• Song:  Changure Changure
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  S.P.Balasubramanyam,M.M Keeravani

Whatsapp

చాంగురే చాంగురే మమతా నిను కోరే చాంగురే చాంగురే చెలిమి నిను చేరే అల్లుకున్న బంధాలు చల్లుతున్న చందనాలు వెల్లువైన వేళలో తిరిగి తెల్లవారే చాంగురే చాంగురే మమతా నిను కోరే చాంగురే చాంగురే చెలిమి నిను చేరే అన్నయ్య నీ అలక పై పైనేనని తెలుసును లేవయ్యా తమ్ముడు నీకు తెలుసన్న సంగతి నాకు తెలుసయ్యా ఎన్ని కలల్లో వెంట తెచ్చేనంట చూడ ముచ్చటైన మురిపెం ఎన్ని సిరులొ రాసి పోసేనంటా సంకురాత్రి వంటి సమయం మనసే కోరే అనుబంధాల దరీ చేరే తార తరాల తరగని వరాల గని అని మనింటి మమతని మరి మరి పొగిడిన పలుగూరి కనువెలుగై సాగుతున్న వేళలో మనది పూల దారి చాంగురే చాంగురే మమతా నిను కోరే చాంగురే చాంగురే చెలిమి నిను చేరే కొమ్మల్లో కోయిలను కమ్మగా లేపిన కిలకిలా సంగీతం గొంతులో మేలుకొని కోటి మువ్వల కొంటె కోలాటం ఎంత వరమో రామచంద్రుడంటి అన్నగారి అనురాగం ఏమి రుణమో లక్ష్మణుణ్ణి మించు చిన్నవాని అనుబంధం ఇపుడే చేరే పది ఉఉగాదులు ఒకసారి ప్రియా స్వరాలూ చిలికిన వసంత వనముగా అనేక జన్మల చిగురులు తొడిగిన చెలిమికి కలకాలం స్వాగతాలు పాడని సంబరాల హోరే చాంగురే చాంగురే చాంగురే చాంగురే
Chaangure chaangure Mamata ninu kore Chaangure chaangure Chelimi ninu chere Allukunna bandhaalu Challutunna chandanaalu Velluvaina velalo tirgi tellavaare Chaangure chaangure Mamata ninu kore Chaangure chaangure Chelimi ninu chere Annayya nee alaka pai painenani telusunu levayya Tammudu neeku telusanna sangati naaku telusayya Enni kaalaalo Venta tecchenanta chuuda mucchataina muripem Enni sirulo raasi posenanta Sankuraatri vanti samayam Manase koreanubandhaala daari chere Tara taraala taragani vaaraala gaani ani Maninti mamatani mari mari pogidina Paluguri kanuvelugai Saagutunna velalo manadi poola daarii Chaangure chaangure Mamata ninu kore Chaangure chaangure Chelimi ninu chere Kommallo koyilanu Kammaga lepina kilakila sangeetam Gontulo melukoni Koti muvvala konte kolaantam Enta vaaramo Ramachandrudanti annagaari anuraagam Yemi runamo Lakshmanunni minchu chinnavaani anubandham Ipude chere padhi uugaadulu okasaare Priya swaraalu chilikina vasanta vaanamugaa Aneka janmala chigurulu todigina chelimiki kalakaalam Swaagataalu paadaani sambaraala hore Chaangure chaangure Chaangure chaangure
  • Movie:  Seetharama Raju
  • Cast:  Hari Krishna,Nagarjuna,Sanghavi
  • Music Director:  M M Keeravani
  • Year:  1999
  • Label:  Aditya Music