• Song:  Diri diri diri
  • Lyricist:  kulasekhar
  • Singers:  Kay Kay,Usha

Whatsapp

భాయియో అవుర్ బహినో సత్ శ్రీ అకాల్ సత్ శ్రీ ఆకాల్ కమ్ అండ్ జాయిన్ అస్ ఆజ్ కీ షామ్ ఆప్ కే నామ్ డిరి డిరి డిరిడీ వారెవ్వా డిరి డిరి డిరిడీ వారెవ్వా డిరి డిరి డిరిడీ వారెవ్వా యిప్పుడిప్పుడిప్పుడే వారెవ్వా ఇచ్చిపుచ్చుకుంటే వారెవ్వా అరె ఇద్దరొకటయెరో వారెవ్వ డిరి డిరి డిరిడీ వారెవ్వా యిప్పుడిప్పుడిప్పుడే వారెవ్వా అదిరి పడకురో దిగులుపడకురో కడలి అడుగులో మగువ మనసులో ఏవిటుందో చెప్పలేవురో అమ్మమ్మ అంతనిందలొద్దులే అంతంత పెద్దమాటలొద్దులే మనసు తెరతీసి ఉందిలే నన్నుచూడమందిలే అరె ముచ్చటింక ముందరుందిలే హే డిరి డిరి డిరిడీ వారెవ్వా డిరి డిరి డిరిడీ వారెవ్వా యిప్పుడిప్పుడిప్పుడే వారెవ్వా ఇచ్చిపుచ్చుకుంటే వారెవ్వా అరె ఇద్దరొకటయెరో వారెవ్వ కనులు కలపరో మనసు తెలపరో మొదటి పిలుపుతో వరస కలపరో పెళ్ళిడోలు మోగుతుందిరో వలపు వల జారుకుందిలే దుడుకు వయసాగనందిలే మనసుజత కోరుకుందిలే అది చెప్పలేదులే ఈసందడంత అందగాడిదే హే డిరి డిరి డిరిడీ వారెవ్వా డిరి డిరి డిరిడీ వారెవ్వా యిప్పుడిప్పుడిప్పుడే వారెవ్వా ఇచ్చిపుచ్చుకుంటే వారెవ్వా అరె ఇద్దరొకటయెరో వారెవ్వ హే డిరి డిరి డిరిడీ వారెవ్వా డిరి డిరి డిరిడీ వారెవ్వా డిరి డిరి డిరిడీ వారెవ్వా వారెవ్వా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Bhai yo avur bhaino sath sri acal Sath sti acal Come and join us ki sham aap ke naam Diri diri diridi vareva Diri diri diridi vareva Diri diri diridi vareva Ippudippudippude vareva Ichipuchukunte vareva Are iddarokkatayyero vareva Diri diri diridi vareva Ippudippudippude vareva Adiri padakuro ho ho digulu padakuro ho ho Kadali adugulo maguva manasulo emitundo cheppalemuro Ammamma antha nindaloddule Anthantha pedda maataloddule Manasu thera theesi vundile Nannu choodamandile are muchatantha mundarundile Hey diri diri diridi vareva Ippudippudippude vareva Ichipuchukunte vareva Are iddarokkatayyero vareva Kanulu kalaparo ho ho Manasu theluparo ho ho Modati piluputho varasa kalaparo pelli dolu moguthundiro Valapu vala jaarukundile uduku vayasaganandile Manasu jatha korukundile adi cheppaledule Ee sandadantha andagaadide Hey diri diri diridi vareva Ippudippudippude vareva Ichipuchukunte vareva Are iddarokkatayyero vareva Hey diri diri diridi vareva diri diri diridi vareva Diri diri diridi vareva diri diri diridi vareva vareva

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Santhosham
  • Cast:  Gracy Singh,Nagarjuna,Shriya Saran
  • Music Director:  R.P Patnaik
  • Year:  2002
  • Label:  Aditya Music