• Song:  1980, 81, 82
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Rahul Sipligunj

Whatsapp

1980, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 లో ఏవి వచ్చాయో ఏవి నచ్చాయో ఏవి అంది అందకుండా పోయాయో We are gonna bring them back Just come and get them back ఇదిగిదిగో ఇదిగిదిగో ఎప్ప ఎప్ప ఎప్ప ఎప్ప ఎప్ప చిత్ర చిత్ర చిత్ర చిత్ర చిత్ర ఎప్ప ఎప్ప ఎప్ప ఎప్ప ఎప్ప 1980, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 lo ఏవి వచ్చాయో ఏవి నచ్చాయో ఏవి అంది అందకుండా పోయాయో చూసుకో చూసుకో VCR లో అమ్మ నాన్న ల పెళ్లి వెళ్ళిపో వెళ్ళిపో అంబాసిడర్ ఎక్కి అమ్మమ్మ ఇంటికి మల్లి చేతులు వీడని వీడియో గామేలు బాటరీ లైట్లు హవాయి చెప్పులు బూమెర్ బబుల్ గం ఊదిన బుడగలతో లైఫ్ రెవింద్ చేద్దామా హార్ట్ ని రీబూట్ చేద్దామా హాయి ని రెచల్ల్ చేద్దామా We are gonna bring them back Just come and get them back ఇదిగిదిగో ఇదిగిదిగో… ఇదిగిదిగో ఇదిగిదిగో… ఎప్ప ఎప్ప ఎప్ప ఎప్ప ఎప్ప 1980, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 lo 1980, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 లో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

1980, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 lo Evi vachaayo evi nachaayo Evi andhi andhakunda poyayo We are gonna bring them back Just come and get them back Idigidigo idigidigo Eppa eppa eppa eppa eppa Chitra chitra chitra chitra chitra Eppa eppa eppa eppa eppa 1980, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 lo Evi vachaayo evi nachaayo Evi andhi andhakunda poyayo Choosuko choosuko VCR lo amma nanna la pelli, Vellipo vellipo Ambassador ekki ammamma intiki malli Chetulu vidani video gamelu Battery lightlu hawai cheppulu Boomer bubble gum oodina budagalatho Life rewind cheddamma Heart ni reboot cheddamma Haayi ni recall cheddamma We are gonna bring them back Just come and get them back Idigidigo idigidigi… Idigidigo idigidigi… Eppa eppa eppa eppa eppa 1980, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 lo 1980, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 lo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Savyasachi
  • Cast:  Naga Chaitanya Akkineni,Nidhhi Agerwal
  • Music Director:  M M Keeravani
  • Year:  2018
  • Label:  Lahari Music Company