శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో
ఉరిమే మబ్బులు ఉప్పెన కానీ
నీళ్లకు బదులు నిప్పులు రాణి
పిడికిలి వదలకు పిడుగులు పడని
చూపార ధైర్యాన్ని
నరాలు తెగిపడి నెత్తురు రాణి
నరమేదలెయ్ జరిగిన గాని
స్నేహం కోసం ప్రాణం పోనీ
చెయ్యరా యుద్దాన్ని
శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో
నువ్వెవరు నేనెవరంటూ తేడాలేయ్ లేకపోతేయ్
లోకంలో శోకం లేదు మనుషుల్లో లోపం లేదు
చీకటిలో విడిపోతుంది ని నీడై నిన్ను ఒంటరిగా
నవ్వులో బాధలోనూ విడిపోనిది స్నేహం ఎగ
ప్రపంచమే తలక్రిందైనా
ప్రేమ వెంట స్నేహం ఉంటెయ్ విజయమేయ్
శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో
ఉరిమే మబ్బులు ఉప్పెన కానీ
నీళ్లకు బదులు నిప్పులు రాణి
పిడికిలి వదలకు పిడుగులు పడని
చూపార ధైర్యాన్ని
నరాలు తెగిపడి నెత్తురు రాణి
నరమేదలెయ్ జరిగిన గాని
స్నేహం కోసం ప్రాణం పోనీ
చెయ్యరా యుద్దాన్ని
శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో
ఒహ్హ్ ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్
కామం తో కలిసేయ్ ప్రేమ కలకాలం నిలబడుతుందా
నదిలోన ముగ్గేయి పెడితేయ్ క్షణమైనా నిలుచుంటుందా
ప్రేమన్నది దైవం లేరా
స్నేహం తన బీజమేనురా
నీ ఆశలు తీరడానికి ఆ ముసుగులు వేసుకోకురా
స్నేహానికి జన్మ హక్కురా
నీ తప్పును ఒప్పుగా దిద్దెయ్ బాద్యత
శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో
క్షాద్రం రౌద్రం అవుతుందేంటీ
మంచే అగ్గ్ని గ మరిగిందేంటి
ప్రేమకు గ్రహణం పడుతుందేంటీ
బదులేయ్ రదేంటి
దిక్కులు దిశలేయ్ మారయేంటి
పడమట సూర్యుడు పొడిచిందేంటి
గుండెల్లో ఈ గుణపాలేంటి
అసలీ కధ ఏంటి
శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో