• Song:  Madhuram Madhuram
  • Lyricist:  kulasekhar
  • Singers:  Rajesh

Whatsapp

మధురం మధురం ఎపుడూ ప్రేమ సహజం సహజం ఇలలో ప్రేమ కళల సీమలో నిజము ఈ ప్రేమ అనురాగం పలికించే ప్రియ నేస్తం ప్రేమ ప్రేమ ఎపుడు ఎదకి ఒకటే ధ్యాస ఎపుడో అపుడు నాదను ఆశ బదులు కోసమే ఎదురు చూస్తున్న మదిలోనే కొలువున్న నిను చూసి పలుకే రాదే వలపు విషము ఒకటేనేమో మనసు మమతా కలలేనేమో చిగురుటాశలే చెదిరిపోయేనే ఎద కోసే ఈ బాధ మిగిలింది ప్రేమ ప్రేమ
Madhuram madhuram epudu prema Sahajam sahajam ilalo prema Kalala seemalo nijamu ee prema Anuragam palikinche priya nestham prema prema Epudu yedaki okate dhyasa Epudo apudu nadhanu aasha Badhulu kosame yedhuru chusthunnaa Madhilone koluvunnaa ninu chusi paluke radhe Valapu vishamu okatenemo Manasu mamatha kalalenemo Chigurutashale chedhiripoyene Yeda kose ee badha migilindhi prema prema
  • Movie:  Sambaram
  • Cast:  Nikita Thukral,Nithiin
  • Music Director:  R.P Patnaik
  • Year:  2003
  • Label:  Aditya Music