హే కోకోరికో కోడి కూడా జనవరి సలిపులి దెబ్బకి
ఎంతలేసి ఒనికిందో ఏ మూల పండుకుందో
రథం ముగ్గు వేసుకుంటా ఏడుకూరి నాగలచ్చిమి
ఎంత దూరమెల్లిందో ఎటు పోయిందో
హే గొబ్బియల్లో గొబ్బియల్లో
పండగొచ్చే గొబ్బియల్లో
ఎవ్రిబాడీ గొబ్బియల్లో
సింగ్ దిస్ మెలోడీ గొబ్బియల్లో
పెద్ద పండగండి గొబ్బియల్లో
లెట్స్ గెట్ ట్రెండీ గొబ్బియల్లో
కమ్ ఆన్
బేసికల్లి హ్మ్ హ్మ్
టెక్నికల్లి హ్మ్ హ్మ్
లాజికల్లి హ్మ్ హ్మ్
ప్రాక్టీకల్లి హ్మ్ హ్మ్
బేసికల్లి టెక్నికల్లి
లాజికల్లి ప్రాక్టీకల్లి
అండ్ ఫైనల్లీ
ఇట్స్ యన్ యాటిట్యూడ్ పొంగళ్ళు
ఇట్స్ యన్ బ్లాక్ బస్టర్ పొంగళ్ళు
గర్ల్స్ గర్ల్స్ గర్ల్స్ నో దంగల్
సెలెబ్రేట్ ద పొంగల్
హే గొబ్బియల్లో గొబ్బియల్లో
పండగొచ్చే గొబ్బియల్లో
ఎవ్రి ఇయరు గొబ్బియల్లో
కమ్ టూ పల్లెటూరు గొబ్బియల్లో
కలిసి మెలిసి గొబ్బియల్లో
లెట్స్ హేవ్ ఫన్ను గొబ్బియల్లో
యాక్చువల్లీ హ్మ్ హ్మ్
ఆన్యువల్లీ హ్మ్ హ్మ్
కలర్ఫుల్లీ హ్మ్ హ్మ్
హౌస్‌ఫుల్లీ హ్మ్ హ్మ్
యాక్చువల్లీ ఆన్యువల్లీ
కలర్ఫుల్లీ హౌస్‌ఫుల్లీ
అండ్ ఫైనల్లీ యిర్
ఇట్స్ యన్ యాటిట్యూడ్ పొంగళ్ళు
ఇట్స్ యన్ బ్లాక్ బస్టర్ పొంగళ్ళు
Hey Kokoriko Kodi Kooda Janavari Salipuli Debbaki
Enthalesi Onikindo E Mula Pandukundo
Ratham Muggu Vesukuntaa Edu Kouri Nagalachhimi
Entha Dooramellindo Etu Poyindo
Hey Gobbiyallo Gobbiyallo
Pandagochhe Gobbiyallo
Everybody Gobbiyallo
Sing This Melody Gobbiyallo
Pedda Pandagandi Gobbiyallo
Lets Get Trendy Gobbiyallo
Come On
Basically Hmm Hmm
Technically Hmm Hmm
Logically Hmm Hmm
Practically Hmm Hmm
Basically Technically
Logically Practically
And Finally
Its An Attitude Pongallu
Its A Blockbuster Pongallu
Girls Girls Girls No Dangal
Celebrate The Pongal
Hey Gobbiyallo Gobbiyallo
Pandagochhe Gobbiyallo
Every Year Gobbiyallo
Come To Palleturu Gobbiyallo
Kalisi Melisi Gobbiyallo
Lets Have Fun Gobbiyallo
Actually Hmm Hmm
Annually Hmm Hmm
Colorfully Hmm Hmm
Housefully Hmm Hmm
Actually Annually
Colorfully Housefully
And Finally Ir
Its An Attitude Pongallu
Its A Blockbuster Pongallu