి ఏస్ హే శంకర్ దాదా ఎం బి బి ఏస్ శంకర్ దాదా ఎం బి బి ఏస్ బోలో శంకర్ దాదా ఎం బి బి ఏస్ శంకర్ దాదా ఎం బి బి ఏస్ హే బేగంపేట బుల్లమ్మో అరె పంజాగుట్ట పిల్లంమో ఎహె ఎహె హే నడవలేని వాళ్ళు ఉరికేలాగ నే పెంచుకున్న కుక్క నోదులుత హే హే అరె పలకలేని వాళ్ళు అరిచేలాగ నే రాసుకున్న కవిత చదువుత హే హే హే అరె మూర్ఛపోయి వచ్చినోళ్ల కళ్ళు మిటకరించేలా మలయాళం ఫిల్ము సుపుతా హే అరె జంతర్ మంతర్ కాళీ అరె చు మంతార కాళీ ని బతుకుల్లో బాధలెన్నున్నా చిన్న చిరునవ్వే ఉంది ఒరన్న హొయ్ నిన్న హెసరణప్ప నాన్న హేసారా అహహహ శంకర్ దాదా శంకర్ దాదా ఎం బి బి ఏస్ శంకర్ దాదా ఎం బి బి ఏస్ బోలో శంకర్ దాదా ఎం బి బి ఏస్ శంకర్ దాదా ఎం బి బి ఏస్ చేతకానితనం టిబి అయితే నే చూపు చుస్తే బాగుపడునులే లంచగొండి తనము కలరా అయితే నే చెయ్యి వేస్తె తిరిగిరాదులే హే హే హే హే అన్యాయాలు అధర్మాలు అక్రమాలు కన్సారైతే అంతు తెల్చు ఆన్సరుందిలే అరె మోసమున్న బి పి యమా స్వార్ధమన్న షుగరు ప్రతి జబ్బుకి వైద్యముందిలే మరి అన్నిటికి ఒకే మందులే హే ఎం మందు గురు ఎం మంద అహహహ శంకర్ దాదా శంకర్ దాదా ఎం బి బి ఏస్ శంకర్ దాదా ఎం బి బి ఏస్ బోలో శంకర్ దాదా ఎం బి బి ఏస్ శంకర్ దాదా ఎం బి బి ఏస్ శంకర్ దాదా ఎం బి బి ఏస్ కో జే బోలో శంకర్ దాదా ఎం బి బి ఏస్ ఉ హ ఉ హ శంకర్ దాదా ఎం బి బి ఏస్ ఉ హ ఉ హ శంకర్ దాదా ఎం బి బి ఏస్ ఉ హ ఉ హ శంకర్ దాదా ఎం బి బి ఏస్ ఉ హ ఉ హ శంకర్ దాదా ఎం బి బి ఏస్ ఉ హ ఉ హ శంకర్ దాదా ఎం బి బి ఏస్ ఉ హ ఉ హ శంకర్ దాదా ఎం బి బి ఏస్ ఉ హ ఉ హ శంకర్ దాదా ఎం బి బి ఏస్ ఉ హ ఉ హ శంకర్ దాదా ఎం బి బి ఏస్ ఉ హ ఉ హ అరె శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా ఎం బి బి ఏస్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Hey Shankar Dada M.B.B.S Shankar Dada M.B.B.S Hey Begampeta Bullammo Are Pamjagutta Pillammo Hey Begampeta Bullammo Are Pamjagutta Pillammo Badilona Vede Cusi Goli Vestanammo Hey Cimtal Basti Cittammo Kukat Palli Kittammo Badhe Niku Lekumdane Dude Rastanammo Hey Haidar Guda Gunnamo Shankar Dada M.B.B.S. Are Domal Guda Gumdammo Shankar Dada M.B.B.S. Hey Haidar Guda Gunnammo Domal Guda Gumdammo Vatamgani Paityamgani Cemtakoste Calu Cittu Cittammo Ni Peremdabbaya Da Da Da Da Da Da Shankar Dada Shankar Dada Shankar Dada M.B.B.S Hey Shankar Dada .M.B.B.S Shankar Dada M.B.B.S Bolo Shankar Dada M.B.B.S Shankar Dada M.B.B.S Hey Begampeta Bullammo Are Pamjagutta Pillammo Ehe Ehe Hey Nadavaleni Vallu Urikelaga Ne Pemcukunna Kukka Noduluta Hey Hey Are Palakaleni Vallu Aricelaga Ne Rasukunna Kavita Caduvuta Hey Hey Hey Are Mosapoyi Vaccinolla Kallu Mitakarimcela Malayalam Pilmu Cuputa Hey Are Jamtar Mamtar Jali Are Cu Mamtara Kali Ni Batukullo Badhalennunna Cinna Cirunavve Undi Oranna Hoy Ninna Hesaranappa Nanna Hesara Ahahaha Shankar Dada Shankar Dada M.B.B .S. Shankar Dada M.B.B.S Bolo Shankar Dada M.B.B.S Shankar Dada M.B.B.S. Cetakanitanamu Tibi Ayite Ne Chupu Chuste Bagupadunule Lamchagomdi Tanamu Kalara Ayite Ne Cheyyi Veste Tirigiradule Hey Hey Hey Hey Anyayalu Adharmalu Akramalu Kansaraite Amtu Telcu Ansarumdile Are Mosamunna Bi.Pi Yama Svardhamanna Shugaru Prati Jabbuki Vaidyamumdile Mari Annitiki Oke Mamdule He Em Mandu Guru Em Manda Ahahaha Shankar Dada Shankar Dada M.B.B.S. Shankar Dada M.B.B.S Bolo Shankar Dada M.B.B.S Shankar Dada M.B.B.S Shankar Dada M.B.B.S Ko jai Bolo Shankar Dada M.B.B.S U Ha U Ha Shankar Dada M.B.B.S U Ha U Ha Shankar Dada M.B.B.S U Ha U Ha Shankar Dada M.B.B.S U Ha U Ha Shankar Dada M.B.B.S U Ha U Ha Shankar Dada M.B.B.S U Ha U Ha Shankar Dada M.B.B.S U Ha U Ha Shankar Dada M.B.B.S U Ha U Ha Shankar Dada M.B.B.S U Ha U Ha Are Shankar Dada Shankar Dada Shankar Dada M.B.B.S

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Shankar Dhada MBBS
  • Cast:  Chiranjeevi,Sonali Bendre
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2004
  • Label:  Aditya Music