ఐ అం ఇన్ లవ్
ఐ అం ఇన్ లవ్
ఐ అం ఇన్ లవ్
ఐ అం ఇన్ లవ్
ఐ అం ఇన్ లవ్
ఐ అం ఇన్ లవ్
అవునా అవునా ప్రేమలోన
అపుడే పడ్డానా
ఏదేమైనా ఈ హైరానా
తప్పదమ్మ ఎప్పుడైనా
ఇన్నాళ్లుగ ఎదలో దాగిన రూపం
ఎదురై కనపడగా
అవునా అవునా ప్రేమలోన
అపుడే పడ్డానా
ఏదేమైనా ఈ హైరానా
తప్పదమ్మ ఎప్పుడైనా
అంతా నువ్వే కాగా
ఆనందం నువ్వై రాగా
నీ సొంతమై చేరుకున్నాగా
ఎటు నువు వెళుతువున్నా
నువ్వెళ్లే దారుల్లోన
నీ నీడనై నేనున్నా
నువ్వే నవ్వంగానే
నే దోసిలి పడుతూ ఉన్నా
ముత్యాలే అందుకున్నా
నీ చెక్కిలి నొక్కుల్లోన
నే చిక్కుకు పోతూవున్నా
నీ చెంతకి చేరుకున్నా
హృదయమా అంతే లేని
హాయిల్లోకి పయణమా
ప్రియతమా అంతు
పట్టనివ్వదమ్మ ప్రేమ మహిమ
అవునా అవునా ప్రేమలోన
అపుడే పడ్డానా
ఏదేమైనా ఈ హైరానా
తప్పదమ్మ ఎప్పుడైనా
కనురెప్పల్లో దూరి
నా కలగా నువ్వే చేరి
నా లోకమే నువ్వుగ మారి
పువ్వుల పరిమళమంత
నీ జాడను అందిస్తుంటే
నీ జంటనే చేరాలి
నాలుగు దిక్కుల్లోన
నీ చిత్రాలే చూడాలి
నా గుండెల్లో నువ్వుండాలి
నా ఊపిరిలో గాలి
నీ పేరే జపియించాలి
నీకోసమే బ్రతకాలి
చిటికెలో నీ చేతుల్లో
బందించావే మనసుని
చిలిపిగా నీ మాయల్లో
ముంచేశావే నా మదిని
అవునా అవునా ప్రేమలోన
అపుడే పడ్డానా
ఏదేమైనా ఈ హైరానా
తప్పదమ్మ ఎప్పుడైనా
ఇన్నాళ్లుగ ఎదలో దాగిన రూపం
ఎదురై కనపడగా
ఐ అం ఇన్ లవ్
ఐ అం ఇన్ లవ్
ఐ అం ఇన్ లవ్
ఐ అం ఇన్ లవ్
ఐ అం ఇన్ లవ్
ఐ అం ఇన్ లవ్
I am in love
I am in love
I am in love
I am in love
I am in love
I am in love
Avuna avuna premalona
Apude paddana
Edemaina ee hairaana
Tappadamma eppudaina
Innalluga edalo dagina rupam
Edurai kanapadaga
Avuna avuna premalona
Apude paddana
Edemaina ee hairaana
Tappadamma eppudaina
Antha nuvve kaga
Anandam nuvvai raga
Ni sontamai cherukunnaga
Etu nuv velutuvunna
Nuvvelle darullona
Ni nidanai nenunna
Nuvve navvangane
Ne dosili padutu unna
Mutyale andukunna
Ni chekkili nokkullona
Ne chikkuku potuvunna
Ni chentaki cherukunna
Hrudayama anthe leni
Hayilloki payanama
Priyatama anthu
Pattanivvadamma prema mahima
Avuna avuna premalona
Apude paddana
Edemaina ee hairaana
Tappadamma eppudaina
Kanureppallo duri
Na kalaga nuvve cheri
Na lokame nuvvuga mari
Puvvula parimalamanta
Ni jadanu andistunte
Ni jantane cherali
Nalugu dikkullona
Ni chitrale chudali
Na gundello nuvvundali
Na upirilo gali
Nee pere japiyinchali
nikosame bratakali
Chitikelo ni chetullo
Bandinchave manasuni
Chilipiga ni mayallo
Munchesave na madini
Avuna avuna premalona
Apude paddana
Edemaina ee hairaana
Tappadamma eppudaina
Innalluga edalo dagina rupam
Edurai kanapadaga
I am in love
I am in love
I am in love
I am in love
I am in love
I am in love