• Song:  Okka Magaadu
  • Lyricist:  Chandrabose
  • Singers:  Valisha,M.M Keeravani

Whatsapp

పెళ్లీడు కొచ్చినా ఒంటిగా ఉన్నాను సో సాడ్ పెనిమిటెట్లా ఉండాలో కలలు కన్నాను ఇస్ ఇట్ ఏడతానున్నాడో వాడు ఒక్కగానొక్క మగాడు అంత స్పెషల్ ఆ ఊఉ నా ఊహలో అందగాడు నాంచొద్దు సుగునాభీ రాముడు సమరాన భీముడు ఎవరో ఎవరో అతగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు చెప్పిందే చేసేవాడు చేసేదే చెప్పేవాడు ఎవరో ఎవరో అతగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు జీన్సు ప్యాంటు కట్టినా గళ్ళ లుంగీ చుట్టినా నీటు గాడు జాన పదుల పాటైనా జాగువీత రూటైనా ఆటగాడు మగువలకే మరుడు ఓ ఓ ఓ మదనుడికే గురుడు ఏ ఏ ఏ మాటలు తను అనడు ఓ ఓ ఓ చేతలకిక ధనుడు ముక్కు మీద కోపం వాడు ముక్కు సూటిగ వెళ్ళేవాడు ముక్కు తాడు నాకే వేస్తాడు అతల వితల సుతల సత్య భూతల భువనాలన్నీ ప్రణవిల్లు పురుషుడు ఒక్క మగాడు ఒక్క మగాడు కొమ్ములు తిరిగిన కండలు కలిగిన కలలో మెదిలే మొనగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు ఆకు చాటు పిందైనా ఆకాశంలో చుక్కైనా వేటగాడు లక్ష మంది అడ్డున్న లక్ష్యమంటూ ఏదైనా పోటుగాడు మగసిరి గల రేడు ఓ ఓ ఓ మనసున పసివాడు ఏ ఏ ఏ సతమతగజ బలుడు ఓ ఓ ఓ అతనికి ఎదురెవడు పాత సినిమా హీరోలాగ సాహసాలు చేసేవాడు సాక్ష్యాత్తు నాకై పుట్టాడు శాంత కరుణ రౌద్ర వీర అద్భుత శృంగారాది రస దేవ దేవుడు ఒక్క మగాడు ఒక్క మగాడు సుగునాభీ రాముడు సమరాన భీముడు ఎవరో ఎవరో అతగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు ఆంధ్రుల తనయుడు అనికర సాధ్యుడు నా కథ నడిపే నాయకుడు ఒక్క మగాడు ఒక్క మగా డు ఒక్క మగాడు డు డు డు డు డు డు డు డు డు ఒక్క మగాడు డు డు డు డు డు డు డు డు డు డు డు ఒక్క మగాడు ఒక్క ఒక్క మగాడు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Pelleedu kocchinaa Ontigaa unnanu So sad Penimitetla undaalo Kalalu kannanu Is it Yedathaanunnado vaadu Okkagaanokka magaadu Antha specialaa Uu naa oohalo andhagaadu Naansoddhu Sugunaabhee raamudu Samaraanaa bheemudu Evaro evaro athagaadu Okka magaadu okka magaadu Cheppinde chesevadu Chesede cheppevadu Evaro evaro athagaadu Okka magaadu okka magaadu Jeansu pantu kattina Galla lungi chuttinaa neatu gaadu Jaana padula paataina Jaguveeta routainaa aatagaadu Maguvalake marudu o o o Madanudike gurudu ae ae ae Maatalu thanu anadu o o o Chethalakika dhanudu Mukku meeda kopam vaadu Mukku sootiga vellevadu Mukku thadu naake vesthadu Athala vithala suthala Satya bhoothala bhuvanaalanni Pranavillu purushudu Okka magaadu okka magaadu Kommulu tirigina kandalu kaligina Kalalo medile monagaadu Okka magaadu okka magaadu Aaku chaatu pindhaina Akasamlo chukkaina vetagaadu Lakshamandi addunna Lakshyamantu edaina potugaadu Magasirigala redu o o o Manasuna pasivaadu ae ae ae Satamatagaja baludu o o o Athaniki edurevadu Paatha cinema herolaga Saahasaalu chesevaadu Saakshyaatthu naakai puttadu Shaantha karuna roudra veera Adbhutha srungaaraadi Rasa deva devudu Okka magaadu okka magaadu Sugunaabhee raamudu Samaraanaa bheemudu Evaro evaro athagaadu Okka magaadu okka magaadu Andhrula thanayudu Anikara saadhyudu Naa katha nadipe naayakudu Okka magaadu okka magaa du Okka magaadu Du du du du du du du du du Okka magaadu Du du du du du du du du du du du Okka magaadu okka okka magaadu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Seetayya
  • Cast:  Hari Krishna,Simran,Soundarya
  • Music Director:  M M Keeravani
  • Year:  2003
  • Label:  Aditya Music