దేవుడే దిగివచ్చినా స్వర్గమే నాకిచ్చినా షాజహన్ తిరిగొచ్చినా తాజ్ మహల్ రాసిచ్చినా ఇప్పడీ సంతోషం ముందర చిన్నబోతాయి అన్నీ కదరా లోలోన మనసంతా సంతోషమే ఈప్రేమ పులకింత సంతోషమే లోలోన మనసంతా సంతోషమే ఈప్రేమ పులకింత సంతోషమే వెన్నెల చూడు నన్నిలా ఎంత హాయిగా ఉంది ఈ దినం నమ్మవా నన్ను నమ్మవా చేతికందుతూ ఉంది ఆకసం ఇప్పుడే పుట్టినట్టుగా ఎంత బుజ్జిగా ఉంది భూతలం ఎప్పుడు ముందరెప్పుడు చూడలేదిలా దీని వాలకం ప్రేమిస్తే ఇంతేనేమో పాపం దాసోహం అంటుందేమో వంగి వంగి ఈ లోకం కోయిలా నేర్చుకోయిలా ఆమె నవ్వులో తేనే సంతకం హాయిగా పీల్చుకోయిలా చల్లగాలిలో ఆమె పరిమళం నీటిపై చందమామలా నేడు తేలుతూఉంది నా మది చీటికి మాటి మాటికి కొత్త కొత్తగా ఉంది ఏమది అణువంతే ఉంటుందమ్మ ప్రేమ అణచాలి అనుకున్నామా చేస్తుందమ్మా హంగామా దేవుడే దిగివచ్చినా స్వర్గమే నాకిచ్చినా షాజహన్ తిరిగొచ్చినా తాజ్ మహల్ రాసిచ్చినా ఇప్పడీ సంతోషం ముందర చిన్నబోతాయి అన్నీ కదరా లోలోన మనసంతా సంతోషమే ఈప్రేమ పులకింత సంతోషమే లోలోన మనసంతా సంతోషమే ఈప్రేమ పులకింత సంతోషమే
Devude digi vacchina swargame naakicchina Shahjahaan tirigocchina tajmahal raasicchina Ippude santosham mundara chinnabotaayi anni kadaraa Lo lona manasantha santoshame Ee prema pulakintha santhoshame Lolona manasantha santoshame Ee prema pulakintha santhoshame Vennela choodu nannilaa yenta haayiga undi ee dinam. Nammava nannu nammavaa chetikandutuu undi aakasam Ippude puttinattuga yentha bujji ga vundi bhoothalam Yeppudu mundareppudu choodaledilaa deni vaalakam Premoste inthenemo paapam Daasoham antundemo vangi vangi ee lokam Koyila nerchuko ilaa aame navvulo tene santakam Haayiga peelchukoila challa gaalio aame parimalam Neetipai chandamamala nedu theluthu vundi naa madi Cheetiki maati maatiki kotta kottaga vundi yemadi Anuvanthe untundamma premaa Anachaali anukunnama chesthundamma hungaama Devude dhigi vachina swargame naakicchina Shahjahaan tirigocchina tajmahal raasicchina Ippude santosham mundara chinnabotaayi anni kadaraa Lolona manasantha santoshame Ee prema pulakinta santhoshame Lolona manasantha santoshame Ee prema pulakintha santhoshame
Movie: Santhosham Cast: Gracy Singh,Nagarjuna,Shriya Saran Music Director: R.P Patnaik Year: 2002 Label: Aditya Music