• Song:  O Pilla Subhanalla
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Vijay Prakash,Shreya Ghoshal

Whatsapp

ఓ పిల్ల శుభానల్లా వచ్చావే ఎండలో వెన్నెల నీ వల్ల హాళ్ల గుల్ల అయింది మానస్ ఇవాళ నా ఖాకి చొక్కాని రంగులో మూంచావే నా లంగా ఓనికి చీరలే సిగ్గనందించవే ఓ పిల్ల శుభానల్లా వచ్చావే ఎండలో వెన్నెల నీ వల్ల హాళ్ల గుల్ల అయింది మనసు ఇవాళ నీ కళ్ళలో మాయునది ఆ చూపులో మందున్నది ఖైదీల అంతు చూసే నన్నే ఖైదీల కూర్చో పెట్టేసావ్వ్ నీ నవ్వులో మహిమున్నది గిలిగింతలే పెడుతుందది మౌనాన్నే వాటేసి నాతోనే ఏదేదో మాటాడిస్తున్నదే ఏ ఈత రానోడ్ని గోదాట్లో తోసావ్వే మల్లి మబ్బులో తేల్చవే ఓ పిల్ల శుభానల్లా వచ్చావే ఎండలో వెన్నెల నీ వల్ల హాళ్ల గుల్ల అయింది మనసు ఇవాళ మాములుగా మొండోడ్డిని ఏ మూలనో మంచోడిని హయ్యాయో ఇపుడీ రెండు కాక చంటోడినయిపోయా నిన్ను చూసాక నేనెప్పుడూ నా దానిని నాలా ఇలా నన్నుండని మార్చావా వచ్చేస్తా నీ దాకా నన్నైనా నిన్ను ఆపలేక నే కాల్చే తూటాలు పూవులా పుట్టాయే నీ మెళ్ళో దండేయమనయే ఓ పిల్ల శుభానల్లా వచ్చావే ఎండలో వెన్నెల నీ వల్ల హాళ్ల గుల్ల అయింది మనసు ఇవాళ
O pilla subhanalla vachave Yendalo vennela Nee valla halla gulla Ayindhi manasu ivaala Naa khaki chokkani rangulo monchave Naa langa voniki cheerale siggandhinchave O pilla subhanalla vachave Yendalo vennela Nee valla halla gulla Ayindhi manasu ivaala Nee kallalo maayunadhi Aa choopulo mandhunadhi Khaidhila anthu choose nanne Khaidhila kurcho pettesavve Nee navvulo mahimunnadhi Giliginthale peduthundhadhi Mounanne vaatese nathone Yedhedho maatadisthunnadhe Ye eetha raanodni godhatlo thosavve Malli mabulo telchave O pilla subhanalla vachave Yendalo vennela Nee valla halla gulla Ayindhi manasu ivaala Maamuluga mondoddini Ye moolano manchodini Hayyayo ipudi rendu kaaka Chantodnayipoya ninnu choosaka Neneppudu na dhaanini Naala ella nannundani Maarchava vacchestha nee dhaaka Nannaina nennu aapaleka Ne kaalche thootalu Poovula puttaye Ni mello dhandeyimanaye O pilla subhanalla vachave Yendalo vennela Nee valla halla gulla Ayindhi manasu ivaala
  • Movie:  Sardaar Gabbar Singh
  • Cast:  Kajal Aggarwal,Pawan Kalyan
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2016
  • Label:  Eros Music