• Song:  Premanu Panchina
  • Lyricist:  kulasekhar
  • Singers:  R.P Patnaik

Whatsapp

ప్రేమను పంచిన ప్రేమను ప్రేమను పెంచిన ప్రేమను ఆశగా కోరదా ప్రతి హృదయం ప్రేమను పొందటమో వరం అది అంబరమంటిన సంబరం ప్రేమలో తేలుదాం ప్రతి నిమిషం ప్రేమలో ఈ లోకమే సాగే ప్రేమగా ప్రేమతో ఈ జీవితం ప్రేమించగా ప్రేమను పంచిన ప్రేమను ప్రేమను పెంచిన ప్రేమను ఆశగా కోరదా ప్రతి హృదయం పసి మదిలో ఏముందో ముందుగానే తెలిసుంటుంది అందుకనే ఆ దైవం జంటగానే నడిపిస్తుంది మూసి ఉన్న కళ్ళలో ఎన్ని ఆశలో భాష రాని గుండెలో ఎన్ని ఊసులో సిరివెన్నెలంటి ఈ స్నేహం గతజన్మలోని బహుమానం ఈ జంట చూసి పులకించిపోయి శతమానమంది లోకం ప్రేమను పంచిన ప్రేమను ప్రేమను పెంచిన ప్రేమను ఆశగా కోరదా ప్రతి హృదయం ఎవ్వరితో ఎవ్వరికో ప్రేమ రాత రాసుంటుంది ఆ మదికీ ఈ మదికీ బంధమేసి నడిపిస్తుంది గుప్పెడంత గుండెలో ప్రేమ అన్నది జ్ఞాపకాల ఊపిరై తాకుతుంటది ప్రేమించి చూడు ఒకసారి అది మార్చుతుంది నీ దారి ఈ ప్రేమలోన ఆకాశమంత సంతోషముంది లేరా ప్రేమను పంచిన ప్రేమను ప్రేమను పెంచిన ప్రేమను ఆశగా కోరదా ప్రతి హృదయం ప్రేమను పొందటమో వరం అది అంబరమంటిన సంబరం ప్రేమలో తేలుదాం ప్రతి నిమిషం ప్రేమలో ఈ లోకమే సాగే ప్రేమగా ప్రేమతో ఈ జీవితం ప్రేమించగా ప్రేమను పంచిన ప్రేమను ప్రేమను పెంచిన ప్రేమను ఆశగా కోరదా ప్రతి హృదయం
Premanu panchina premanu Premanu penchina premanu Aashagaa koradha prathi hrudhayam Premanu pondhatamo varam Adi ambaramantina sambaram Premalo theludhaam prathi nimisham Pramalo ee lokame saage premagaa Prematho ee jeevitham preminchagaa Premanu panchina premanu Premanu penchina premanu Aashagaa koradha prathi hrudhayam Pasi madhilo emundho Mundhugaane thelisuntundhi Andhukane aa dhaivam Jantagane nadipistundhi Moosi unna kallalo enni aashalo Bhaasha raani gundelo enni vusulo Sirivennelanti ee sneham Gatha janmaloni bahumaanam Ee janta choosi pulakinchipoyi Shatamaanamandhi lokam Premanu panchina premanu Premanu penchina premanu Aashagaa koradhaa prathi hrudhayam Evvaritho evvariko Prema ratha raasuntundhi Aa madhikee ee madhikee Bandhamesi nadipistundhi Guppedanta gundelo prema annadhi Gnaapakaala oopirai thakuthuntadi Preminchi choodu okasaari Adi maarchuthundi nee dhaari Ee premalona aakaashamantha Santhoshamundhi leraa Premanu panchina premanu Premanu penchina premanu Aashagaa koradhaa prathi hrudhayam Premanu pondhatamo varam Adi ambaranantina sambaram Premalo theludhaam prathi nimisham Premalo ee lokame saage premagaa Premato ee jeevitam preminchagaa Premanu panchina premanu Premanu premchina premanu Aashagaa koradha prathi hrudhayam
  • Movie:  Sambaram
  • Cast:  Nikita Thukral,Nithiin
  • Music Director:  R.P Patnaik
  • Year:  2003
  • Label:  Aditya Music