హే తౌబా తౌబా తౌబా తౌబా
తోడుగుంది దిల్ -ఉ రూబా
ఊపుగా తానొక్క స్టెప్ ఏస్తే
ఊరికే ఊరంతా తిడతారే
అప్సరలు ఇలాగ చిందేస్తే
దేవతలు శభాష్ అంటారే
ఊర్వశి రంభ మేనకా
అంత ఆచం నీ టైపు ఏ
వాళ్ళకో రూల్ వీళ్లకు ఓ రూల్
పెట్టమనడం తప్పు కాదా
తప్పు తప్పే పెద్ద తప్పే
తప్పు తప్పే సుధా తప్పే
దాన్ని నాట్యం దీన్ని మేళం
అంటూ అనడం తప్పు కాదా
తప్పు తప్పే పెద్ద తప్పే
తప్పు తప్పే సుధా తప్పే
హే తౌబా తౌబా తౌబా తౌబా
బాటిల్ ఎత్తేయి అంది దాబా
మత్తులో మజాలు చేస్తుంటే
కుళ్లుతో గింజేసుకుంటారే
స్వర్గ లోకంలో జనమంతా
సూర్అనే సారా ని ఏస్తారే
ఇంద్రుడు అండ్ కంపెనీ
పగలు రాత్రి కొడతారే
వాళ్ళకో రూల్ నీకు ఓ రూల్
పెట్టమనడం తప్పు కాదా
తప్పు తప్పే పెద్ద తప్పే
తప్పు తప్పే సుద్ద తప్పే
హాయ్ వాడ్ని కింగ్ నిన్ను బొంగు
అంటూ అనడం తప్పు కాదా
తప్పు తప్పే పెద్ద తప్పే
తప్పు తప్పే సుధా తప్పే
హే తౌబా తౌబా తౌబా తౌబా
పేక నట్టా దాచకబ్బా
చేతిలో పెకున్న ప్రతి వాడ్ని
చేతకానోడల్లే చూస్తారు
తీసిపారేయొద్దు జూదాన్ని
ధర్మరాజంతోడు ఆడాడె
భారతం జూదం వల్లే
మలుపు తిరిగి అదిరింది
వాళ్ళకో రూల్ మనకి ఓ రూల్
పెట్టమనడం తప్పు కాదా
తప్పు తప్పే పెద్ద తప్పే
తప్పు తప్పే సుద్ద తప్పే
చుక్కకైనా ముక్కకైనా
సంకెలేస్తే తప్పు కాదా
తప్పు తప్పే పెద్ద తప్పే
తప్పు తప్పే సుధా తప్పే
చుక్కకైనా ముక్కనైన
ఇక్కడేస్తే తప్పు కాదా
ఇక్కడేస్తే తప్పు కాదా
ఇక్కడేస్తే తప్పు కాదా
ఇక్కడేస్తే తప్పు కాదా
ఇక్కడేస్తే తప్పు కాదా
తప్పు తప్పే పెద్ద తప్పే
తప్పు తప్పే పెద్ద తప్పే
తప్పు తప్పే పెద్ద తప్పే