• Song:  Prema desham yuva raani
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Hemachandra,Saindhavi

Whatsapp

ప్రేమ దేశం యువ రాణి వుతప్రాయం విరిబోణి ఏరి కోరి మెచ్చావే ఈ తోట రాముణ్ణి ఆకతాయి అబ్బాయి హాయి పిలుపుల సన్నాయి మనసుపైనే చల్లావే మంత్రాల సాంబ్రాణి నా కనులు నా కళలు నిన్నే చూస్తున్నాయి రావోయి రావోయి సిరి సిరి లేత సొగసుల మధుబాయి దాయి దాయి దావోయి తీగ నడుమిటు తేవోయి లాయి లాయి లల్లాయి తీపి తికమక రాజేయి బాపురే మెరుపులు వేయి తలపులు సుడి తిరిగాయి చందన చర్చలు తొందర మొదలయి జాగురే వలపు సిపాయి గెలుచుకో కలికి తురాయి రావోయి రావోయి సిరి సిరి లేత సొగసుల మధుబాయి అందనంటూ నీ పరువం ఎన్ని పరుగులు తీసిందో ఆగనంటు నీ విరహం ఎంతగా వల విసిరిందో నిన్నటికి మొన్నటి మొన్న జన్మ నీ వసమనుకున్న నువ్వే నేనోయ్ నేనే నువ్వోయియ్ ఈ ఋణం ఎన్నటిదైనా యవ్వనం నీదనుకోనా రావోయి రావోయి సిరి సిరి లేత సొగసుల మధుబాయి ప్రేమ దేశం యువ రాణి వుత ప్రాయం విరిబోణి ఏరి కోరి మెచ్చావే ఈ తోట రాముణ్ణి ఆకతాయి అబ్బాయి హాయి పిలుపుల సన్నాయి మనసుపైనే చల్లావే మంత్రాల సాంబ్రాణి నా కనులు నా కళలు నిన్నే చూస్తున్నాయి రావోయి రావోయి సిరి సిరి లేత సొగసుల ఉడుపాయి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Prema desham yuva raani Poothaprayam viriboni Yeri kori mechave thota ramunni Aakathaayi abbayi haayi pilupula sannayi Manasupaine challave manthraala sambraani Na kanulu na kalalu ninne choosthunnayi Raavoyi raavoyi siri siri letha sogasula madubayi Daayi daayi daavoyi theega nadumita tevoyi Layi layi lallayi teepi thikamaka raajeyi Baapure merupulu veyi thalapulu sudi thirigayi Chandana charchalu thondara modalaayi Jaagure valapu sipayi geluchuko kaliki thurayi Raavoyi raavoyi siri siri letha sogasula udupayi Andanatu nee paruvam yenni parugulu teesindo Aaganantu nee viraham yenthaga vala visirindo Ninnatiki monnati monnati janma nee vasamanukunna Nuvve nenoy nene nuvvoyii E runam ennatidaina yavvanam needanukona Raavoyi raavoyi siri siri letha sogasula udupayi Prema desham yuva raani pootha prayam viribhoni Yeri kori mechave thota ramunni Aakathayi abbayi hayi pilupula sannayi Manasupaine challave manthraala sambrani Na kanulu na kalalu ninne choosthunnayi Raavoyi raavoyi siri siri letha sogasula udupayi

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Shakthi
  • Cast:  Ileana D'Cruz,Jr NTR
  • Music Director:  Mani Sharma
  • Year:  2011
  • Label:  Aditya Music