• Song:  You Are My MLA
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Dhanunjay

Whatsapp

ఓ ఏ ఓసినీ ఒరా సూపు గుచ్చినావే పోరగాడ్ని జిందగీని మార్చినవే బోరబండ బోరులోకి తోసినావె ఓఏ ఓ ఏ గండిమైసమ్మ లాగ దొరికినవ్వే గండిపేట సెరువులోనా ముంచినవ్వే సంపేత్తే సంపెయ్యే కుమ్మేత్తే కుమ్మెయ్య్ అయినా నన్ను లవ్ సెయ్యే ఓహ్ ఎంమ్మెల్యే నా ఎంమ్మెల్యే సంపేత్తే సంపెయ్యే కుమ్మేత్తే కుమ్మెయ్య్ అయినా నన్ను లవ్ సెయ్యే ఓహ్ ఎంమ్మెల్యే ఏసేత్తే ఎసెయ్యే కోసేత్తే కోసెయ్యే పర్లేదు ఇటు రాయే ఓహ్ ఎంమ్మెల్యే నా ఎంమ్మెల్యే ఎంమ్మెల్యే అంటే నువ్వు అనుకున్నది ఎం కాదె ఎంమ్మెల్యే అంటే అరేయ్ ఇంకో మీనింగ్ వుందే ఎం అంటే మై (మై మై మై ) ఏల్ అంటే లవ్లీ (లవ్లీ లవ్లీ లవ్లీ ) ఏ అంటే ఏంజెల్ (ఏంజెల్ ఏంజెల్ ఏంజెల్ ) యు అర్ మై ఎంమ్మెల్యే యు అర్ మై ఎంమ్మెల్యే యు అర్ మై ఎంమ్మెల్యే మై లవ్లీ ఏంజెల్ మై లక్కీ ఆపిల్ ఓ ఏ ఓసినీ ఒరా సూపు గుచ్చినవ్వే గండిపేట సెరువులోనా ముంచినవ్వే ఇంసక్కగుందే షేప్ ఉ ఇంసక్కగుందే సూపు ఇంసక్కగుందే ఊపు నచ్చినదే నాకు నీ వాపు జనం లోనువ్వు టాప్ నీ కంటే నేను తోపు తగ్గించమాకు హైప్-ఉ తగ్గితే వెయ్యలేని ట్రాప్ -ఉ ఆ టెక్కు నీకు ఉంటే ట్రిక్కు నాకు వుందే తిక్క తీసుకుందామె బెట్టు నీకు ఉంటే పట్టు నాకు వుందే తెలుసుకోవే ఎంమ్మెల్యే ఎం అంటే మై (మై మై మై ) ఏల్ అంటే లవ్లీ (లవ్లీ లవ్లీ లవ్లీ ) ఏ అంటే ఏంజెల్ (ఏంజెల్ ఏంజెల్ ఏంజెల్ ) యు అర్ మై ఎంమ్మెల్యే యు అర్ మై ఎంమ్మెల్యే యు అర్ మై ఎంమ్మెల్యే మై లవ్లీ ఏంజెల్ మై లక్కీ ఆపిల్ ఓ ఏ ఓ సినీ ఒరా సూపు గుచ్చినవ్వే గండిపేట సెరువులోనా ముంచినవ్వే
O ye o sinee ora soopu guchinaave Poragaadni jindageeni maarchinaave Borabanda boruloki thosinaave O ye O ye Gandimaisamma laaga dorikinavve Gandipeta seruvulona munchinavve Sampetthe sampeyye Kummetthe kummeyye Aina nannu love seye Oh MLA Naa MLA Sampetthe sampeyye Kummetthe kummeyye Aina nannu love seye Oh MLA Esetthe eseyye Kosetthe koseyye Parlede ittu raye Oh MLA Naa MLA MLA ante nuvu anukunnadi em kaade MLA ante arey inko meaning vundhe M ante my (my my my) L ante lovely (lovely lovely lovely) A ante angel (angel angel angel) You are my MLA You are my MLA You are my MLA My lovely angel My lucky apple O ye O sinee ora soopu guchinavve Gandipeta seruvulona munchinavve Insakkagunde shape u Insakkagunde soopu Insakkagunde oopu Nacchinaade naaku nee vaapu Janam lo nuvvu top Nee kante nenu thopu Thagginchamaaku hype-u Thaggithe veyyalene trap-u Aa tekku neeku vunte Trikku naaku vunde Thikka theesukundaame Bettu neeku vunte Pattu naaku vunde Thelusukove MLA M ante My L ante Lovely A ante Angel You are my MLA You are my MLA You are my MLA My Lovely Angel My Lucky Apple O ye O sinee ora soopu guchinavve Gandipeta seruvulona munchinavve
  • Movie:  Sarrainodu
  • Cast:  Allu Arjun,Catherine Tresa,Rakul Preet Singh
  • Music Director:  SS Thaman
  • Year:  2016
  • Label:  Lahari Music Company