• Song:  Blockbuster
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Simha Bhagavatula,Nakash Aziz,Shreya Ghoshal,Srikrishna,Deepu

Whatsapp

సిలకలూరి సిలకలూరి సిలకలూరి సింతామని నా పేరంటే తెలియనోళ్లు లేరే జానీ వయసు లెక్క సెక్రెటూ గాని నన్నడగమకా అంటుంది జారే వోణి ఉన్నపళం సొగసంతా ఇద్దామని సన్నజాజి పండగలు చెందామని ఎతికి చూస్తా యాడున్నాడని న ఫిగరు ఫుల్ కుష్ అయ్యే పొగరుంనోడ్ని నే వచ్చేసా రయ్యిమని సరుకంతా ఇయ్యమని రాసుకో నీ లైఫ్ ఇంకా బ్లాక్కుబస్టరేయ్ హే బ్లాక్కు బస్టరేయ్ బ్లాక్కు బస్టరేయ్ నే చెయ్యేస్తే నీ లైఫ్ బ్లాక్కు బస్టరేయ్ బ్లాక్కు బస్టరేయ్ బ్లాక్కు బస్టరేయ్ నే చెయ్యేస్తే నీ లైఫ్ బ్లాక్క్ బస్టరేయ్ సిలకలూరి సింతామని నా పేరంటే తెలియనోళ్లు లేరే జానీ వయసు లెక్క సెక్రెటూ గాని నన్నడగమకా అంటుంది జారే వోణి ఉన్నపళం సొగసంతా ఇద్దామని సన్నజాజి పండగలే చెందామని ఎతికి చూస్తా యాడున్నాడని నా ఫిగరు ఫుల్ కుష్ అయ్యే పొగరుంనోడ్ని నే వచ్చేసా రయ్యిమని సరుకంతా ఇయ్యమని రాసుకో నీ లైఫ్ ఇంకా బ్లాక్కు బస్టరేయ్ హే బ్లాక్కు బస్టరేయ్ బ్లాక్కు బస్టరేయ్ నే చెయ్యేస్తే నీ లైఫ్ బ్లాక్క్ బస్టరేయ్ బ్లాక్కు బస్టరేయ్ బ్లాక్కు బస్టరేయ్ నే చెయ్యేస్తే నీ లైఫ్ బ్లాక్కు బస్టరేయ్ హే ఎట్టా పెంచవ్బ్బయ్య నీ టైట్ ఉ కండలే అయి చూస్తా అదిరిపోయే నా కన్నె గుండెలే హే నువ్వేం చూశావమ్మాయా ఇది ఓన్లీ సాంపిల్య్ మనలో మ్యాటర్ ఇంకా ఉంది టన్నుల్ టన్నులెయ్ అల్లా టప్పా పిల్లదాన్ని కాదు మేస్తిరి నాతో పెట్టుకుంటే నలిగిపోద్ది చొక్కా ఇస్తిరి ఉఫ్ అంటేనే ఉలిక్కిపడి పిల్ల బితిరీ నే అడుగు పెడితే అదిరిపోద్ది చీకటి రాత్రి ఏదేమైనా నే తయ్యార్ లేదంట సెన్సారే రాసుకో నీ లైఫ్ ఇంకా బ్లాక్కు బస్టరేయ్ హే బ్లాక్కు బస్టరేయ్ బ్లాక్కు బస్టరేయ్ నే చెయ్యేస్తే నీ లైఫ్ బ్లాక్కు బస్టరేయ్ బ్లాక్కు బస్టరేయ్ బ్లాక్కు బస్టరేయ్ నే చెయ్యేస్తే నీ లైఫ్ బ్లాక్కు బస్టరేయ్
Silakaloori silakaloori silakaloori sinthaamani na perante theliyanollu lere janee vayasu lekka secretu gani nannadagamaka antandhi jare voni unnapalam sogasanta iddhamani sannajaji pandagale chedhamani yethiki choostha yadunnadani na figaru full kush ayye pogarunnodni ne vacchesa rayyimani sarukantha iyyamani raasko nee life inka blocku bustarey hey blocku bustarey blocku bustarey ne cheyyesthe nee life blocku bustarey blocku bustarey blocku bustarey ne cheyyesthe nee life block bustarey silakaloori sinthaamani na perante theliyanollu lere janee vayasu lekka secretu gani nannadagamaka antandhi jare voni unnapalam sogasantha iddhamani sannajaji pandagale chedhamani yethiki choostha yadunnadani na figaru full kush ayye pogarunnodni ne vacchesa rayyimani sarukantha iyyamani raasko nee life inka blocku bustarey hey blocku bustarey blocku bustarey ne cheyyeste nee life block bustarey blocku bustarey blocku bustarey ne cheyyeste nee life blocku bustarey hey etta penchavabbayya nee tightu kandale ayi choostha adhiripoye na kanne gundele hey nuvvem choosavammaya idhi only sampley manlo matter inka undhi tannul tannuley alla tappa pilladhaanni kadhu mesthiri natho pettukunte naligipoddhi chokka isthiri uff antene ulikipade pilla bithiree ne adugu pedithe adhiripoddhi cheekati rathri edhemaina ne thayyare ledhanta sensaare raasko nee life inka blocku bustarey hey blocku bustarey blocku bustarey ne cheyyeste nee life block bustarey blocku bustarey blocku bustarey ne cheyyeste nee life blocku bustarey
  • Movie:  Sarrainodu
  • Cast:  Allu Arjun,Catherine Tresa,Rakul Preet Singh
  • Music Director:  SS Thaman
  • Year:  2016
  • Label:  Lahari Music Company