• Song:  Evaremanna prema
  • Lyricist:  Chinni Charan
  • Singers:  Hariharan

Whatsapp

ఎవరేమన్నా ప్రేమ ఎద కోతేనుగా ఎదురీతల్లో ప్రేమ ఎదుగును వింతగా ప్రేమను ప్రళయమే వీడిపోదు తనతో ఆడితే ప్రేమ తానే కాదు ప్రతి కథలో ఇది సహజం పరులకిదే అపార్ధం ఎవరేమన్నా ప్రేమ ఎద కోతేనుగా ఎదురీతల్లో ప్రేమ ఎదుగును వింతగా అఅఅఅఅఅ ఆఆఆఆఆఆఆఅఅఅఅఅఅఆఆ కడలిని వీడి అడుగులు వేయవు అలాలే ఏనాడు నింగిని వీడి నిలబడగలదా వెన్నెల ఏనాడు దేహం ఒకరు ప్రాణం ఒకరని దేవుడు కలిపాడు విధిలా మారి మల్లి తానే విడదీస్తున్నాడు ఓ దైవమా ఈ పాపమెవ్వరిదీ మరి నీదా నా కన్నులలో కన్నీరేలా తుడిచే నేస్తం కనపడేదెలా ఎవరేమన్నా ప్రేమ ఎద కోతేనుగా ఎదురీతల్లో ప్రేమ ఎదుగును వింతగా హృదయంలో తొలి ఉదయం లా తన ప్రేమే వెలిగింది ఊహకు అందని ఉపద్రవమేదో నను బలిచేసింది కనులకు చూపే పెదవికి నవ్వాయి నను మురిపించింది ఆ కన్నులలోనే కన్నీరై కలవరపరిచింది ఓ నేస్తమా ఓ నేస్తమా నా కన్నా నిన్నే మిన్నగా ప్రేమించా ప్రేమా అడుగే పడదు అలికిడి లేక మరణం లోను నిను మరువను ఇంకా ఎవరేమన్నా ప్రేమ ఎద కోతేనుగా ఎదురీతల్లో ప్రేమ ఎదుగును వింతగా ప్రేమను ప్రళయమే వీడిపోదు తనతో ఆడితే ప్రేమ తానే కాదు ప్రతి కథలో ఇది సహజం పరులకిదే అపార్ధం ఎవరేమన్నా ప్రేమ ఎద కోతేనుగా ఎదురీతల్లో ప్రేమ ఎదుగును వింతగా
Evaremanna prema eda kothenugaa Edureethallo prema edugunu vinthagaaa Premanu pralayame veedipodu Thanatho aadithe prema thaane kaadu Prathi kathalo idi sahajam Parulakide apaardham Evaremanna prema eda kothenugaa Edureethallo prema edugunu vinthagaaa aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa Kadalini veedi adugulu veyavu alale aenaadu Ningini veedi nilabadagaladaa vennela aenaadu Deham okaru praanam okarani devudu kalipaadu Vidhilaa maari malli thaane vidadeesthunnaadu O daivamaaaa Ee paapamevvaridi mari needaaa Na kannulalo kanneerelaa tudiche nestham kanapadadelaa Evaremanna prema eda kothenuga Edureethallo prema edugunu vinthagaaa Hrudayamlo tholi udayam laa thana preme veligindi Oohaku andani upadravamedo nanu balichesindi Kanuluku chupai pedaviki navvai nanu muripinchindi Aa kannulalone kanneerai kalavaraparichindi O nesthamaaa O nesthamaa Na kanna ninne minnagaa preminchaa premaa Aduge padadu alikidi leka Maranam lonu ninu maravanu inka Evaremanna prema eda kothenugaa Edureethallo prema edugunu vinthagaaa Premanu pralayame veedipodu Thanatho aadithe prema thaane kaadu Prathi kathalo idi sahajam Parulakide apaardham Evaremanna prema eda kothenugaa Edureethallo prema edugunu vinthagaaa
  • Movie:  Shambo Shiva Shambo
  • Cast:  Allari Naresh,Priyamani,Ravi Teja,Shiva Balaji
  • Music Director:  Sundar C Babu
  • Year:  2010
  • Label:  Aditya Music