• Song:  Seetimaarr
  • Lyricist:  Shyam Kasarla
  • Singers:  Anurag Kulkarni,LV Revanth

Whatsapp

గెలుపు సూరీడు చుట్టు తిరిగేటి పొద్దు తిరుగుడు పువ్వా మా పాపికొండల నడుమ రెండు జెల్లేసిన చందమామ నువ్వా మలుపు మలుపూలోన గలగల పారేటి గోదారి నీ నవ్వా నీ పిలుపు వింటే చాలు పచ్ఛా పచ్చాని చేలు ఆడెనే సిరిమువ్వా సీటిమార్ సీటిమార్ సీటిమార్ మార్ మార్ కొట్టు కొట్టూ ఈలే కొట్టు ఈలే కొట్టు ఈలే కొట్టు ప్రపంచమే వినేటట్టు వినేటట్టు వినేటట్టు దించితేనే అడుగులు ఈ నేల గుండెపై ఎదుగుతావు చిగురులా ఎత్తితేనే నీ తల ఆకాశం అందుతూ ఎగురుతావు జెండాలా గెలుపే నడిపే బలమే గెలుపే కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి సీటిమార్ సీటిమార్ సీటిమార్ సీటిమార్ ఓయెఓ ఓయెఓ ఓయెఓ ఓ ఓ ఓయెఓ ఓఓ ఓఓ ఓయెఓ ఓయెఓ ఓయెఓ ఓ ఓ ఓయెఓ ఓఓ ఓఓ అలా పట్టుపావడాలు నేడు పొట్టి నిక్కరేసే జట్టుకాగా చలో ముగ్గులేసె చెయ్యి నేడు బరికి ముగ్గు గీసెలే భలేగా ఉన్నచోట ఉండిపోక అలాగ చిన్నదైనా రెక్క విప్పే తూనీగ లోకమంత చుట్టు గిరగిరా కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి సీటిమార్ సీటిమార్ సీటిమార్ సీటిమార్ కబడ్డి కాంచన దూది మెత్తన ఎగిరి తందున పాయింట్ తెద్దున కబడ్డి కాంచన దూది మెత్తన ఎగిరి తందున పాయింట్ తెద్దున పచ్చి ఉల్లిపాయ్ పాణమెల్లిపాయ్ చెడుగుడు చెడుగుడు చెడుగుడు చెడుగుడు సదా ధైర్యమే నీ ఊపిరైతే చిమ్మచీకటైనా వెన్నెలేగా పదా లోకమేసే రాళ్ళనైనా మెట్లు చేసి నువ్వు పైకి రాగా జంకు లేక జింకలన్నీ ఇవ్వాలే చిరుతనైనా తరుముతుంటే సవాలే చెమట చుక్క చరిత మార్చదా కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి సీటిమార్ సీటిమార్ సీటిమార్ సీటిమార్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Gelupu Sooreedu Chuttu Thirigeti Poddhu Thirugudu Puvvaa Maa Paapikondala Naduma Rendu Jallesina Chandamama Nuvvaa Malupu Malupulona Galagala Paareti Godhari Nee Navvaa Nee Pilupu Vinte Chaalu Pachhaa Pachhaani Chelu Aadene Sirimuvvaa Seetimaarr Seetimaar Seetimaar Maar Maar Kottu Kottoo Eele Kottu Eele Kottu Eele Kottu Prapanchame Vinetattu Vinetattu Vinetattu Dhinchithene Adugulu Ee Nela Gundepai Edhuguthaavu Chigurulaa Etthithene Nee Thala Aakaasham Andhuthu Eguruthaavu Jandalaa Gelupe Nadipe Balame Gelupe Kabaddi Kabaddi Kabaddi Kabaddi Kabaddi Kabaddi Seetimaarr Seetimaarr Seetimaarr Seetimaarr Seetimaarr Alaa Pattupaavadaalu Nedu Potti Nikkarese Jattukaagaa Chalo Muggulese Cheyyi Nedu Bariki Muggu Geesele Bhalegaa Unnachota Undipoka Alaaga Chinnadhainaa Rekka Vippe Thooniga Lokamantha Chuttu Giragiraa Kabaddi Kabaddi Kabaddi Kabaddi Kabaddi Kabaddi Seetimaarr Seetimaarr Seetimaarr Seetimaarr Seetimaarr Kabaddi Kanchana Dhoodhi Metthana Egiri Thandhuna Point Theddhuna Kabaddi Kanchana Dhoodhi Metthana Egiri Thandhuna Point Theddhuna Chedugudu Chedugudu Chedugudu Chedugudu Sadaa Dhairyame Nee Oopiraithe Chimmacheekataina Vennelegaa Padaa Lokamese Raallanainaa Metlu Chesi Nuvvu Paiki Raagaa Janku Leka Jinkalannee Ivvaale Chiruthanainaa Tharumuthunte Savaale Chemata Chukka Charitha Maarchadhaa Kabaddi Kabaddi Kabaddi Seetimaarr Seetimaarr Seetimaarr Seetimaarr Seetimaarr

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Seetimaarr
  • Cast:  Gopi Chand,Tamannaah Bhatia
  • Music Director:  Mani Sharma
  • Year:  2021
  • Label:  Aditya Music