• Song:  Khakee Chokka
  • Lyricist:  Devi Sri Prasad
  • Singers:  Mamta Sharma,Simha Bhagavatula

Whatsapp

హే చిన్నదాని చూపులోన సోప్ ఉందిరో చిన్నదాని చూపులోన సోప్ ఉందిరో ఆ సోప్ -ఉ మీద కాలేసి స్లిప్ ఐందిరో నా బుజ్జి బుజ్జి బుజ్జి బుజ్జి బుజ్జి గుండెరో హే పిల్లగాడు ఒంటి మీద సెంట్ ఉందిరో పిల్లగాడు ఒంటి మీద సెంట్ ఉందిరో ఆ సెంట్ తాకి నా మనసే అంటుకుందిరో అది భగ్గు భగ్గు భగ్గు భగ్గు మండుతుందిరో హే ఓ పిల్ల నీ బుగ్గే రసగుల్లా అబ్బా నీ వల్ల నే పడ్డ ఎల్లకిల్లా హే పిల్లోడా నీ మాటే గోలి సోడా దిల్ వున్నోడా హే రారా పోలీస్ -ఓడ ఖాకీ చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టర్ -ఉ లాటి పట్టావంటే అబ్బో బ్లాక్ బస్టర్ -ఉ ఖాకీ చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టర్ -ఉ లాటి పట్టావంటే అబ్బో బ్లాక్ బస్టర్ -ఉ హే చిన్నదాని ఇంటికాడ పంపు ఉందిరో చిన్నదాని ఇంటికాడ పంపు ఉందిరో ఆ పంపుసెటు కాడ బింది నింపుతుందిరో నింపి ఊపే సూపి ఊపిరాపి సంపుతుందిరా పిల్లగాడి నడకలోన స్టైల్ ఉందిరో పిల్లగాడి నడకలోన స్టైల్ ఉందిరో ఆ స్టైల్ చూసి నా ఈడే రైల్ ఆయిందిరో అది చీకు -బుక్కు చీకు -బుక్కు బయల్దేరిందిరో హే బంగారు నీ నవ్వుల్లో సితార్ -ఉ నిమ్పేయి ఓ మారు ఒళ్ళంతా యమా జోరు హే బంగారం నీ ముందే మహా కారం నడిపేయి యవ్వారం నీ హగ్గే కారాగారం ఖాకీ చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టర్ -ఉ లాఠీ పట్టావంటే అబ్బో బ్లాక్ బస్టర్ -ఉ ఖాకీ చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టర్ -ఉ లాఠీ పట్టావంటే అబ్బో బ్లాక్ బస్టర్ -ఉ చిన్నదాని సోకు చూస్తే పూల బూట్టరో చిన్నదాని సోకు చూస్తే పూల బూట్టరో ఆ బుట్ట చూసి నా షర్ట్ ఏ ఈలా కొట్టేరో నా కళ్ళు వొళ్ళు అన్ని అయ్యో గోల బెట్టేరో పిల్లగాడి స్పీడు చూస్తే మెరుపు దాడిరో పిల్లగాడి స్పీడు చూస్తే మెరుపు దాడిరో ఆ మెరుపేమో నాలో పెంచింది వేడిరో ఓ రాబ్బో ఇది కటౌట్ ఏమో ఐమాక్ ౩డి రో హే ౩డి లో చూస్తే నీ వయ్యారాలు నా పిస్తోలు తెగ వాయిస్తుందే డోలు హే నీ కళ్ళు నను బంధించే సంకెళ్లు పూల జల్లు నీ తుపాకీ లో గుళ్ళు ఖాకీ చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టర్-ఉ లాఠీ పట్టావంటే అబ్బో బ్లాక్ బస్టర్ -ఉ ఖాకీ చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టర్ -ఉ లాఠీ పట్టావంటే అబ్బో బ్లాక్ బస్టర్ -ఉ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Hey chinnadani choopulona soap undiro Chinnadani choopulona soap vundiro Aa soap-u meeda kaalesi slip ayindiro Naa bujji bujji bujji bujji bujji gundero hey Pillagadi onti meeda scent vundiro Pillagadi onti meeda scent vundiro Aa scent thaaki naa manase antukundhiro Adi bhaggu bhaggu bhaggu bhaggu mandutundhiro Hey o pilla nee bugge rasagulla Abba nee valla ne padda yellakilla Hey pilloda nee maate goli soda Dil vunnoda hey rara police-oda Khakee chokka yesi nadisochhe mister-u Laati pattavante abbo block buster-u Khakee chokka yesi nadisochhe mister-u Laati pattavante abbo block buster-u Hey chinnadani intikaada pampu vundiro Chinnadani intikaada pampu vundiro Aa pampusetu kaada bindi nimputundiro Nimpi oope soopi oopirapi samputundiro Pillagadi nadakalona style vundiro Pillagadi nadakalona style vundiro Aa style chusi naa eede rail aayindiro Adi chiku-bukku chiku-bukku bayalderindiro Hey bangaru nee navvullo sitar-u Nimpeyi o maaru ollantha yama joru Hey bangaram nee mudhe maha kaaram Nadipeyi yavaram nee hugge karagaaram Khakee chokka yesi nadisochhe mister-u Laati pattavante abbo block buster-u Khakee chokka yesi nadisochhe mister-u Laati pattavante abbo block buster-u Chinnadani sokku chusthe poola bootaro Chinnadani sokku chusthe poola bootaro Aa butta choosi na shirt ye eela kottero Naa kallu vollu anni ayyo gola bettero Pillagaadi speedu chooste merupu dhadilo Pillagaadi speedu chooste merupu dhadilo Aa merupemo nalo penchindhi vediro O rabbo eedi cutout yemo IMax 3D ro Hey 3D lo chooste nee vayyaralu Naa pistolu thega vaayistunde dolu Hey nee kallu nanu bhandinchhe sankelu Poola jallu nee tupaki lo gullu Khakee chokka yesi nadisochhe mister-u Laati pattavante abbo block buster-u Khakee chokka yesi nadisochhe mister-u Laati pattavante abbo block buster-u

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Sardaar Gabbar Singh
  • Cast:  Kajal Aggarwal,Pawan Kalyan
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2016
  • Label:  Eros Music