• Song:  Ullaasam
  • Lyricist:  Sanare
  • Singers:  Sanjith Hegde,Krishna Lasya

Whatsapp

అరె ఏమైంది ఉన్నట్టుండివ్వాళే అలవాటే లేని ఏవో ఆనందాలే నా గుండెల్లో ఏదో వాలే వాలే వేషాలే మార్చే నాలో ఆవేశాలే కోపాలే కూల్చే నీతో సల్లాపాలే నీ మైకంలో ప్రాణం తేలే తేలే ఏమిటో తెలియదెందుకో మనసు నిన్నలా నేడు లెదే కారణం తెలుసుకోవడానికని పిలిచినా పలకదే ఉల్లాసం ఉరికే ఎదలో ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో ఉప్పొంగే ఊహల జడిలో మనకే మనమే ఎవరో మౌనాలే మన ఊసులలో మాటలే తప్పిపోయే పెదవులలో మిన్నంటే మనసుల సడిలో మనతో మనమే ఎటుకో అరె ఏమైంది ఉన్నట్టుండివ్వాళే అలవాటే లేని ఏవో ఆనందాలే నా గుండెల్లో ఏదో వాలే వాలే కల్లోలం కమ్మేసే అంతా నీ వలనే కళ్లారా నువ్వే నవ్వినా క్షణమునే నా కనులకే కొత్త వెలుగులే చేరి కలతలే చెయ్యి విడిచెలే హే కలకే వేల తళుకులే నువ్వు కనబడే దాక కలలే ఇరువురి చేతిలోని రేఖలన్నీ ముడిపడే రాత బలపడే విడివిడి దారులేమో వీడిపోని జంటై కదిలే ఆ ఆ ఉల్లాసం ఉరికే ఎదలో ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో ఉప్పొంగే ఊహల జడిలో మనకే మనమే ఎవరో ఉల్లాసం ఉరికే ఎదలో ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో ఉప్పొంగే ఊహల జడిలో మనకే మనమే ఎవరో మౌనాలే మన ఊసులలో మాటలే తప్పిపోయే పెదవులలో మిన్నంటే మనసుల సడిలో మనతో మనమే ఎటుకో ఓ ఓ ఓ ఉల్లాసం ఉరికే ఎదలో మనకే మనమే ఎవరో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Arey Emaindi Unnattundivvaale Alavaate Leni Evo Aanandhaale Naa Gundello Edho Vaale Vaale Veshaale Maarche Naalo Aaveshaale Kopaale Koolche Neetho Sallaapaale Nee Maikamlo Praanam Thele Thele Emito Theliyandhendhuko Manasu Ninnalaa Nedu Ledhe Kaaranam Telusukovadaanikani Pilichinaa Palakadhe Ullaasam Urike Edhalo Urime Uthaahame Oopirilo Upponge Oohala Jadilo Manake Maname Evaro Mounaale Mana Oosulalo Maatalo Thappipoye Pedavulalo Minnante Manasula Sadilo Manatho Maname Etuko Arey Emaindi Unnattundivvaale Alavaate Leni Evo Aanandhaale Naa Gundello Edho Vaale Vaale Kallolam Kammese Anthaa Nee Valane Kallaara Nuvve Navvunaa Kshanamune Naa Kanulake Kottha Velugule Cheri Kalathale Cheyyi Vidichele Hey Kalake Vele Thalakule Nuvvu Kanabadedhaaka Kalale Iruvuri Chethiloni Rekhalanni Mudipade Raatha Balapade Vidividi Daarulemo Veediponu Jantai Kadhile Ullaasam Urike Edhalo Urime Uthaahame Oopirilo Upponge Oohala Jadilo Manake Maname Evaro Ullaasam Urike Edhalo Urime Uthaahame Oopirilo Upponge Oohala Jadilo Manake Maname Evaro Mounaale Mana Oosulalo Maatalo Thappipoye Pedavulalo Minnante Manasula Sadilo Manatho Maname Etuko

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Saripodhaa Sanivaaram
  • Cast:  Nani,Priyanka Arul Mohan
  • Music Director:  Jakes Bejoy
  • Year:  2024
  • Label:  Sony Music