• Song:  Hola Re Hola
  • Lyricist:  Sri Mani
  • Singers:  J V Sudhanshu,Sony Komanduri

Whatsapp

ధక్ ధక్ దునియా కొత్తగుంది చెలియా కన్ఫర్మ్ గా నీదే ఈ మాయ ఇష్టమైన పిల్లా ఫస్ట్ కిస్ ఇచ్చేయ్ కోమాలోకే మనసెల్లేలా సంగీతం రెడీ సింగర్నేం కాదే రఫీలా పాడానిలా హోలా రే హోలా ఫస్ట్ టైమివ్వాల లవ్ ఫాంటసీలో పడిపోయే నా హోలా రే హోలా ఫస్టైమివ్వాల మారింది లోకం లవ్ సింబల్ లా ధక్ ధక్ దునియా కొత్తగుంది చెలియా కన్ఫర్మ్ గా నీదే ఈ మాయ గాల్లో నువ్వే వేలితో ఏదో రాస్తుంటే రాస్తూ ఉంటే నా హృదయంపై ప్రింటవుతోందా సెంటెన్సే ఆ సెంటెన్సే జతగా కలిసి అడుగేస్తుంటే ఈ భూమే చిన్నదిలే కధగా మనమే మొదలవుతుంటే కావ్యాలే చాలావులే హోలా రే హోలా ఫస్ట్ టైమివ్వాల లవ్ ఫాంటసీలో పడిపోయే నా హోలా రే హోలా ఫస్ట్ టైమివ్వాల మారింది లోకం లవ్ సింబల్ లా ధక్ ధక్ దునియా కొత్తగుంది చెలియా కన్ఫర్మ్ గా నీదే ఈ మాయ ఇష్టమైన పిల్లా ఫస్ట్ కిస్ ఇచ్చేయ్ కోమాలోకే మనసెల్లేలా సంగీతం రెడీ సింగర్నేం కాదే రఫీలా పాడానిలా హోలా రే హోలా ఫస్ట్ టైమివ్వాల లవ్ ఫాంటసీలో పడిపోయే నా హోలా రే హోలా ఫస్ట్ టైమివ్వాల మారింది లోకం లవ్ సింబల్ లా హోలా రే హోలా ఫస్ట్ టైమివ్వాల లవ్ ఫాంటసీలో పడిపోయే నా హోలా రే హోలా ఫస్ట్ టైమివ్వాల మారింది లోకం లవ్ సింబల్ లా
Dhak Dhak Duniya Kothagundhi Cheliya Confirm Gaa Needhe Ee Maaya Ishtamaina Pilla First Kiss Ichey Komaloke Manasellelaa Sangeetham Ready SingerNemo Kaadhe Rafi Laa Paadaanilaa Hola Re Hola First Time Ivaala Love Fantasy Lo Padipoyenaa Hola Re Hola First Time Ivaala Maarindhi Lokam Love Symble Laa Dhak Dhak Duniya Kothagundhi Cheliya Confirm Gaa Needhe Ee Maaya Gaallo Nuvve Velitho Edho Raasthunte Raasthu unte Naa Hrudayampai Printavuthondhaa Sentence Ye Aa Sentence Jathagaa Kalisi Adugesthunte Ee Bhoome Chinnadhile kadhagaa Maname Modalavuthunte Kaavyaale Chaalavule Hola Re Hola First Time Ivaala Love Fantasy Lo Padipoyenaa Hola Re Hola First Time Ivaala Maarindhi Lokam Love Symble Laa Dhak Dhak Duniya Kothagundhi Cheliya Confirm Gaa Needhe Ee Maaya Ishtamaina Pilla First Kiss Ichey Komaloke Manasellelaa Sangeetham Ready SingerNemo Kaadhe Rafi Laa Paadaanilaa Hola Re Hola First Time Ivaala Love Fantasy Lo Padipoyenaa Hola Re Hola First Time Ivaala Maarindhi Lokam Love Symble Laa Hola Re Hola First Time Ivaala Love Fantasy Lo Padipoyenaa Hola Re Hola First Time Ivaala Maarindhi Lokam Love Symble Laa
  • Movie:  Samajavaragamana
  • Cast:  Reba Monica John,Sree Vishnu
  • Music Director:  Gopi Sunder
  • Year:  2023
  • Label:  Aditya Music