• Song:  Sitamma Vakitlo Sirimalle Chettu
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  K.S. Chitra

Whatsapp

వేకువ లోన గోదారి ఎరుపెక్కింది ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది వేకువ లోన గోదారి ఎరుపెక్కింది ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహ సిగ్గన్త చీర గట్టింది చీర లో చందమామ ఎవ్వరమ్మా ఆ గుమ్మా సీతమ్మా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సిరిమల్లె చెట్టేమో విరగబూసింది కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు కోసినవణ్ణి సీత కొప్పు చుట్టండి కొప్పున పూలు గుప్పె డెందుకండి కోదండ రామయ్య వస్తున్నాడండి రాణే వచ్చాడోయమ్మా ఆ రామయ్య వస్తూ చేశాడమ్మా ఎదో మాయ రాణే వచ్చాడోయమ్మా ఆ రామయ్య వస్తూ చేశాడమ్మా ఎదో మాయ సీతకి రాముడే సొంతమయే చోటిది నెలతో ఆకాశం వియ్యమొందే వెలిది మూడు ముళ్ళు వేస్తే మూడు లోకాలకి ముచ్చటచేనమ్మా ఊఊ ఏడు అంగలేస్తే ఏడు జన్మలకి వీడదీసిందమ్మా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చేట్టు సిరిమల్లె చెట్టు పై చిలక వాలింది చిలకమ్మా ముద్దు గ చెప్పిందో మాట ఆ మాట విన్న మా రామ అంటుంది రామ రామ అన్నది ఆ సీత గుండె అన్ననాడే ఆమెకి మొగుడయ్యాడే చేతిలో చేతులే చేరుకుంటే సంబరం చూపులో చూపులే లీనమైతే సుందరం జంట బాగుందంటూ గొంతు విప్పాయంట చుట్టూ చెట్టు చేమ పంట పండిందంటూ పొంగిపోయిందమ్మా ఇదిగో ఈ సీతమ్మ
Yekuva Lona godari erupekkindi a erupemo gorinta pantayyindi Yekuva Lona godari erupekkindi a erupemo gorinta pantayyindi Pandina chethikenno siggulochi aaha siggantha cheera gattindi cheera lo chandamama evvaramma aa gumma seetammaa Seethamma vakitlo sirimalle chettu Sirimalle chettemo viragabusindhi Komma kadalakunda koyyandi poolu Kosinavaanni seetha koppu chuttandi Koppuna poolu guppe thenthukandi Kodanda ramayya vasthunnadhandi Rane vachadoyamma aa ramayya Vasthu chesadamma edo maaya Rane vachadoyamma aa ramayya Vasthu chesadamma edo maaya Seetaki Ramude Sonthamaye chotidi nelatho aakasam viyyamonde velidi mudu mullu vesthe moodu lokalaki muchatochenamma oooo yedu angalesthe yedu janmalaki veedadisindamma Seetamma Vakitlo sirimalle cheetu sirimalle chettu pai chilaka valindi chilakamma muddhu ga cheppindo mata aa mata vinna ma raama antundi raama raama annadi aa seethe gunde annanade aameki mogudayyade Chethilo chethule cherukunte sambaram chupulo chupule leenamaithe sundaram janta bagundantu gonthu vippayanta chuttu chettu chema panta pandindantu pongipoindamma idigo ee seetamma
  • Movie:  Seethamma Vakitlo Sirimalle Chettu
  • Cast:  Anjali,Mahesh Babu,Prakash Raj,Samantha Ruth Prabhu,Venkatesh
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2013
  • Label:  Aditya Music