సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే కలలే అలలై ఎగసిన కడలికి కలలే అలలై ఎగసిన కడలికి కలలో ఇలలో కలలో ఇలలో దొరకని కలయిక సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే కన్యాకుమారి నీ పదములు నేనే కన్యాకుమారి నీ పదములు నేనే కడలి కెరటమై కడిగిన వేళా సుమ సుకుమారి నీ చూపులకే తడబడి వరములు అడిగిన వేళా అలిగిన నా తోలి అలకలు నీలో పిలకలు రేపి పువ్వులు విసిరినా పున్నమి రాతిరి నవ్వినా వేళా సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే భారత భారతి పద సన్నిధిలో కులమత సాగర సంగమ శ్రుతిలో నా రతి నీవని వలపుల హారతి హృదయము ప్రమిదగా వెలిగిన వేళా పరువపు ఉరవడి పరువిడి నీవొడి కన్నుల నీరిడి కలిసిన మనసున సందెలు కుంకుమ చిందిన వేళా సాగర సంగమమే సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే
Saagara Sangamame Pranaya Saagara Sangamame Saagara Sangamame Pranaya Saagara Sangamame Kalale Alalai Egasina Kadaliki Kalale Alalai Egasina Kadaliki Kalalo Ilalo Kalalo Ilalo Dorakani Kalayika Saagara Sangamame Pranaya Saagara Sangamame Kanyaakumari Nee Padamulu Nene Kanyaakumari Nee Padamulu Nene Kadali Keratamai Kadigina Vela Suma Sukumari Nee Choopulake Tadabadi Varamulu Adigina Vela Aligina Na Toli Alakalu Neelo Pulakalu Repi Puvvulu Visirina Pannami Ratiri Navvina Vela Saagara Sangamame Pranaya Saagara Sangamame Bharata Bharati Pada Sannidhilo Kulamata Saagara Sangama Shrtilo Na Rati Neevani Valapula Haarati Hrudayamu Pramidaga Veligina Vela Paruvapu Uravadi Paruvidi Neevodi Kannula Neeridi Kalisina Manasuna Sandelu Kunkuma Chindhina Vela Saagara Sangamame Pranaya Saagara Sangamame Saagara Sangamame
Movie: Seethakoka Chilaka Cast: Aruna,Murali Music Director: Ilaiyaraja Year: 1981 Label: Aditya Music