• Song:  Krishna and Sathyabhama
  • Lyricist:  Krishnakanth
  • Singers:  Yazin Nizar,Sireesha Bhagavathula

Whatsapp

నేను ఊహించలే నేననుకున్న అమ్మాయి నువ్వేనని అసలు ఊహించలే నేనూహించలే ఇంతీసిగా నే నీకు పడతానని అస్సలు ఊహించలే ఏంటో ప్రతి పాటలో చెప్పే పదమే కదా ఐన ప్రతిసారి సరికొత్త వెలుగే ఇదా వేరే పనిలేదుగా ప్రేమే సరిపోదుగా ఇంకా చాలు చాలు అని కొంతసేపు మరి కొంతసేపు పోనీదు అంత త్వరగా కృష్ణ అండ్ సత్యభామ ప్రేమ స్లో స్లో గ స్టార్ట్ అయ్యెను లేమ్మా కృష్ణ అండ్ సత్యభామ ప్రేమ ఇంప్రెస్స్ ఏ చేసే వీళ్ళ డ్రామా అందం తప్పేలే కంట్రోల్ ఏ తప్పిస్తుందే అరేయ్ చెయ్యేమో నా మాట వినబోదులే ఈ మాటలే తగ్గించారా నీ చెంపపై తగిలిస్తే వినున కోపాలు డూప్ ఏ లే నీకైనా ఓకే లే ముద్దంటే పై పైకే తిడతావులే కృష్ణ అండ్ సత్యభామ ప్రేమ స్లో స్లో గ స్టార్ట్ అయ్యెను లేమ్మా కృష్ణ అండ్ సత్యభామ ప్రేమ ఇంప్రెస్స్ ఏ చేసే వీళ్ళ డ్రామా డ్రెస్ ఏ బాగుందే మంటల్నే పుట్టిస్తుంది గాని పరికినిలో నీ బ్యూటీ ఓ రేంజ్ లే నా ఇష్టమే నాకుండదా నీ టేస్ట్ లే రుద్దేస్తే తగునా డ్యూయెట్ సెంటర్ లో ఈ ఫైట్ ఆపమ్మా వద్దంటే కామెంట్ ఏ చేయబోనులే కృష్ణ అండ్ సత్యభామ ప్రేమ స్లో స్లో గ స్టార్ట్ అయ్యెను లేమ్మా కృష్ణ అండ్ సత్యభామ ప్రేమ ఇంప్రెస్స్ ఏ చేసే వీళ్ళ డ్రామా ఐ వన్నా గెట్ అవే ఐ వన్నా గెట్ అవే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Nenu oohinchale nenanukunna Ammayi nuvvenani asalu oohinchale Nenoohinchale intheesyga Ne neeku padathaanani assal oohinchale Ento prathi paatalo cheppe padame kadha Aina prathisaari sarikotha veluge idha Veere paniledugaa preme saripodugaa Ikaa chaalu chaalu ani Konthasepu mari konthasepu Poneedu antha twaraga Krishna and satyabhama prema Slow slow ga start ayyenu lemma Krishna and sathyabhama prema Impress ye chese veella drama Andham thappele Control ye thappisthunde Arey cheyyemo naa maata vinabodhule Ee maatale thagginchara Nee chempapai thagilisthe vinuna Kopalu dupe ye le Neekaina ok le Muddhante pai paike thidathavule Krishna and satyabhama prema Slow slow ga start ayyenu lemma Krishna and sathyabhama prema Impress ye chese veella drama Dress ye baagundhe Mantalne puttistunde gaani Parikinilo nee beauty o range le Naa ishtame naakundadha Nee taste le ruddhesthe thaguna Duet center lo ee fight aapamma Vaddhante comment ye cheyabonule Krishna and satyabhama prema Slow slow ga start ayyenu lemma Krishna and sathyabhama prema Impress ye chese veella drama I wanna get away I wanna get away

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Sammathame
  • Cast:  Chandini Chowdary,Kiran Abbavaram
  • Music Director:  Shekhar Chandra
  • Year:  2022
  • Label:  Aditya Music