• Song:  Prema Idhi Prema
  • Lyricist:  Kalyan Chakravarthi
  • Singers:  Bolt,Ishaq Vali

Whatsapp

ప్రేమ ఇది ప్రేమ నువు అవునన్నా కాదన్నా ప్రేమ ఇది ప్రేమ నీ మాయల్లోనే ఉన్నా ప్రేమ ఇది ప్రేమ ఎవరవునన్నా కాదన్నా ప్రేమ ఇది ప్రేమ నీ మాయల్లోనే ఉన్నా నాలో ధ్యాసే నీవా నీవా లోలో ఊసే నీవా ఓ ఓఓ పాడే కన్నె నీవా నీవా ఆడే మిన్నే నీవా ఓ ఓఓ ఓ ఓఓ ఓ ఓఓ ఓ ఓఓ ఓ ఓఓ భూగోళమంతా నీవల్లే నీవల్లే నగిషీలు పూసే నీవల్లేనే ఈ పాలపుంత నా వల్లే నా వల్లే నగుమోము చేరే నీ వల్లనే పంచే ఈ ప్రేమ పెడుతుందే ఓ కోమ భాషే ఏదైనా భావం ఇంతే రామ పెంచే ప్రేమ ఎద ముంచేనమ్మా ఎదురేమైనా నివురైపోదమ్మ ప్రేమ ఇది ప్రేమ ఎవరవునన్నా కాదన్నా ప్రేమ ఇది ప్రేమ నీ మాయల్లోనే ఉన్నా ప్రేమ ఇది ప్రేమ ఎవరవునన్నా కాదన్నా ప్రేమ ఇది ప్రేమ నీ మాయల్లోనే ఉన్నా జారే కన్నే నీవా నీవా మీరే మిన్నే నీవా ఓ ఓఓ తార తీరం నీవా నీవా కారాగారం నీవా ఓ ఓఓ ప్రేమ ఇది ప్రేమ నువు అవునన్నా కాదన్నా దూరం భారం నీవా నీవా దారి దాపు నీవా ఓ ఓఓ వేగం వేదం నీవా నీవా ఆది అంతం నీవా ఓ ఓఓ ఓ ఓఓ ఓ ఓఓ ఓ ఓఓ ఓ ఓఓ
Prema Idhi Prema Nuvu Avunannaa Kaadhannaa Prema Idhi Prema Nee Maayallone Unnaa Prema Idhi Prema Evaravunannaa Kaadhannaa Prema Idhi Prema Nee Maayallone Unnaa Naalo Dhyaase Neevaa Neevaa Lolo Oose Neevaa Oo OoOo Paade Kanne Neevaa Neevaa Aade Minne Neevaa Oo OoOo Oo OoOo Oo OoOo Oo OoOo Oo OoOo Bhoogolamantha Neevalle Neevalle Nagisheelu Poose Neevallane Ee Paalapuntha Naa Valle Naa Valle Panche Ee Prema Peduthundhe O Coma Bhaashe Edhainaa Bhaavam Inthe Raama Penche Prema Edha Munchenammaa Edhuremainaa Nivuraipodhamma Prema Idhi Prema Evaravunannaa Kaadhannaa Prema Idhi Prema Nee Maayallone Unnaa Prema Idhi Prema Evaravunannaa Kaadhannaa Prema Idhi Prema Nee Maayallone Unnaa Jaare Kanne Neevaa Neevaa Meere Minne Neevaa Oo OoOo Thaara Theeram Neevaa Neevaa Kaaraagaaram Neevaa Oo OoOo Prema Idhi Prema Nuvu Avunannaa Kaadhannaa Dhooram Bhaaram Neevaa Neevaa Dhari Dhaapu Neevaa Oo OoOo Vegam Vedham Neevaa Neevaa Aadhi Antham Neevaa Oo Oo Oo Oo OoOo Oo OoOo Oo OoOo Oo OoOo
  • Movie:  Sashi
  • Cast:  Aadhi,Surbhi
  • Music Director:  Arun Chiluveru
  • Year:  2021
  • Label:  Aditya Music