• Song:  Pepsi Aunty
  • Lyricist:  Sampath Nandi
  • Singers:  Keerthana

Whatsapp

హే సౌత్ కా ఛోక్రి అప్నా కహానీ సునావోనా అరే ఏం చెప్పనేంచెప్ప ఈ బేబీ బర్ను బ్రాటప్పు ఏమని చెప్పను బావో నాన్నకు పెళ్లి కాకముందే కడుపులో పడ్డాను నెలలు నిండకముందే భూమ్మీద పడ్డాను బారసాల కాకముందే బోర్లా పడ్డాను నా తొందర చూసి నేనేదో అయిపోతాననుకున్నారు కానీ నేను హీ హిహిహి అరె టెన్తు లోకి రాగానే వాలు జంపులే చేశాను అహ ఇంటర్లోకి రాగానే బాయ్ ఫ్రెండునే మార్చేశాను అరె డిగ్రీ లోకి రాగానే దుకాణమే తెరిశాను మరి పీజీ లోకి రాగానే ప్రపంచమే చూశాను ఎటిఎం పేటిఎం ఏ కార్దైనా ఓకే నా కాడ నా పేరే పెప్సీ ఆంటీ నా పెళ్ళికి నేనే యాంటీ నీ ఊరేదైతే ఏంటి నా ఒళ్ళేరా నీకు ఊటీ నా పేరే పెప్సీ ఆంటీ నా పెళ్ళికి నేనే యాంటీ నీ ఊరేదైతే ఏంటి నా ఒళ్ళేరా నీకు ఊటీ అల్సిపోయిన ఆఫీసర్లకు ఆరు దాటితే ఆల్కహాల్ నేనెలే బడాబడా నాయకుల శీతాకాలం సమావేశాలు నాతోనే నే కార్పొరేట్లకు కేర్ అఫు కుర్రకారులకు వాట్సఫు నయా బాబులకు టేకాఫు పెళ్ళి కొడుకులకు సెండాఫు డే అయినా నైట్ అయినా డోరన్నది మూయను అమ్మతోడు ఒహ్హో బేబీ చాలా బిజీ నా పేరే పెప్సీ ఆంటీ నా పెళ్ళికి నేనే యాంటీ నీ ఊరేదైతే ఏంటి నా ఒళ్ళేరా నీకు ఊటీ నా పేరే పెప్సీ ఆంటీ నా పెళ్ళికి నేనే యాంటీ నీ ఊరేదైతే ఏంటి నా ఒళ్ళేరా నీకు ఊటీ సునోరే షొనారే మౌక మిస్ మత్ కరోరే హై హే ఆజారే సోజారే రాత్ కా జోష్ పీలేరే హై నీ గర్ల్ ఫ్రెండులకే తెలియని ఏదో గరం నరమునే నాకు తెలుసు న న్నా న న్నా న న్నా నీ భాగస్వాములకు పలకని తీపి స్వరమే నాకు తెలుసు న న్నా న న్నా న న్నా నా భంగిమలే చూశారా ఆస్కారులే ఇస్తారు నా కొలతలనే కొలిసారా సంసారులే చస్తారు యంగైనా ఏజైనా సర్వీసులో ఉండదు ఏ తేడా ఒహ్హో సౌత్ కి సన్నీలియోన్ నా పేరే పెప్సీ ఆంటీ నా పెళ్ళికి నేనే యాంటీ నీ ఊరేదైతే ఏంటి నా ఒళ్ళేరా నీకు ఊటీ నా పేరే పెప్సీ ఆంటీ నా పెళ్ళికి నేనే యాంటీ నీ ఊరేదైతే ఏంటి నా ఒళ్ళేరా నీకు ఊటీ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Hey South Ka Chokri Apnaa Kahani Sunaona Areyy Em Cheppanemcheppa Ee Baby Born-U Brought Up-U Emani Cheppani Baavoo Nannaku Pelli Kaakamundhe Kadupulo Paddaanu Nelelu Nindakamundhe Bhoommeedha Paddaanu Baarasaala Kaakamundhe Borlaa Paddaanu Naa Thondhara Choosi Nenedho Ayipothaananukunnaaru Kani Nenu Hee He He Arey Tenth Loki Raagaane Wall Jumpule Cheshaanu Aha Interloki Raagaane Boy Friend Ne Maarcheshaanu Arey Degree Loki Raagaane Dhukaaname Therishaanu Mari PG Loki Raagaane Prapanchame Chooshaanu ATM PAYTM Ye Card Ayinaa Okay Naa Kaada Naa Pere Pepsi Aunty Naa Pelliki Nene Anti Nee Ooredhaithe Enti Naa Olleraa Neeku Ooty Naa Pere Pepsi Aunty Naa Pelliki Nene Anti Nee Ooredhaithe Enti Naa Olleraa Neeku Ooty Alisipoyina Officerlaku Aaru Dhaatithe Alcohol Nene BadaBadaa Naayakula Sheethaakaalam Samaveshaalu Naathone Ne Corporate Laku Care Of-U Kurrakaarulaku Watsapp-U Nayaa Baabulaku Take Off-U Pellikodukulaku Send Off-U Day Ayinaa Night Ayinaa Door Annadhi Mooyanu Ammathodu Ohho Baby Chaala Busy Naa Pere Pepsi Aunty Naa Pelliki Nene Anti Nee Ooredhaithe Enti Naa Olleraa Neeku Ooty Naa Pere Pepsi Aunty Naa Pelliki Nene Anti Nee Ooredhaithe Enti Naa Olleraa Neeku Ooty Sunore Shanore Mouka Miss Math Karore Hai Hey Aajare Sojare Rath Ka Josh Peelere Hai Nee Girl Friendlake Theliyani Edho Garam Naramune Naaku Telusu Na Nnaa Na Nnaa Na Nnaa Nee Bhaagaswaamulaku Palakani Theepi Swarame Naaku Telusu Na Nnaa Na Nnaa Na Nnaa Naa Bhangimale Chooshaaraa Oscarule Isthaaru Naa Kolathalane Kolishaaraa Samsaarule Chasthaaru Youngainaa Age Ayinaa Service Lo Undadhu Ye Thedaa Ohho South Ki Sunny Leone Naa Pere Pepsi Aunty Naa Pelliki Nene Anti Nee Ooredhaithe Enti Naa Olleraa Neeku Ooty Naa Pere Pepsi Aunty Naa Pelliki Nene Anti Nee Ooredhaithe Enti Naa Olleraa Neeku Ooty

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Seetimaarr
  • Cast:  Gopi Chand,Tamannaah Bhatia
  • Music Director:  Mani Sharma
  • Year:  2021
  • Label:  Aditya Music