• Song:  Oka Devatha
  • Lyricist:  Sri Mani
  • Singers:  Benny Dayal,Clinton Cerejo

Whatsapp

ఓ ఒక దేవత దోసెడు వరములతో తరిమితే ఎంత సుఖం నువ్వు కసురుగా విసిరినా చూపులకే కలిగెను అంత సుఖం నీ కన్నుల్లోని కాటుకల నా గుండెల్లోకి నాటుకున్నావ్ నీ మాటల్తోటి తాటకల ఒక అడుగు వేసిన పీకల్లోతుకు కూరుకు పోయావే నీ కుడి వైపైనా చోటు ఉందా అని అడుగుతుంటే అందనంత దూరం పోతావే ఓ ఓహ్ ఓహో ఒఒఒఒఒ ఒక దేవత దోసెడు వరములతో తరిమితే ఎంత సుఖం నువ్వు కసురుగా విసిరినా చూపులకే కలిగెను అంత సుఖం నా లోకం నిండుగా నీ మైకం నిండెనే నా కైనా చెప్పక సంతోషం చల్లేనే నా చిన్ని చిన్ని సరదాలు అన్ని అల్లే గిల్లె నన్నే నీల నా పైన ఉన్న పరదాలు అన్ని జల్లై పోయే నీ వల్లేగా చీకట్లో ఉంటె రేయిల మిరిమిట్లు గొలిపే మెరుపు నువ్వై పిల్ల నన్నే అల్లుకో దీపం పువ్వువై తప్పదులే ఇంకా ఉండిపో నా హృదయం నిండా నిండిపో నా కంటూ లేదు ఏ సొంత నీడ అని చెప్పుకు తిరిగే వాడిని నా పై జాలిని పోగొట్టావ్ ఓఓఓ విరబూసిన పూవిది అందరిదీ పరిమళం నా సొంతం గుడిలో నది స్నానము అందరికి పరవశం నా సొంతం ఓఓఓ నీ అడుగుల్లో జత పడుతూ నా జీవితం ముడిపడెనే ఈ దూరం చూపుల్తో నిన్నే ముద్దాడేస్తుందే ఈ సున్నా నీతో శూన్యమై కనలేని విలువే పొందిన నా కంటి పాపలో లోపముంటే అది నువ్వే నువ్వే ఈ లోకం కనపడదే ఓఓఓ ఓ ఒక దేవత దోసెడు వరములతో తరిమితే ఎంత సుఖం నువ్వు కసురుగా విసిరినా చూపులకే కలిగెను అంత సుఖం నీ కన్నుల్లోని కాటుకల నా గుండెల్లోకి నాటుకున్నావ్ నీ మాటల్తోటి తాటకల ఒక అడుగు వేసిన పీకల్లోతుకు కూరుకు పోయావే నీ కుడి వైపైనా చోటు ఉందా అని అడుగుతుంటే అందనంత దూరం పోతావే ఓ ఓహ్ ఓహో ఒఒఒఒఒ ఒక దేవత దోసెడు వరములతో తరిమితే ఎంత సుఖం నువ్వు కసురుగా విసిరినా చూపులకే కలిగెను అంత సుఖం ఓ ఓహ్ ఓహో ఒఒఒఒఒ
O Oka devatha dosedu varamulatho Tarimithe entha sukham Nuvvu kasuruga visirina choopulake Kaligenu antha sukham Nee kannulloni katukala Na gundelloki naatukunnav Nee maatalthoti taatakala Oka adugu vesina peekallothuki kuruku poyave Nee kudi vaipaina chotu unda Ani aduguthunte anda nantha duram pothave O oh oho ooooo Oka devatha dosedu varamulatho Tarimithe entha sukham Nuvvu kasuruga visirina choopulake Kaligenu antha sukham Naa lokam nindugaaaaaa nee maikam nindeneeee naa kaina cheppakaaaaaaa santhosham challene Na chinni chinni saradalu anni alle gille nanne neela Na paina unna paradalu anni jallai poye nee vallegaaa Chikatlo unte reyila Mirimitlu golipe merupu nuvvai Pilla nanne alluko deepam puvvuvai Tappadule inka undipo Na hrudayam ninda nindipo Na kantu ledu ye sontha needa Ani cheppuKu tirige vadini Na pai jaalini pogottav Ooo Virabusina poovidi andaridi Parimalam na sontham Gudilo nadi snanamu andariki Paravasham na sontham Ooo Nee adugllo jatha paduthu na jeevitham mudipadene Ee duram chupultho ninne muddadesthunde Ee sunna neetho shunyamai kanaleni viluve pondena Na kanti paapa lo lopalaunte adi nuvve nuvve Ee lokam kanapadade Ooo Oka devatha dosedu varamulatho Tarimithe entha sukham Nuvvu kasuruga visirina choopulake Kaligenu antha sukham Nee kannulloni katukala Na gundelloki naatukunnav Nee maatalthoti taatakala Oka adugu vesina peekallothuki kuruku poyave Nee kudi vaipaina chotu unda Ani aduguthunte anda nantha duram pothave O oh oho ooooo Oka devatha dosedu varamulatho Tarimithe entha sukham Nuvvu kasuruga visirina choopulake Kaligenu antha sukham O oh oho ooooo
  • Movie:  Sega
  • Cast:  Nani,Nithya Menon
  • Music Director:  Joshua Sridhar
  • Year:  2011
  • Label:  Aditya Music