• Song:  Nee Kannulu
  • Lyricist:  Shyam Kasarla
  • Singers:  Rahul Sipligunj

Whatsapp

నీయీ కన్నులూ నా దిల్లులో నాటుకున్నాయే పిల్లో నీ కన్నులు నా దిల్లులో నాటుకున్నాయే ఒసేయ్ ఓ పయ్యల గిరగిరా చుట్టూరా తిరుగుతున్నానే అరెరెయ్ సిన్నదాన యమా కిరాక్ ఉన్నవే ఎన్కే నేను రానా నా గిరాకీ నువ్వే నీ సేకలు థాయ్ తక్కలు కిక్ ఏయ్ ఎక్కిందే పిల్ల నా అక్కలు దెబ్బకు సుక్కల పక్కన నక్కిందే ఒఒఒఒఒఒఒఒ చార్మినార్ మీదనే వాలిన పావురమై ఏయ్ తీను మారు చేస్తున్న బోనాల్లో పోతరాజై చోడ్ దియా ఖానా పీన తేరే ఖయాల్ మెయిన్ జీన య మరణ తేరే బినా నా వాళ్ళ అవ్వదు లే న అంగీకి ఓ అత్తరు కొట్టినట్టుందే అర్రే నా లుంగీకి చామంతుల అత్కవెట్టినట్టుందే పిల్లో నా గుర్రానికి మేకప్ ఏశి తెస్తానే బారాత్ కె ఓల్డ్ సిటీ గల్లీల్లో తెస్తానే చాందిని రాతే దోస్తులందరికి దావత్ ఇస్తా మన షాదీ లో నా ముక్క సుక్క అన్ని వెడ్తా డిన్నర్ ల డీజెవెడ్తఆఆఆ నీ పక్కన నేనున్నటు తలుసుకుంటుంటే అర్రే కలకత్తా మీనాక్షి పన్ను నోట్ల వెట్టినట్టుందే నీ కన్నులు నా దిల్లులో నాటుకున్నాయే ఒసేయ్ ఓ పయ్యల గిరగిర చుట్టూరా తిరుగుతున్నానే అరెరెయ్ సిన్నదాన యమా కిరాక్ ఉన్నవే ఎన్కే నేను రానా నా గిరాకీ నువ్వే నీ సికాలు థాయ్ తక్కలు కిక్ ఏయ్ ఎక్కిందే పిల్ల నా లేఖలు దెబ్బకు సుక్కల పక్కన నక్కిందే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Neeee Kannulo Naa Dillulo Naatukunnaye Pillo Nee Kannulu Naa Dillulo Naatukunnaye Osey O Payyala Giragira Chuttura Thiruguthunnane Arerey Sinnadhana Yama Kiraak Unnave Yenake Nenu Raana Naa Giraaki Nuvve Nee Sekalu Thai Thakkalu Kick Ey Ekkindhe Pilla Naa Akhalu Debbaku Sukkala Pakkana Nakkindhe Oooooooo Charminaru Meedhane Vaalina Pavuramai Yeyy Teenu Maaru Chesthunna Bonallo Pothrajai Chod Diya Khaana Peena Tere Khayaal Mein Jeena Ya Marna Tere Bina Naa Valla Avvadhu Le Na Angiki O Atharu Kottinattundhe Arre Naa Lungiki Chamanthul Athkavettinattundhe Pillo Naa Gurranki Makeup Eshi Thesthane Bharaat Ke Old City Gallillo Thesthane Chandhini Raathe Dosthulandariki Dawath Istha Mana Shaadi Lo Naa Mukka Sukka Anni Vedtha Dinner La Djvedthaaaaaa Nee Pakkana Nenunnatu Thalusukuntunte Arre Calcutta Meenaakshi Paanu Notla Vettinattundhe Nee Kannulu Naa Dillulo Naatukunnaye Osey O Payyala Giragira Chuttura Thiruguthunnane Arerey Sinnadhana Yama Kiraak Unnave Yenake Nenu Raana Naa Giraaki Nuvve Nee Sekalu Thai Thakkalu Kick Ey Ekkindhe Pilla Naa Akhalu Debbaku Sukkala Pakkana Nakkindhe

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Savari
  • Cast:  Nandu,Priyanka Sharma
  • Music Director:  Sekhar Chandra
  • Year:  2020
  • Label:  Aditya Music