ఓహో ఓ అబ్బాయి నీకై ఓ అమ్మాయి ఉంటుందోయ్ వెతుక్కోమన్నారే
ఇందర్లో ఎలాగే ఐన నేనిలాగే నీ జాడని కనుక్కుంటూ వచ్చానే
వెతికే పనిలో నువ్వుంటే ఎదురు చూపాయి నేనున్నా
నీకే జతగా అవ్వాలని
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలి ఇంకా చెప్పింక
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింక
ఓహో ఓఅబ్బాయి నీకై ఓ అమ్మాయి ఉంటుందోయ్ వెతుక్కోమన్నారే
ఇందర్లో ఎలాగే ఐన నేనిలాగే నీ జాడని కనుక్కుంటూ వచ్చానే
మేము పుట్టిందే అసలు మీకోసం అంటారేలా
కలవడం కోసం ఇంతలా ఇరవై ఏళ్ళ
ఎం ఇచ్చేస్తామే మీకు మేము బాగా నాచెంతల
మారడం కోసం ఏళ్ళు గడవలె ఇళ్ల
అన్తోద్దోయ్ హైరానా నాచేస్తారేట్టున మీ అబ్బాయిలే మాకు
అదే అదే తెలుస్తూ ఉందీ
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింక
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింక
మేము పొమ్మంటే ఎంత సరదారా మీకా క్షణం
మీరు వెళుతుంటే నీడలా వస్తాం వెనక
మేము ముందొస్తే మీకు ఎం తొయ్యదు లే ఇది నిజం
అలగడం కోసం కారణం ఉండదు కనక
మంచోళ్ళు మొండోల్లు కలిపేస్తే అబ్బాయిలు మాకోసం దిగొచ్చారు
ఆబ్బె ఆబ్బె ఆలా అనోద్దే
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింక
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింక