• Song:  Undipova
  • Lyricist:  Purna Chary
  • Singers:  Spoorthi

Whatsapp

నా లోన నువ్వే చేరి పోయావా నీ చెలిమిని నా లో నింపావా ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ నీ మాయ లోనే ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ తెలిసిందా ఉండిపోవా నువ్విలా రెండు కళ్ళ లోపల గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కదా నువ్వే నాకు సొంతమై నా ఏకాంత మంత్రమై నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్ను గా నా లోన నువ్వే చేరి పోయావా నీ చెలిమిని నా లో నింపావా ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ నీ మాయ లోనే ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ తెలిసిందా నిన్నే నిన్నే చూస్తూ నేను ఎన్నో అనుకుంటాను కన్ను కన్ను కలిసే వేళా మూగై పోతాను మధురముగా ప్రతి క్షణమే జరగనిదే నేను మరువనులే ఓ ఐ అం ఫీలింగ్ హైలీ ప్రేమలోనే ఓ ఐ అం ఫ్లైయింగ్ నౌ నీ వలనే ఉండిపోవా నువ్విలా రెండు కళ్ళ లోపల గుండె చాటులూ ఇలా తీపి ఉప్పెనే కదా నువ్వే నాకు సొంతమై నా ఏకాంత మంత్రమై నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్ను గా నా లోన నువ్వే చేరి పోయావా నీ చెలిమిని నా లో నింపావా ఏంత్తో ఆలోచిస్తూ ఉన్న ఏమి అర్థం కాదు అంతా నీవే అయిపోయాక నాకే నే లేను చిలిపి తనం తరిమినదే జత కలిసే చిరు తరుణమిదీ ఓ ఐ వాంట్ టూ సే నౌ పాటల్లోనే ఓ ఐ వాంట్ స్టే నీతోనే ఉండిపోవా నువ్విలా రెండు కళ్ళ లోపల గుండె చాటులూ ఇలా తీపి ఉప్పెనే కదా నువ్వే నాకు సొంతమై నా ఏకాంత మంత్రమై నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్ను గా నా లోన నువ్వే చేరి పోయావా నీ చెలిమిని నా లో నింపావా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Naa lona nuvve cheeri poyaava Nee cheliminee naa lo nimpaava Oo I fall in love nee bhaayam lone Oo I fall in love thelisindhaa Undipoova nuvvilaa rendu kalla lopala Gunde chaatuloo ilaa theepi uppene kadhaa Nuvve naaku sonthamai naa yekaantha manthramai Nuvve choodananthagaa preminchaanu ninnu gaa Naa lona nuvve cheeri poyaava Nee cheliminee naa lo nimpaava Oo I fall in love nee bhaayam lone Oo I fall in love thelisindhaa Ninne ninne choosthu nenu yenno anukuntaanu Kannu kannu kalise vela moogai poothaanu Madhuramugaa prathi kshanamee Jaraganidhe nenu maruvanulee Oo I am feeling highly premallone Oo I am flying now nee valanee Undipoova nuvvilaa rendu kalla lopala Gunde chaatuloo ilaa theepi uppene kadhaa Nuvve naaku sonthamai naa yekaantha manthramai Nuvve choodananthagaa preminchaanu ninnu gaa Naa lona nuvve cheeri poyaava Nee cheliminee naa lo nimpaava Yenthoo aalochisthu unna yemi artham kaadhu Anthaa neeve ayipooyaaka naake ne lenu Chilipi thanam thariminadhe Jatha kalise chiru tharunamidhee Oo I want to say now paatallone Oo I want stay neethoonee Undipoova nuvvilaa rendu kalla lopala Gunde chaatuloo ilaa theepi uppene kadhaa Nuvve naaku sonthamai naa yekaantha manthramai Nuvve choodananthagaa preminchaanu ninnu gaa Naa lona nuvve cheeri poyaava Nee chelimine naa lo nimpaava

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Savari
  • Cast:  Nandu,Priyanka Sharma
  • Music Director:  Sekhar Chandra
  • Year:  2020
  • Label:  Aditya Music