• Song:  Why Not
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Rohith Paritala

Whatsapp

చాటుగా చాటుగా దాచిన మాటలు రోజులు రోజులు వేచిన చూపులు గీతాలు దాటుకుని ఏవైపెళ్ళాయో చాటుగా చాటుగా దాచిన మాటలు రోజులు రోజులు వేచిన చూపులు గీతాలు దాటుకుని ఏవైపెళ్ళాయో ఓ నేనిక నీకాని నువ్విక నాకని తేలిన సంతోషం లో పడుతూ ఏమైపోతున్నాయో పోనిలే పోనీ చేద్దామా కానుంది కానించేద్దామా ప్రయాణి పాలించేద్దామా ఆఅహ్హ్ వై నాట్ మనకిక్కడ చెడైనా తీపౌతుండోయ్ వై నాట్ మన ఇద్దరి బాధైనా హాయిలుతుందోయ్ వై నాట్ మనకిప్పుడు ఏదైనా వీలౌతుండోయ్ వై నాట్ మనకిక్కడ చెడైనా తీపౌతుండోయ్ వై నాట్ మన ఇద్దరి బాధైనా హాయిలుతుందోయ్ వై నాట్ మనకిప్పుడు ఏదైనా వీలౌతుండోయ్ నిన్ను విడిచిన నిమిషం నుంచి నిన్ను మరచిన క్షణమే లేదు నువ్వు కలవని తేదీ నుంచి నిన్ను తలవని రోజే లేదు తెలుసుగా నీ ప్రేమ బలం కనుకనే కలిసాం మనం మనసులో నీ జ్ఞాపకం చెరిగిపోదన్నది నిజం దూరాన్ని దూరం చేద్దామా ఊహల్ని ఊరించేద్దామా సరదాలో స్వారీ చేద్దామా వై నాట్ మన చేరువ లోకాన్నే మరిపిస్తుండోయ్ వై నాట్ మన కౌగిలి కాలాన్నే కరిగిస్తుండోయ్ వై నాట్ మనకిప్పుడూ ఏదైనా వీలుస్తుండోయ్ మనకిక్కడ చెడైనా తీపౌతుండోయ్ మన ఇద్దరి బాధైనా హాయిలుతుందోయ్ మనకిప్పుడు ఏదైనా వీలౌతుండోయ్
Chatuga chatuga Daachina maatalu Rojulu rojulu Vechina choopulu Geethalu daatukuni Yevaipellayoo Chatuga chatuga Daachina maatalu Rojulu rojulu Vechina choopulu Geethalu daatukuni Yevaipellayoo Oo nenika neekani Nuvvika naakani Thelina santhosham lo paduthu Yemaipothunaayoo Ponile poni cheddamaa Kanundhi kanincheddama Prayani paalincheddama Aaahh Why not Manakikkada chedaina teepouthundoi Why not Mana iddhari badhaina hayiauthundoi Why not Manakippudu edaina veelouthundoi Why not Manakikkada chedaina teepouthundoi Why not Mana iddhari badhaina hayiauthundoi Why not Manakippudu edaina veelouthundoi Ninnu vidichina nimisham nunchi Ninnu marachina kshaname ledu Nuvvu kalavani thedi nunchi Ninnu thalavani roje ledu Thelusuga nee prema balam Kanukane kalisam manam Manasulo nee gnapakam Cherigipodannadi nijam Dooranni dooram cheddamaa Oohalni oorincheddamaa Saradalo swaari cheddamaa Why not Mana cheruva lokaanne maripisthundoi Why not Mana kougili kaalanne karigisthundoi Why not Manakippuduu yedaina veeluathundoi Manakikkada chedaina teepouthundoi Mana iddhari badhaina hayiauthundoi Manakippudu edaina veelouthundoi
  • Movie:  Savyasachi
  • Cast:  Naga Chaitanya Akkineni,Nidhhi Agerwal
  • Music Director:  M M Keeravani
  • Year:  2018
  • Label:  Lahari Music Company