• Song:  Ye Kommakakomma
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

ఏ కొమ్ముకాకొమ్మ కొంగొత్త రాగం తీసిందిలే కోయిల సుమ గీతాల సన్నాయిలా ఏ పువ్వుకపువ్వు నీ పూజ కోసం పూసిందిలే దివ్వెలా నీ పాదాలకే మువ్వలా ఒక దేవత దివి దిగి వచ్చే ప్రియనేస్తంలాగా ఎద గూటికి అతిధిగా వచ్చే అనుబంధంకాగా మనసాయే మంత్రాలయం ఇది స్నేహాల దేవాలయం ఏ కొమ్ముకాకొమ్మ కొంగొత్త రాగం తీసిందిలే కోయిల సుమ గీతాల సన్నాయిలా ఆకాశదేశాన దీపాలు స్నేహాల చిరునవ్వులు నా నావ కోరేటి తీరాలు స్వర్గాల పొలిమేరలు మమతల మధు మధురిమళిస్తూ సరిగమలాయే కలబడు మన మనసుల కలవరమైపోయే గాలుల్లో గంధాలు పూలల్లో అందాలు జతచేయు హస్తాక్షరి అభిమానుల అంత్యాక్షరి ఏ కొమ్ముకాకొమ్మ కొంగొత్త రాగం తీసిందిలే కోయిల సుమ గీతాల సన్నాయిలా ఎన్నాళ్ళు ఈ మూగ భావాలు సెలయేటి తెరచాపలు నాలోని ఈ మౌన గీతాలు నెమలేమ్మా కనుపాపలు కుడిఎడమల కుదిరిన కల యాదకెదురాయె ఉలి తగిలిన శిలా మనసున సోదా మొదలాయె ఈ సప్తవర్ణాల నా స్వప్నరాగాల పాటల్లో ప్రధమాక్షరి ఇది ప్రాణాల పంచాక్షరీ ఏ కొమ్ముకాకొమ్మ కొంగొత్త రాగం తీసిందిలే కోయిల సుమ గీతాల సన్నాయిలా ఏ పువ్వుకపువ్వు నీ పూజ కోసం పూసిందిలే దివ్వెలా నీ పాదాలకే మువ్వలా ఒక దేవత దివి దిగి వచ్చే ప్రియనేస్తంలాగా ఎద గూటికి అతిధిగా వచ్చే అనుబంధంకాగా మనసాయే మంత్రాలయం ఇది స్నేహాల దేవాలయం
Ye Kommakakomma Kongottha Raagam Teesindile Koyila Suma Geethaala Sannaayilaa Ye Puvvukapuvvu Nee Pooja Kosam Poosindile Divvelaa Nee Paadaalake Muvvalaa Oka Devatha Divi Digi Vacche Priyanestamlaaga Yada Gootiki Atidhiga Vacche Anubandhamkaaga Manasaaye Mantraalayam Idi Snehaala Devaalayam Ye Kommakakomma Kongottha Raagam Teesindile Koyila Suma Geethaala Sannaayilaa Aakasadesaana Deepaalu Snehaala Chirunavvulu Naa Naava Koreti Teeraalu Swargaala Polimeralu Mamathala Madhu Madhurimalitu Sarigamalaaye Kalabadu Mana Manasula Kalavaramaipoye Gaalullo Gandhaalu Poolallo Andaalu Jathacheyu Hasthaakshari Abhimaanala Antyaakshari Ye Kommakakomma Kongottha Raagam Teesindile Koyila Suma Geethaala Sannaayilaa Yennallu Ee Mooga Bhaavalu Selayeti Terachaapalu Naaloni Ee Mouna Geethaalu Nemalemma Kanupaapalu Kudiedamala Kudirina Kala Yadakeduraaye Uli Tagilina Sila Manasuna Soda Modalaaye Ee Sapthavarnaala Naa Swapnaraagaala Paatallo Pradhamaakshari Idi Praanaala Panchaakshari Ye Kommakakomma Kongottha Raagam Teesindile Koyila Suma Geethaala Sannaayilaa Ye Puvvukapuvvu Nee Pooja Kosam Poosindile Divvelaa Nee Paadaalake Muvvalaa Oka Devatha Divi Digi Vacche Priyanestamlaaga Yada Gootiki Atidhiga Vacche Anubandhamkaaga Manasaaye Mantraalayam Idi Snehaala Devaalayam
  • Movie:  Seenu
  • Cast:  Twinkle Khanna,Venkatesh
  • Music Director:  Mani Sharma
  • Year:  1999
  • Label:  Aditya Music