• Song:  Premante Yemitante
  • Lyricist:  Vennelakanti
  • Singers:  Hariharan,Sujatha

Whatsapp

ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానే తెలిసే ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానే తెలిసే ఇదివరకు తెలియంది ఈ అనుభవం ఎద మేలుకొలిపింది ఈ పరిచయం ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే నీ కళ్ళ వాకిళ్ళలో తలుపు తెరిచేను ప్రేమ ప్రేమ మొహాల ముంగిళ్ళలో వలపు కురిసేను ప్రేమ ప్రేమ ఈనాడే తెలిసింది తొలిసారిగా ఎంత తీయంది ప్రేమని ఆకాశ దీపాలు ఇలా చేరగా తేరా తీసింది ఆమని ఇది సంగీతమో తోలి సంకేతమో ఇది ప్రియగీతమో మధు జలపాతంలో ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించాక తెలిసే మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానే తెలిసే ఏనాడు ఏ దేవతో మనను కలిపినా వేళా వేళా ఈనాడు ఈ దేవితో మనసు తెలిపెను చాలా చాలా కాలాలు ఒకసారి ఆగలిలే మన తొలిప్రేమ సాక్షిగా లోకాలు మన వెంట సాగలిలే మన ప్రేమికుల తోడుగా ఇది ఆలాపనో మాది ఆరాధనో మన సరసాలకే తొలి సంకీర్తనో ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించాక తెలిసే మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానే తెలిసే ఇదివరకు తెలియంది ఈ అనుభవం ఎద మేలుకొలిపింది ఈ పరిచయం ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించాక తెలిసే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Premante Yemitante Ninu Preminchinaaka Thelise Manasante Yemitante Adi Neekivvagane Thelise Premante Yemitante Ninu Preminchinaaka Thelise Manasante Yemitante Adi Neekivvagane Thelise Idivaraku Theliyandi Ee Anubhavam Yeda Melukolipindi Ee Parichayam Oo O O O Oo O O O Premante Yemitante Ninu Preminchinaaka Thelise Nee Kalla Vakillalo Talupu Terichenu Prema Prema Mohala Mungillalo Valapu Kurisenu Prema Prema Eenaade Telisindi Tolisariga Yentha Teeyandi Premani Aakasha Deepalu Ila Cheraga Tera Teesindi Aamani Idi Sangeethamo Toli Sanketamo Idi Priyageethamo Madhau Jalapaatamo Premante Yemitante Ninu Preminchinaaka Thelise Manasante Yemitante Adi Neekivvagane Thelise Yenaadu Ye Devatho Mananu Kalipina Vela Vela Eenaadu Ee Devitho Manasu Telipenu Chaala Chaala Kalalu Okasaari Aagalile Mana Tholiprema Saakshiga Lokaalu Mana Venta Saagalile Mana Premikula Thoduga Idi Aalapano Madhi Aaradhano Mana Sarasalake Tholi Sankeerthano Premante Yemitante Ninu Preminchinaaka Thelise Manasante Yemitante Adi Neekivvagane Thelise Idivaraku Theliyandi Ee Anubhavam Yeda Melukolipindi Ee Parichayam Oo O O O Oo O O O Premante Yemitante Ninu Preminchinaaka Thelise

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Seenu
  • Cast:  Twinkle Khanna,Venkatesh
  • Music Director:  Mani Sharma
  • Year:  1999
  • Label:  Aditya Music