హ్మ్మ్ లాల ల లా లాలా
ఓ మగువ నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా
కాళిదాసు లాగా మారి కవితే రాసేశా
ఓహ్ మగువ నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా
దేవదాసు లాగ మారి గడ్డం పెంచేసా
ఫుడ్ లేకపోయినా బెడ్ లేకపోయినా
ఫుడ్ లేకపోయినా బెడ్ లేకపోయినా
పగలు రాత్రి వెతికి వెతికి నీకే లైన్ ఏస
ఓహ్ మగువ నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా
కాళిదాసు లాగా మారి కవితే రాసేశా
ట్రిపుల్ ఎక్స్ రం లోన కిక్ లేదు హలో మైన
నీ లుక్స్ ఏ చూడ బోతే మత్తులోకి దించేన
సన్ లైట్ వేళ నుంచి మూన్ లైట్ వెళ్ళేదాకా
ఫుల్ టైం నా గుండెల్లో హార్ట్ లన్ని నీవేగా
ఓహ్ లలన ఇది నీ జాలమా
నీ వలన మనసే గాయమా
కుదురేమో లేదాయె నువ్వు నమ్మవు గాని కలవరమాయే
ఓ మగువ ఓ మగువ ఓ మగువా
ఓ మగువ నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా
కాళిదాసు లాగా మారి కవితే రాసేశా
ఓహ్ మగువ నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా
దేవదాసు లాగ మారి గడ్డం పెంచేసా
కో అంటే కోటి మంది అందగత్తెలున్నా గాని
నీ జంటే కోరుతుంటే దంచుతావె కారాన్ని
క్రేజీ గ ఉంటె చాలు ప్రేమ లోన పడతారండి
ట్రూ లవ్ చూపుతుంటే పెంచుతారు దూరాన్ని
ఓహ్ మగువ నీకే న్యాయమా
యదలో ప్రేమే శాపమా
మనసేమో బరువాయే
నీ మాటలు లేక మోడై పోయే
ఓ మగువ ఓ మగువ ఓ మగువా
ఓ మగువ నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా
కాళిదాసు లాగా మారి కవితే రాసేశా
ఓహ్ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా
దేవదాసు లాగ మారి గడ్డం పెంచేసా
Hmmm lala la laa lalaa
O maguva neetho sneham kosam entho try chesa
Kaalidasu laga maari kavithe rasesa
Oh maguvaa neetho sneham kosam entho try chesaa
Devadasu laaga maari gaddam penchesa
Food lekapoyina bed lekapoyina
Food lekapoyina bed lekapoyina
Pagalu ratri vethiki vethiki neeke line esa
Oh maguva neetho sneham kosam entho try chesa
Kaalidasu laga maari kavithe rasesa
Triple x rum lona kick ledu hello maina
Nee looks e chooda bothe mathuloki dinchena
Sun light vela nunchi moon light velledaka
Full time na gundello heart lanni neevega
Oh lalanaa idi nee jaalama
Nee valana manase gaayamaaa
Kuduremo ledaye nuvu nammavu gani kalavaramaaye
Oh maguva oh maguva oh maguva
Oh maguva neetho sneham kosam entho try chesa
Kaalidasu laga maari kavithe rasesa
Oh maguvaa neetho sneham kosam entho try chesaa
Devadasu laaga maari gaddam penchesa
Ko ante koti mandi andagathelunna gani
Nee jante koruthunte danchuthave kaaranni
Crazy ga unte chalu prema lona padatharandi
True love chuputhunte penchutaru dooranni
Oh maguva neeke nyayama
Yadalo preme shapama
Manasemo baruvaye
Nee maatalu leka modai poye
Oh maguva oh maguva oh maguva
Oh maguva neetho sneham kosam entho try chesa
Kaalidasu laga maari kavithe rasesa
Oh maguvaa neetho sneham kosam entho try chesaa
Devadasu laaga maari gaddam penchesa