• Song:  Surro surrandhe
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Suchitra,Javed Ali

Whatsapp

ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ సోకులా డబ్బి నీకేదో అయినట్టుందే సంథింగ్ సంథింగ్ గిల్ గిల్ గిల్ మెలికలు తిరిగి వాట్ హాప్పీన్డ్ ఎట్ట గుందె నీ ఫీలింగ్ సుర్రో సుర్రనదే సుర్రన్న యమగున్నదే సూదంటు కల్లోడే సూపుల్తో గిల్లాడే సూమంతరా పిల్లోడే యాయే యాయే యాయే ఏ సుర సుర సూరీడే సుక్కలు చుపించాడే యాయే యాయే యాయే ఏ రావా చక్కని రసగుల్లా ఎంత పనైందే నీ వల్ల యాడో కస్సున దిగినవే తీపి మూళ్ళ ఆ ఏం తిని పెరిగావే పిల్ల నిన్నే చూస్తా నిలువెల్లా ఇల ఇళ్లనే నే ఎల్లకిల్లా గుంచం గుంచం గుంచం గే గుంచం గుంచం గుంచం గే గుంచం గుంచం గుంచం గే గుంచం గుంచం గుంచం గే గుంచం గుంచం గుంచం గే గుంచం గుంచం గుంచం గే మస జస తతగా మధనుడి జతగా మస జస తతగా మధనుడి జతగా నజ భజ జజరా నిధరలు చెదర నజ భజ జజరా నిధరలు చెదర యమ్మ యమా యమహా యమా యమా యమహా గుమ్మా గుమ గుమహా గుమ గుమ గుమహా కట్టు బొట్టు తాకట్టు అసలు ఒడ్డి మొత్తం రాబట్టు బోణి కొట్టు వత్తు పొల్లు తలకట్టు చదివేస్తా నీ సరదా తీరేట్టు ఫటా ఫట్టు బంగారం పొంగుల్లో అంగారమ్ పుట్టించు మైకాలు మరిగేట్టు బుల్ బుల్ బుగ్గల బొబ్బట్టు మస్త్ గ వుందే రస పట్టు గుండెకి ఎట్టావే నీ పంటి ఘాటు వయసే మడతడి పోయేట్టు వావి వరసలు కలిసేట్టు వోణి గురుతుకి ఏసిస్త ఓటు గుంచం గుంచం గుంచం గే గుంచం గుంచం గుంచం గే గుంచం గుంచం గుంచం గే ఓహ్ బేబీ సోకులా డబ్బి నీకేదో అయినట్టుందే సంథింగ్ సంథింగ్ గిల్ గిల్ గిల్ మెలికెల్ తిరిగింగ్ వాట్ హప్పెన్డ్ ఎట్ట గుందె నీ ఫీలింగ్ రెక్కల గుర్రం ఎక్కించి ఎక్కడికో నన్నెత్తుకు పొమ్మన్న ఎటెపైన నీతో కళ్లెం పట్టించి పక్కన కూర్చొని చెయ్యేసుకోలేనా నడుం పైన యమ్మో యమా దొంగోడ ఏదో చేసే తేడా మోమాట పడకుండా సర్లే పీట పీట పింగాణీ భలే భలే అట్టాగే కానీ గల్ గల్ గల్ అనిపిస్త గాజుల్ని అసలే కంతిరీ కుర్రోడిని నిండా తిమ్మిరి ఉన్నోడిని కాదంటానా ని మోజుల్ని గుంచం గుంచం గుంచం గే గుంచం గుంచం గుంచం గే గుంచం గుంచం గుంచం గే ఓహ్ బేబీ సోకులా డబ్బి నీకేదో అయినట్టుందే సంథింగ్ సంథింగ్ సుర్రో గిల్ గిల్ గిల్ మెలికెలు తిరిగి వాట్ హప్పెన్డ్ ఎట్ట గుందె నీ ఫీలింగ్ సుర్రో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Oh baby oh baby oh baby Oh baby sokula dabbi Nikedho ayinattundhe something something Gil gil gil melikal thiriging What happened yetta gundhe nee feeling Surro surrandhe surranna yamagunnadhe Soodhantu kallode soopultho gillade soomanthara pillode Yaye yaye yaye ye Sura sura suride sukkalu chupinchade Yaye yaye yaye ye Rava chakkani rasagulla yentha panaindhe nee valla Yaado kassuna dhiginave theepi mulla aa Yem thini perigaave pilla Ninne chusttha niluvella ila illane ne yellaakillaa Gucham gucham gucham ge Gucham gucham gucham ge Gucham gucham gucham ge Gucham gucham gucham ge Gucham gucham gucham ge Gucham gucham gucham ge Masa jasa thathaga madhanudi jathaga Masa jasa thathaga madhanudi jathaga Naja baja jajara nidharalu chedhara Naja baja jajara nidharalu chedhara Yamma yama yamaha yama yama yamaha Gumma guma gumaha guma guma gumaha Kattu bottu thakkattu asalu voddi motham rabbatu Boni kottu Vathhu pollu thalakattu chadivestha ne sarada theerettu Phata phattu Bangaram pongullo angaaram puttinchu Maikalu marigettu Bull bull buggala bobbattu Masth ga vundhe rasa pattu Gundeki yettave nee panti gaatu Vayase madathadi poyettu Vaavi varasalu kalisettu Voni guruthuki yesistha votu Gucham gucham gucham ge Gucham gucham gucham ge Gucham gucham gucham ge Oh baby sokula dabbi Nikedho ayinattundhe something something Gil gil gil melikel thiriging What happened yetta gundhe nee feeling Rekkala gurram yekkinchi Yekkadiko nannetthuku pommanna Yetepaina Neetho kallem pattinchi pakkana kurchoni cheyyeskolena Nadum paina Yammo yama dongoda Yedho chese theda momaata padakunda Sarle pita pita pingani Bhale bhale attage kaani Gal gal gal anipistha gaajulni Asale kanthiri kurrodini Ninda thimmiri vunnodini Kadhantana ni mojulnii Gucham gucham gucham ge Gucham gucham gucham ge Gucham gucham gucham ge Oh baby sokula dabbi Nikedho ayinattundhe something something surro Gil gil gil melikelu thirigi What happened yetta gundhe nee feeling Surro

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Shakthi
  • Cast:  Ileana D'Cruz,Jr NTR
  • Music Director:  Mani Sharma
  • Year:  2011
  • Label:  Aditya Music