• Song:  Naa Pere Kanchanamala
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  Malathi Sharma,Karthik

Whatsapp

నావయాసే పాదరసం నేనసలే చిన్న రసం నాపెదవే ద్రాక్షరసం నానడుమె నాగస్వరం నా సోకు పులరసం నా చుపు నీకు వరం అందిట్లో ఆడతనం అందిస్తా మూలధనం ఓయ్ హే నా పేరే కాంచనమాల నా వయసే గరం మసాలా తందానా తన అంటూ మోగని తబలా హే రావే నా రస రంగీలా ని గుట్టె నా రసగుల్లా తైతక్కలాడుకుంటూ తాకితే గుబుల కలిసొస్తా కానీ వేళా కైపెక్కి కన్నుల నీదేరా రాకుమారి దోర ధోర ఉడుకుల ఉయ్యాలా ఉ నన్ను అల్లుకో అల్లుకో ఏ నన్ను గిల్లుకోరా హే నన్ను చంపుకో చంపుకో ఓ ఓ ఓహ్ ఉ నిన్ను తాకన తాకన నిన్ను చుట్టుకొన హే ముద్దు పెట్టనా పెట్టనా హొయ్ హయ్యో హయ్యో హయ్యో హయ్యో హయ్యో హయ్యో హయ్యో హయ్యో హయ్యో హయ్యో హయ్యో హయ్యో ఏ ని రాకలో రాపిడుంది నా సోకులా దోపిడుంది ని దొంగ చుపుకే నా బెంగ తీఋన నీవు ఉండిపో రాత్రికి ని మీదనే మోజువుంది ఈ రోజునే రాజుకుంది ఏ పోజు పెట్టిన ఈ పోరు తప్పునా తెల్లారింది ఆటకి మాయాబజార్ మల్లెపూలకి వేళల వెర్రి నాకు రేగే పారాహుషార్ పట్టుసీక్కెరో మామ ఓ మామ ఓ మామ కావలిలే కజ్జికాయలే ని గిల్లికజ్జికాయలే తలాలిలే గజ్జి కాయలే భామ ఓ భామ ఓ భామ ఉ నన్ను అల్లుకో అల్లుకో నన్ను గిల్లుకోరా హే నన్ను చంపుకో చంపుకో ఓ ఓ ఓహ్ నా పేరే కాంచనమాల న వయసే గరం మసాలా తందానా తన అంటూ మోగని తబలా ఓలమ్మో ని నవ్వులో చిచ్చు వుంది నా గుండెలో గూచుకుంది ఏ మాట చెప్పిన ఈ మంట తీరున నన్నపకే ఇప్పుడు ని సుపులో సుధీఉంది సుదంట్టులా లాగుతుంది నీవంటూ తొక్కినా నావంటి సుక్కన నేమోయలేనిప్పుడు బస్తి సవాల్ బాలీవుడ్లో సిత్రాంగి సిరా కట్టదాయె చారుమినర్ సెంటు బుడ్డి రో భామ ఓ భామ ఓ భామ తాకించాన పూతరేకులే లేలేత కొత్త సోకులే ఒడ్డించన ముంజికాయలే మామ ఓ మామ ఓ మామ ఉ నన్ను అల్లుకో అల్లుకో నన్ను గిల్లుకోరా హే నన్ను చంపుకో చంపుకో ఓ ఓహ్ హే నా పేరే హొయ్ కంచన మాల నావయాసే గరం మసాలా తందానా తన అంటూ మోగే ఈ తబలా హే రావే నా రస రంగీలా ని బుగ్గే నా రసగుల్లా తైతక్కలాడుకుంటూ తాకితే గుబుల ల ల హే ఉయ్ ఏ అః

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Navayase Padarasam Nenasale Cinna Rasam Napedave Draksharasam Nanadume Nagasvaram Nasoku Pularasam Nacupu Niku Varam Amditlo Adatanam Amdista Muladhanam Oy He Naa Pere Kanchanamala Na Vayase Garam Masala Tamdana Tana Amtu Mogani Tabala He Rave Na Rasa Rangila Ni Gutte Na Rasagulla Taitakkaladukumtu Takite Gubula Kalisosta Kani Vela Kaipekke Kannula Nidera Rakumara Doraga Ra Udukula Uyyala U Nannu Alluko Alluko A Nannu Gillukora He Nannu Campuko Campuko O O Oh U Ninnu Takana Takana Ninnu Cuttukona He Muddu Pettana Pettana Hoy Hayyo Hayyo Hayyo Hayyo Hayyo Hayyo Hayyo Hayyo Hayyo Hayyo Hayyo Hayyo A Ni Rakalo Rapidumdi Nasokula Dopidumdi Ni Sokula Dopidumdi Ni Domga Cupuke Na Bemgas Tirana Ni Vumdipo Ratriki Ni Midane Mojuvumdi I Rojune Rajukumdi E Poju Pettina I Poru Tappuna Tellarimdi Ataki Mayabajar Mallepulaki Velala Verri Naku Rege Parahushar Pattucikkero Mama O Mama O Mama Kavalile Kajjikayale Ni Gillikajjikayale Adalile Gaccakayale Bama O Bama O Bama U Nannu Alluko Alluko Nannu Gillukora He Nannu Campuko Campuko O O Oh Naa Pere Kanchanamala Na Vayase Garam Masala Tamdana Tana Amtu Mogani Tabala Olammo Ni Navvulo Ciccuvumdi Na Gumdelo Guccukumdi E Mata Ceppina A Mamta Tiruna Nannapake Eppudu Ni Supulo Sudivumdi Sudamtula Lagutumdi Nivamtu Tokkina Navamti Cekkana Nemoyalenippudu Basti Saval Balivud Citramgi Cira Kattadaye Caruminar Semtubuddive Bama O Bama O Bama Takimcana Putarekule Leleta Kotta Sokule Oddimcana Mumjakayale Mama O mama O Mama U Nannu Alluko Alluko Nannu Gillukora He Nannu Champuko Champupo O O Oh He Na Pere Hoy Kamcanamala Navayase Garam Masala Tamdana Tana Antu Moge I Tabala He Rave Na Rasa Ramgila Ni Bugge Na Rasagulla Taitakkaladukumtu Takite Gubula La La He Uy A Aha

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Shankar Dhada MBBS
  • Cast:  Chiranjeevi,Sonali Bendre
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2004
  • Label:  Aditya Music