• Song:  Andala Ada Bomma
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Sujatha,Udit Narayan

Whatsapp

అందాల ఆడ బొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ అట్టగా చూడకమ్మా కంది పోతుంది కన్నె జన్మ పుచ్చేడా కొనల్లోన కన్ను చిక్కుకుంది రక్షించు నన్ను చప్పున గుప్పిళ్ళు దాటుతున్న గుట్టు గుప్పుమంది కవ్విస్తే కట్టుతప్పాన అందాల అడా బొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ అట్టగా చూడకమ్మా కంది పోతుంది కన్నె జన్మ చెప్పుకుంటే తప్పులేదే ఉప్పుతిన్న నీ ఒంటియాతన తప్పుకుంటే ఒప్పుకోదే నిప్పులాంటి ఈ కొంటె వేదన నేనుంది అందుకేగా ఏమైంది ఇంతలోగా కానుంది మంచిదే ఇలాగ కాబ్బట్టి కందిరీగ నీ కాటు అందుకోగా వీచింది వన్నె కన్నె తీగ వందేళ్ల సందిళ్ల పందిళ్లు వేయించన అందాల అడా బొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ అట్టగా చూడకమ్మా కంది పోతుంది కన్నె జన్మ సున్నితంగా చూసుకుంటే సొమ్ములన్నీ నీ చేత బెట్టానా నిబ్బరంగా నమ్ముకుంటే కౌగిలింత నే మూతపెట్టానా నొప్పుల్ని లెక్కపెట్టి ఒక్కొక్క ముద్దు పెట్టి నీ ప్రేమ నారు నాటి పోవ ముద్దుల్లో నానబెట్టి వళ్లంతా పూతబట్టి నిలువెల్లా మల్లెతోట కావా గంధాలు చిందేలా అందాలు పండించవా అందాల అడా బొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ అట్టగా చూడకమ్మా కంది పోతుంది కన్నె జన్మ పుచ్చేడా కొనల్లోన కన్ను చిక్కుకుంది రక్షించు నన్ను చప్పున గుప్పిళ్ళు దాటుతున్న గుట్టు గుప్పుమంది కవ్విస్తే కట్టుతప్పాన అందాల అడా బొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ అట్టగా చూడకమ్మా కంది పోతుంది కన్నె జన్మ
Andala Ada Bomma Entha Bagundi Muddhugumma Attaga Chudakamma Kandi Pothundhi Kanne Janma Pucheda Konallona Kannu Chikkukundhi Rakshinchu Nannu Chappuna Guppillu Datuthunna Guttu Guppumandhi Kavvisthe Kattuthappana Andala Ada Bomma Entha Bagundi Muddhugumma Attaga Chudakamma Kandi Pothundhi Kanne Janma Cheppukunte Thappuledhe Upputhinna Nee Ontiyathana Thappukunte Oppukode Nippulanti Ee Konte Vedana Nenundhi Andukega Yemaindhi Inthaloga Kanundhi Manchide Ilaga Kabbatti Kandireega Nee Kaatu Andukoga Vechindhi Vanne Kanne Theega Vandella Sandilla Pandillu Veyinchana Andala Ada Bomma Entha Bagundi Muddhugumma Attaga Chudakamma Kandi Pothundhi Kanne Janma Sunnithanga Chusukunte Sommulanni Nee Chetha Bettanaa Nibbaranga Nammukunte Kougilintha Ne Moothapettanaa Koppulni Lekkapetti Okkokka Mudhu Petti Nee Prema Naaru Naati Pova Muddhullo Nanabatti Vallantha Poothabatti Niluvella Mallethota Kaava Gandhalu Chindela Andalu Pandinchava Andala Ada Bomma Entha Bagundi Muddhugumma Attaga Chudakamma Kandi Pothundhi Kanne Janma Pucheda Konallona Kannu Chikkukundhi Rakshinchu Nannu Chappuna Guppillu Datuthunna Guttu Guppumandhi Kavvisthe Kattuthappana Andala Ada Bomma Entha Bagundi Muddhugumma Attaga Chudakamma Kandi Pothundhi Kanne Janma
  • Movie:  Samara Simha Reddy
  • Cast:  Anjala Zaveri,Nandamuri Balakrishna,Simran
  • Music Director:  Mani Sharma
  • Year:  1999
  • Label:  Aditya Music