• Song:  Sreevaru Doragaaru
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  S.P.Balasubramanyam,K.S. Chitra

Whatsapp

శ్రీవారు దొరగారు అయ్యగారు ఏంటండీ మీ పేరు అయ్ చెప్పండి వరదల్లె ప్రేమే పొంగి ఉరకలు వేసేవేళ ముద్దు ముద్దుగా అంటాలెండి మీ సరదా తీరేలా డార్లింగ్ గారు డార్లింగ్ గారు గారెందుకే బంగారు వింటుంటే కంగారు గారంగా శృంగారంగా డార్లింగంటే చాలు డార్లింగుకి లింగు లిటుకూ లింకులు పెడితే బోరు ఓ మై డియర్ ఓ ఓ మై డియర్ ఓ మ్మ్ నర నరాల్లోనా చలి జ్వరం చూడు తెగ కరుస్తున్నదే ఎం చెయ్యాన్నే హె కలవరంలోనా చెలి వరంకోరు నస తెలుస్తున్నది మందియనా హె కనుక్కోవా కుశలం కాస్తయైనా అతుక్కొని సమయం చూస్తున్నా నచ్చావే నాటి నాంచారు ఓ మై డియర్ శ్రీవారు దొరగారు మేరీ శ్రీమతి గారు ఓ యమా తమాషాల తమ తతంగాల బుస భరించేదెలా ఇంటాయన హొయ్ మిసమిసల్లోని రస రహస్యాన్ని రగిలిస్తే మెల్లగా తెల్లారులు హొయ్ నిగారాల సొగసులు ఇవ్వాలా ఇదంటేగా అనుమతి కావాలా తయారు అయ్యారా మీరు డార్లింగ్ గారు అబ్బా ఇంకానా ప్యారి పెళ్ళాంగారూ మేరీ శ్రీమతిగారు సరసంలో ముద్దే ముదిరి హద్దులు చెరిగేవేళ చిలకల్లే చిలిపిగా నన్ను పిలవాలి ప్రియురాలా ఓ మై డియర్ ఉ మా ఉఉళ్ళో ఆడాళ్ళు ఏమయ్యో అంటారు ఆ పిలుపే మోటుగా ఉంటే మారుస్తాలే తీరు డార్లింగుకి గారొద్దంటే తీసేస్తాలే సారూ ఎస్ ఎస్ ఓ మై డియర్ ఊఉ హాయ్ హాయ్ డియర్ ఊఉ రా మై డియర్ ఊఉ ఎస్ ఎస్ డియర్ ఊఉ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Srivaaru doragaaruayyagaaru Entandi mee peru Ayy cheppandi Varadalle preme pongi urakalu vesevela Muddu mudduga antaalendi mee saradaa teerelaa Daarling gaarudaarling gaaru Gaarenduke bangaaruvintunte kangaaru Gaarangaa srungaarangaa daarlingante chaalu Daarlinguki lingu lituku linkulu pedite boru O my dear ooo my dear oo Mmnara naraallonaa chali jwaram choodu tega karustunnade em cheyyannehe Kalavaramlonaa cheli varamkoru nasa telustunnade mandiiyanaahe Kanukkovaa kusalam kaastaayinaa Atukkonu samayam choostunnaa Nacchaave naati naanchaaru o my dear oo Srivaaru doragaaru Meri sreemati gaaru O Yama tamaashaala tama tatangaala busa bharinchedelaa intaayanaa hoy Misamisalloni rasa rahasyaanni ragiliste mellagaa tellaarulu hoy Nigaaraala sogasulu ivvaalaa Idantegaa anumati kaavaalaa Tayyaaru ayyaaraa meeru daarling gaaru Abbaa inkaanaa Pyaari pellaamgaaruu meri srimatigaaru Sarasamlo mudde mudiri haddulu cherigevela Chilakalle chilipiga nannu pilavaale priyuraalaa o my dear oo Maa uullo aadaallu emayyo antaaru Aa pilupe motuga vunte maarustaale teeru Daarlinguki gaaroddante teesestaale saaru Yes yes O my dear uu Haay haay dear uu Raa my dear uu Yes yess dear uu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Seetharama Raju
  • Cast:  Hari Krishna,Nagarjuna,Sanghavi
  • Music Director:  M M Keeravani
  • Year:  1999
  • Label:  Aditya Music