మధురమే మధురమే మధురమే
ఈ కనులకి కళలు మధురమే
సెలయేటికి అలలు మధురమే
నీలాల మేఘం నువ్వే
నీ నవ్వే తేనెల వానై
నాకోసం వస్తే మధురమే ఆ
నన్నే తడిపేస్తే మధురమే
మధురమే మధురమే మధురమే
ఈ కనులకి కళలు మధురమే
సెలయేటికి అలలు మధురమే
నీలాల మేఘం నువ్వే
నీ నవ్వే తేనెల వానై
నాకోసం వస్తే మధురమే ఆ
నన్నే తడిపేస్తే మధురమే
నీకోసం నే రాసే
చిరు పాటైనా మధురమే
నాకోసం నువ్ పలికే
అరమాటైనా మధురమే
నీకోసం నే రాసే
చిరు పాటైనా మధురమే
నాకోసం నువ్ పలికే
అరమాటైనా మధురమే
యతి లేని సడి లేని
ఆ కన్నుల భాష మధురమే
హృదయాన్ని మురిపించే
ఆ సాగర ఘోష మధురమే
మధుమాసం మధురమే
నీ దరహాసం మధురమే
ఉంటే నువ్వుంటే
ఆ సూన్యం అయినా
మధురమే మధురమే
మధురమే మధురమే మధురమే
ఈ కనులకి కలలు మధురమే
సెలయేటికి అలలు మధురమే
నీలాల మేఘం నువ్వే
నీ నవ్వే తేనెల వానై
నాకోసం వస్తే మధురమే ఆ
నన్నే తడిపేస్తే మధురమే
సఖి విడిచే శ్వాసల్లో
పరిమళమెంతో మధురమే
చెలి నడిచే దారుల్లో
మట్టిని తాకిన మధురమే
సఖి విడిచే శ్వాసల్లో
పరిమళమెంతో మధురమే
చెలి నడిచే దారుల్లో
మట్టిని తాకిన మధురమే
ఉదయాన ఉదయించే
ఆ సూర్యుడు ఎరుపు మధురమే
రేయి అంత వికసించే
ఆ వెన్నెల తెలుపు మధురమే
చెక్కిలి నెరుపు మధురమే
చెలి కాటుక నలుపు మధురమే
రాల్చే కను రాల్చే
ఆ కన్నీరైనా మధురమే మధురమే
మధురమే మధురమే మధురమే
ఈ కనులకి కళలు మధురమే
సెలయేటికి అలలు మధురమే
నీలాల మేఘం నువ్వే
నీ నవ్వే తేనెల వానై
నాకోసం వస్తే మధురమే ఆ
నన్నే తడిపేస్తే మధురమే