ఒయ్ జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో కారా బూందీ లడ్డురో కారా బూందీ లడ్డురో ఆడించే కబడ్డిరో జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి ఓయమ్మో జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో కారా బూందీ లడ్డురో కారా బూందీ లడ్డురో ఆడించే కబడ్డిరో బాలారెడ్డి బాలారెడ్డి ఆంధ్ర టీము హెడ్డురో కోనసీమ బ్లడ్డురో కోనసీమ బ్లడ్డురో పోరడు ఏ టూ జెడ్ రో బాలారెడ్డి బాలారెడ్డి బాలారెడ్డి ఓరయ్యో బాలారెడ్డి బాలారెడ్డి బాలారెడ్డి ఆంధ్ర టీము హెడ్డురో కోనసీమ బ్లడ్డురో కోనసీమ బ్లడ్డురో పోరడు ఏ టూ జెడ్ రో జాజిరి జాజిరి జ జ కాముని ఆటకు రారా రాజా డిమిడిమి డిమిడిమి డిమిడిమి జాజిరి జాజిరి జ జ జామ చెట్లల్ల ఆటకు వచ్చా డిమిడిమి డిమిడిమి డిమిడిమి గోరింటాకు మెత్తగా నూరి గోరుముద్దలు మింగావా అంతా ఎర్రగా పుట్టావే అందరి కడుపులు కొట్టావే ఇనప గుండ్లు మినప గుండ్లు అట్లూ పోసుకు తిన్నావా హట్టకట్టా ఉన్నవ్ రో అట్లా ఎట్లా కన్నదిరో జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి పోరి చూస్తే కత్తిరో ఫిగరు అగరు బత్తిరో ఫిగరు అగరు బత్తిరో ఇది అసలు మీద మిత్తిరో బాలారెడ్డి బాలారెడ్డి ఏసినాడు దస్తిరో గుండెలోన దాస్తిరో గుండెలోన దాస్తిరో వీడు నాకు ఆస్థిరో హే మామా ఏస్కోరా బీటు రిమరిమరిమ రిమరిమరిమ రిమరిమరిమ హే రిమరిమరిమ రిమరిమ ఎయ్ కొట్టో హే జులి జులి జులి జుబ జులి జులి జులి జుబ హ అహ్హా హ అహ్హా ఐపాయ్ అబ్బ దుబ్బరేపినవ్ పో ముద్దు పెట్టుకుంటే సౌండు మూడు ఊర్లు మొగాలే వాటేసుకుంటే చాలే ఊరువాడా సవ్వాలే నడుమే ఉన్నది నడిమిట్లా ఇరికిందయ్యో పిడికిట్లా ఏంజేస్తావో సీకట్ల ఇజ్జతు తియ్యకు వాకిట్ల జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి జీలకర్ర బెల్లమే నువ్వు నాకు పెండ్లమే నువ్వు నాకు పెండ్లమే పూలు పండ్ల పళ్ళెమే బాలారెడ్డి బాలారెడ్డి సాప తెచ్చుకుంటరో నీ సాతి మీద పంటరో సాతి మీద పంటరో శానా మందిని కంటరో
Oyy Jwala Reddy Jwala Reddy Telangana Biddaro Kaara Bhoondi Ladduro Kaara Bhoondi Ladduro Aadinche Kabaddiro Jwala Reddy Jwala Reddy Jwala Reddy Oyammo Jwala Reddy Oyy Jwala Reddy Jwala Reddy Telangana Biddaro Kaara Bhoondi Ladduro Kaara Bhoondi Ladduro Aadinche Kabaddiro Bala Reddy Bala Reddy Andhra Team Head Ro Konaseema Blood Ro Konaseema Blood Ro Poradu A To Z Ro Bala Reddy Bala Reddy Bala Reddy Orayyo Bala Reddy Bala Reddy Bala Reddy Andhra Team Head Ro Konaseema Blood Ro Konaseema Blood Ro Poradu A To Z Ro Gorintaku Metthagaa Noori Gorumuddalu Mingaavaa Antha Erragaa Puttaave Andari Kadupulu Kottaave Inapa Gundlu Minapa Gundlu Atlu Posuku Thinnaavaa Hattakatta Unnav Ro Atlaa Etlaa Kannadhiro Jwala Reddy Jwala Reddy Pori Choosthe Katthiro Figure Agaraattiro Figure Agaraattiro Idhi Asalu Meedha Mitthiro Bala Reddy Bala Reddy Esinaadu Dhasthiro Gundelona Dhaasthiro Gundelona Dhaasthiro Veedu Naaku Aasthiro Muddhu Pettukunte Sound Moodu Oorlu Mogaale Vaatesukunte Chaale Ooruvaada Savvaale Nadume Unnadhi Nadimitla Irikindhayyo Pidikitla Em Jesthaavo Seekatla Izzath Thiyyaku Vaakitla Jwala Reddy Jwala Reddy Jeelakarra Bellame Nuvvu Naaku Pendlame Nuvvu Naaku Pendlame Poolu Pandla Palleme Bala Reddy Bala Reddy Saapa Thechhukuntaro Nee Saathi Meedha Pantaro Saathi Meedha Pantaro Shaanaa Mandhini Kantaro
Movie: Seetimaarr Cast: Gopi Chand,Tamannaah Bhatia Music Director: Mani Sharma Year: 2021 Label: Aditya Music