• Song:  Pattudalato
  • Lyricist:  kulasekhar
  • Singers:  Mallikharjun

Whatsapp

పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండ నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా నీ ధైర్యం తోడై ఉండగ ఏ సాయం కోసం చూడక నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా ఏనాడూ వెనకడుగేయక ఏ అడుగు తడబడనీయక నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండ నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా ఇష్టం ఉంటే చేదు కూడా తియ్యనే కష్టం అంటే దూది కూడా భారమే లక్ష్యమంటూ లేని జన్మే దండగా లక్షలాది మంది లేరా మందగా పంతం పట్టి పోరాడందే కోరిన వరాలు పొందలేవు కద పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండ నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా చేస్తూ ఉంటే ఏ పనైనా సాధ్యమే చూస్తూ ఉంటే రోజులన్నీ శూన్యమే ఒక్క అడుగు వేసి చూస్తే చాలురా ఎక్కలేని కొండనేది లేదురా నవ్వేవాళ్ళు నివ్వెరపోగా దిక్కులు జయించి సాగిపోర మరి పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండ నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా నీ ధైర్యం తోడై ఉండగ ఏ సాయం కోసం చూడక నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా ఏనాడూ వెనకడుగేయక ఏ అడుగు తడబడనీయక నీ గమ్యం చేరేదాకా దూసుక పోరా సోదరా పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండ నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా
Pattudhalatho chesthe samaram Thappakunda nidhe vijayam Kastapadithe rada phalitham Padhara sodhara Nee dhairyam thodai undaga Ye sayam kosam chudaka Nee dhyeyam choope margamlo Pora sutiga Yenadu venakadugeyaka Ye adugu thadabadaneeyaka Nee gamyam cheredaaka Doosukupora sodhara Pattudalatho chesthe samaram Thappakunda nidhe vijayam Kastapadithe rada phalitham Padhara sodhara Ishtam unte chedhu kuda teeyane Kashtam ante dhoodhi kuda bharame Lakshyamantu leni janme dhandagaa Lakshalaadi mandhi lera mandhagaa Pantham patti poradande Korina varalu pondalevu kadha Pattudalatho chesthe samaram Thappakunda needhe vijayam Kastapadithe radha phalitham Padhara sodhara Chesthu unte ye panaina sadhyame Choosthu unte rojulanni shoonyame Okka adugu vesi choosthe chaaluraa Ekkaleni kondanedi ledhura Navve vallu nivverapoga Dikkulu jayinchi saagipora mari Pattudalatho chesthe samaram Thappakunda needhe vijayam Kastapadithe rada phalitham Padhara sodhara Nee dhairyam thodai undaga Ye sayam kosam choodaka Nee dhyeyam choope margamlo Pora sootiga Yenadu venakadugeyaka Ye adugu thadabadaneeyaka Nee gamyam cheredhaaka Dhoosukupora sodhara Pattudalatho chesthe samaram Thappakunda needhe vijayam Kastapadithe rada phalitham Padhara sodhara
  • Movie:  Sambaram
  • Cast:  Nikita Thukral,Nithiin
  • Music Director:  R.P Patnaik
  • Year:  2003
  • Label:  Aditya Music