అల్లో నేరేడు కళ్ళ దాన ప్రేమ వల్లో పడ్డానే పిల్ల దాన హలో వర్ణాల పూల వాన నిన్ను జాల్లో చుట్టేసి దాచుకొన నమ్మేదెలా మైన ఇంత ప్రేమ నా మీదేనా కల్లో లేవే నాయనా అల్లుకుంటూ ఒళ్ళో లేనా అల్లో నేరేడు కళ్ళ దాన ప్రేమ వల్లో పడ్డానే పిల్ల దాన హలో వర్ణాల పూల వాన నిన్ను జాల్లో చుట్టేసి దాచుకోన దాయి దాయి అనగానే చేతి కందెన చంద్ర వదనా కుంచాయి నువ్వే తాకగానే పంచప్రాణాలు పొందినానా బొమ్మో గుమ్మో తేలాక మారిపోయా నేనే బొమ్మగా ఎదో చిత్రం చేయగా చేరువయ్యా నేనే చెలిగా రెప్పమూసినా తప్పుకోనని కంటి పాప ఇంటిలోన ఏరి కోరి చేరుకున్న దీపమా అల్లో నేరేడు కళ్ళ దాన ప్రేమ వల్లో పడ్డానే పిల్ల దాన హలో వర్ణాల పూల వాన నిన్ను జళ్ళో చుట్టేసి దాచుకోన అన్నెం పున్నెం లేని వాడని అనుకున్నాను ఇన్నినాళ్ళు అభం శుభం లేని వాడిని అల్లుకున్నాయి కన్నె కళ్ళు మైకం పెంచే మాయతో మూగ సైగే చేసే దాహమా మౌనం మీటే లీలతో తేనే రాగం నేర్పే స్నేహమా ఒంటరైన నా గుండె గూటిలో సంకురాత్రి పండగంటి సందడేళ్లే చేరుకున్న రూపమా అల్లో నేరేడు కళ్ళ దాన ప్రేమ వళ్ళో పడ్డానే పిల్ల దాన హలో వర్ణాల పూల వాన నిన్ను జాల్లో చుట్టేసి దాచుకొన నమ్మేదెలా మైన ఇంత ప్రేమ నా మీదేనా కల్లో లేవే నాయనా అల్లుకుంటూ ఒళ్ళో లేనా
Allo Neredu Kalla Daana Prema Vallo Paddaane Pilla Daana Hello Varnaala Poola Vaana Ninnu Jallo Chuttesi Daachukona Nammedela Maina Intha Prema Naa Meedena Kallo Leve Naayana Allukuntu Ollo Lena Allo Neredu Kalla Daana Prema Vallo Paddaane Pilla Daana Hello Varnaala Poola Vaana Ninnu Jallo Chuttesi Daachukona Daayi Daayi Anagaane Cheti Kandena Chandra Vadanaa Kunchai Nuvve Taakagaane Panchapranaalu Pondinaanaa Bommo Gummo Telaka Maaripoyaa Nene Bommagaa Edo Chitram Cheyagaa Cheruvayyaa Nene Cheligaa Reppamoosinaa Tappukonani Kanti Paapa Intilona Eri Kori Cherukunna Deepamaa Allo Neredu Kalla Daana Prema Vallo Paddaane Pilla Daana Hello Varnaala Poola Vaana Ninnu Jallo Chuttesi Daachukona Annem Punnem Leni Vaadani Anukunnanu Inninaallu Abham Subham Leni Vaadini Allukunnayi Kanne Kallu Maikam Penche Maayatho Mooga Saige Chese Daahamaa Mounam Meete Leelatho Tene Raagam Nerpe Snehamaa Ontaraina Naa Gunde Gootilo Sankuraatri Pandaganti Sandadalle Cherukunna Roopama Allo Neredu Kalla Daana Prema Vallo Paddaane Pilla Daana Hello Varnaala Poola Vaana Ninnu Jallo Chuttesi Daachukona Nammedela Maina Intha Prema Naa Meedena Kallo Leve Naayana Allukuntu Ollo Lena
Movie: Seenu Cast: Twinkle Khanna,Venkatesh Music Director: Mani Sharma Year: 1999 Label: Aditya Music