• Song:  Sa Ri Ma Pa
  • Lyricist:  Krishnakanth
  • Singers:  Karthik

Whatsapp

నగవే లేని పెదవుల్లోన ఒక నీ పేరే మెదిలెనే తగువే లేని మగతల్లోన మనసే నిన్ను తలచెనే అనుకుందే జరిగిందా దారేదో దొరికిందా వద్దందే వచ్చిందేమో చిత్రంగా కాదనగలమా స రి మ ప మా స రి మ ప మా చిరుగాలి వీచినా వెతికేను చూపులే తను ముందు నిలిచినా సోదాలు ఆపవే కలవాలి అంటూ నిన్నే పాదాలే సాగె తమ వేగం పెంచాసాయి కాలాలే చూడే అరరె అరరె కలలానే ఉన్నా ఉహు ఊహు ఊ కనులే నిజమే చెబుతూనే ఉంటాయేంటో నీతో నేనుంటే ఏ ఏ ఏ స రి మ ప్పా మ ప మ ప్పా ద ని ద మ మ రి మ గ రి స స రి మ ప్పా మ ప మ ప్పా ద ని ద మ మ రి మ గ రి స అనుకుందే జరిగిందా దారేదో దొరికిందా వద్దందే వచ్చిందేమో చిత్రంగా కాదనగలమా జరగని కలకన్నారు తెగ వెతుకుతు ఉన్నారు తెలియక చేరారు మీరో తీరమే కాలం కలిసొచ్చే బంధం దొరికిందే నీలా తిరిగిందే నీ ముందే తడి మేఘంలా సూర్యున్ని దాచావు నువ్వే ఆ తాపాలే ఆపేసే నీ చిన్ని నవ్వే చూపే కొంచెం సోకితేనే మంచే ముంచెనే రాసే లెక్కే దారే తప్పే రాతే నీతో మార్చి రాసావే చలాకి వీరుడులే చెలి చెంతింక చేరెనులే చిన్నారి ఈ చిలకే చెంగు చెంగంటూ చెయ్ కలిపే గ ప గ పా గ ప గ పా ఆ ఆ ఆ గ ప గ పా గ ప గ పా ఆ ఆ ఆ కలవాలి అంటూ నిన్నే పాదాలే సాగె తమ వేగం పెంచాసాయి కాలాలే చూడే అరరె అరరె కలలానే ఉన్నా ఉహు ఊహు ఊ కనులే నిజమే చెబుతూనే ఉంటాయేంటో నీతో నేనుంటే ఏ ఏ ఏ స రి మ ప్పా మ ప మ ప్పా ద ని ద మ మ రి మ గ రి స స రి మ ప్పా మ ప మ ప్పా ద ని ద మ మ రి మ గ రి స అనుకుందే జరిగిందా దారేదో దొరికిందా వద్దందే వచ్చిందేమో చిత్రంగా కాదనగలమా స రి మ ప్పా మ ప మ ప్పా ద ని ద మ మ రి మ గ రి స స రి మ ప్పా మ ప మ ప్పా ద ని ద మ మ రి మ గ రి స
Nagave Leni Pedavullona Okani Pere Vedilane Thaguve Leni Magathallona Manase Ninnu Thalachine Anukunthe Jarikintha Daaredho Dorikinda Voddhanthe Vochinthe Nuv Chithram Ga Ga Chirugaali Veechina Vethikena Choopule Thanu Mundhu Nilichina Sodhaalu Aapame Kalavaani Antu Ninne Paagale Saage Thava Megham Pechesaayi Kaalaale Choode Arere Arere Arere Kalalaane Unna Kanule Nijame Chebuthoone Unta Entu Neethone Unte Sa Ri Ma Pa Ma Pa Ma Pa Pa Dha Ni Dha Ma Ma Ri Ma Ga Ri Sa Sa Ri Ma Pa Ma Pa Ma Pa Pa Dha Ni Dha Ma Ma Ri Ma Ga Ri Sa Anukunthe Jarikintha Daaredho Dorikinda Voddhanthe Vochinthe Nuv Chithram Ga Gaaleda Ganava Jaraganikala Kannaaru Thegavegudhugu Unnaaru Teliyaka Cheraaru Meeru Veeraame Gaaram Galisoche Bandham Dorikindhe Nee Naa Therikindhe Nee Vundhe Thadi Megham Vasooryunni Daachaakam Nuvve Aa Daakaale Aapese Nee Chuvi Navve Choope Konchem Sogithene Manche Munchene Raase Leke Daare Thagge Raathe Neetho Maarchi Raasaave Charaaki Veerudule Cheri Chenthinte Cheredule Chinnaari Ee Chilake Chentu Chenkantu Chekalipe Kalavaani Antu Ninne Paagale Saage Thava Megham Pechesaayi Kaalaale Choode Arere Arere Arere Kalalaane Unna Kanule Nijame Chebuthoone Unta Entu Neethone Unte Sa Ri Ma Pa Ma Pa Ma Pa Pa Dha Ni Dha Ma Ma Ri Ma Ga Ri Sa Sa Ri Ma Pa Ma Pa Ma Pa Pa Dha Ni Dha Ma Ma Ri Ma Ga Ri Sa Anukunthe Jarikintha Daaredho Dorikinda Voddhanthe Vochinthe Nuv Chithram Ga Gaaleda Ganava Sa Ri Ma Pa Ma Pa Ma Pa Pa Dha Ni Dha Ma Ma Ri Ma Ga Ri Sa Sa Ri Ma Pa Ma Pa Ma Pa Pa Dha Ni Dha Ma Ma Ri Ma Ga Ri Sa
  • Movie:  Saripodhaa Sanivaaram
  • Cast:  Nani,Priyanka Arul Mohan
  • Music Director:  Jakes Bejoy
  • Year:  2024
  • Label:  Sony Music