• Song:  Pilichina
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Sooraj Jagan

Whatsapp

పిలిచిన పలకదు ప్రేమ వలచిన దొరకదు ప్రేమ అందని వరమే ప్రేమ మనసుకు తొలి కలవరమా ప్రేమే మధురం ప్రేమే పదిలం ఏమీ కాదు క్షణికం అన్నీ తానే ప్రణయం ఐ లవ్ యూ లవ్ యూ ర ఐ లవ్ యూ లవ్ యూ ర ఐ లవ్ యూ లవ్ యూ ర ఐ లవ్ యూ లవ్ యూ ర పిలిచిన పలకదు ప్రేమ వలచిన దొరకదు ప్రేమ వలపును చినుకుగా భావించ అది నా తప్పు కదా వరదని తెలిసిన ఈ తరుణం యాతన తప్పదుగా ఎన్నెల్లో ఎదురీత ఎన్నాళ్లీ ఎదకోత ప్రేమే ఆట కాదు గెలుపు ఓటమి లేదు లాభం నష్టం చూడకు ప్రేమవదు తప్పుంటే అది ప్రేమది కాదె తప్పంతా ప్రేమించిన నాదే ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ పిలిచిన పలకదు ప్రేమ వలచిన దొరకదు ప్రేమ మనసును తడిమిన చీకటులే చెలిమిగా మారేనా ఇదివరకెరుగని ఈ బాధే కొలిమై పోయేన ఆపాలీ ఎదోలా చెబుతావా ప్రియురాలా నీడై నీతో పాటు సాగాలనుకున్నానే నేడే తెలిసెను నాకు ఓ చెలియా నింగి నేల కలవవని నీడే మనిషిని తాకదని ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఆపిన ఆగదు ప్రేమ దాచిన దాగదు ప్రేమ మనసులు కలుపును ప్రేమ మహిమలు చూపును ప్రేమ ప్రేమే గగనం ప్రేమే సహనం ప్రేమే కాదా ఉదయం ప్రేమించాలి హృదయం ఐ లవ్ యూ లవ్ యూ ర ఐ లవ్ యూ లవ్ యూ ర ఐ లవ్ యూ లవ్ యూ ర ఐ లవ్ యూ లవ్ యూ ర ఐ లవ్ యూ లవ్ యూ ర ఐ లవ్ యూ లవ్ యూ ర ఐ లవ్ యూ లవ్ యూ ర ఐ లవ్ యూ లవ్ యూ ర
Pilichina palakadu prema Valachina dorakadu prema Andani varame prema Manasuku tholi kalavaramaa Preme madhuram preme padilam Emi kadu kshanikam Annee thane pranayam I love u love u ra I love u love u ra I love u love u ra I love u love u ra Pilichina palakadu prema Valachina dorakadu prema Valapunu chinukuga bhaavincha adi naa thappu kada Varadani telisina ee tharunam yaathana thappaduga Ennello edureetha Ennaallee edakotha Preme aata kaadu Gelupu votami ledu Laabham nastam chudaku premavadu Thappunte adi premadi kaade Thappantha preminchina naade Prema prema prema Prema prema prema Pilichina palakadu premaa Valachina dorakadu premaa Manasunu thadimina cheekatule chelimiga maarena Idivarakerugani ee badhe kolimai poyena Aapaalee edola Chebuthava priyuraala Needai neetho paatu saagaalanukunnane Nede telisenu naaku o cheliya Ningi nela kalavavani neede manishini thaakadani Prema prema prema Prema prema prema Aapina aagadu prema Daachina daagadu prema Manasulu kalupunu prema Mahimalu chupunu prema Preme gaganam Preme sahanam Preme kaadaa udayam Preminchali hrudayam I love u love u ra I love u love u ra I love u love u ra I love u love u ra I love u love u ra I love u love u ra I love u love u ra I love u love u ra
  • Movie:  Satyam
  • Cast:  Genelia D'Souza,Sumanth
  • Music Director:  Chakri
  • Year:  2003
  • Label:  Aditya Music