• Song:  Varsham Munduga
  • Lyricist:  Sri Mani
  • Singers:  Sunitha Upadrashta,suzanne

Whatsapp

వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ మనసున ముసిరేనే ఇది మరీ ప్రణయమా ప్రళయమా హృదయం ముందుగా నా ఈ సంఘర్షణ నన్నే మరిచెనె ఇది బాధో ఎదో కునుకేమో దరికి రాదు వొణుకేమో వొదిలిపోదు ఏ వింత పరుగు నాదో నా పయనం మాత్రం పూర్తవదు నా చెంత నువ్వు ఉంటె కాలముకి విలువ లేదు నువ్వు దూరం అయిపోతుంటే విషమనిపించెను ఈ నిమిషం వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ మనసున ముసిరేనే ఇది మరీ ప్రణయమా ప్రళయమా హృదయం ముందుగా నా ఈ సంఘర్షణ నన్నే మరిచెనె ఇది బాధో ఎదో పసి వయసులో నాటిన విత్తులు ఓఓఓఓ మన కన్నా పెరిగెను ఎత్తులు ఓఓఓఓ విరబూసెను పూవులు ఇప్పుడు ఓఓఓఓ కోసిందెవరు అప్పటికప్పుడు ఓఓఓఓ నువ్వు తోడయి ఉన్ననాడు పలకరించే దారులు అన్ని దారులు తప్పుతున్నవే నా కన్నులు కలలకు కొలనులు ఓఓఓఓ కన్నీళ్లతో జారెను ఎందుకు ఓఓఓ నా సంధ్యల చల్లని గాలులు ఓఓఓఓ సుడి గాలిగా మారెను ఎందుకో ఓఓఓఓ ఇన్ని నాళ్ళు ఉన్న స్వర్గం నరకం లాగే మారేన్నే ఈ చిత్ర వాద నీకు ఉండదా హ హ హ హ హ హ వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ మనసున ముసిరేనే ఇది మరీ ప్రణయమా ప్రళయమా హృదయం ముందుగా నా ఈ సంఘర్షణ నన్నే మరిచెనె ఇది బాధో ఎదో కునుకేమో దరికి రాదు వొణుకేమో వొదిలిపోదు ఏ వింత పరుగు నాదో నా పయనం మాత్రం పూర్తవదు నా చెంత నువ్వు ఉంటె కాలముకి విలువ లేదు నువ్వు దూరం అయిపోతుంటే విషమనిపించెను ఈ నిమిషం వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ మనసున ముసిరేనే ఇది మరీ ప్రణయమా ప్రళయమా హృదయం ముందుగా నా ఈ సంఘర్షణ నన్నే మరిచెనె ఇది బాధో ఎదో
Varsham munduga mabbula garshana Manasuna musirene idi mari pranayama pralayama Hrudayam munduga na ee sangarshana Nanne marichene idi baado edo Kunukemo dariki raadu vonukemo vodilipodu Ye vintha parugu nathona payanam mathram poorthavadu Na chentha nuvvu unte kalamuki viluva ledu Nuvvu duram ayipothunte vishamanipinchenu ee nimisham Varsham munduga mabbula garshana Manasuna musirene idi mari pranayama pralayama Hrudayam munduga na ee sangarshana Nanne marichene idi baado edo Pasi vayasulo naatina vitthulu oooooo Mana kanna perigenu etthulu oooo Virabusenu poovulu ippudu ooooo Kosindevaru appatikappudu ooooo Nuvvu thodayi unnanaadu Palakarinche daarulu anni daarulu tapputhunnave Na kannulu kalalaku kolanulu ooooo Kannellatho jaarenu enduku ooo Na sandyalu challani gaalulu oooooo Sudi gaaliga maarenu enduko oooo Inni naallu unna swargam narakam laage maarene Ee chitra vadha neeku undada Ha ha ha ha ha ha Varsham munduga mabbula garshana Manasuna musirene idi mari pranayama pralayama Hrudayam munduga na ee sangarshana Nanne marichene idi baado edo Kunukemo dariki raadu vonukemo vodilipodu Ye vintha parugu nathona payanam mathram poorthavadu Na chentha nuvvu unte kalamuki viluva ledu Nuvvu duram ayipothunte vishamanipinchenu ee nimisham Varsham munduga mabbula garshana Manasuna musirene idi mari pranayama pralayama Hrudayam munduga na ee sangarshana Nanne marichene idi baado edo
  • Movie:  Sega
  • Cast:  Nani,Nithya Menon
  • Music Director:  Joshua Sridhar
  • Year:  2011
  • Label:  Aditya Music