రావయ్యా ముద్దుల మామ నీకు రాసిస్తా రాయలసీమ వచ్చాక వదలను భామ జంట జాగారం చేయాలమ్మ మల్లెల పాట పాడుకుందామా అల్లరి అట ఆడుకుందామా అల్లుకొని వెల్లువలో జల్లుమని కథేవిందమా రావయ్యా ముద్దుల మామ నీకు రాసిస్తా రాయలసీమ వచ్చాక వదలను భామ జంట జాగారం చేయాలమ్మ మనసైన మాపాటి లగ్గంలోన మన పెళ్లి జరిగెను అక్షింత లెయ్యగా వలపులు రేపు లక్షింతలయ్యెను నిరీక్షణే ఫలియించి వివాహమే కాగా ప్రతీ క్షణం మనకింకా విలాసమై పొగ కలలే నిజమై సల్లాపమే సన్నాయిగ మ్రోగే రావయ్యా ముద్దుల మామ నీకు రాసిస్తా రాయలసీమ వచ్చాక వదలను భామ జంట జాగారం చేయాలమ్మ విరజాజి వేలకు విందులు చేసి విరిసింది నా ఈడూ మరుమల్లి పూజకు తొందర చేసి మరిగింది ని తోడు సుతారమై నామెను సీతారాలా మ్రోగే ఉల్లాసమే నాలోన ఉయ్యాలలో ఊగే వొడిలో ఒదిగి వయ్యారామె సయ్యాటలే కోరే రావయ్యా ముద్దుల మామ నీకు రాసిస్తా రాయలసీమ వచ్చాక వదలను భామ జంట జాగారం చేయాలమ్మ మల్లెల పాట పాడుకుందామా అల్లరి అట ఆడుకుందామా అల్లుకొని వెల్లువలో జల్లుమని కథేవిందమా
Raavayya muddula maama niku rasista rayalasima vacchaaka vadalanu bhama janta jaagaaram cheyaalamma Mallela pata padukundama allari ata adukundama allukoni velluvalo Jallumane kadhevindama Raavayya muddula maama niku rasista rayalasima vacchaaka vadalanu bhama janta jaagaaram cheyaalamma Manasaina maapati laggamlona mana pelli jarigenu akshinta leyyaga valapulu repu lakshintalayyenu Nirikshane Paliyinchi vivahame kaga pratee kshaNam manakinka vilaasamai poga kalale nijamai sallaapame sannaayi ga mroge Raavayya muddula maama niku rasista rayalasima vacchaaka vadalanu bhama janta jaagaaram cheyaalamma Virajaaji velaku vindulu chesi virisindi na idu marumalli pUjaku tondara chesi marigindi ni todu Sutaaramai naamenu sitaralaa mroge ullaasame naalona uyyaalale Uge vodilo odigi vayyaarame sayyaatale kore Raavayya muddula maama niku rasista rayalasima vacchaaka vadalanu bhama janta jaagaaram cheyaalamma Mallela pata padukundama allari ata adukundama allukoni velluvalo Jallumane kadhevindama
Movie: Samara Simha Reddy Cast: Anjala Zaveri,Nandamuri Balakrishna,Simran Music Director: Mani Sharma Year: 1999 Label: Aditya Music