• Song:  Ninnena nenu
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Benny Dayal,Sadhana Sargam

Whatsapp

నిన్నేనా నేను చూస్తోంది నిన్నేనా నువ్వేనా నువ్వులా ఉన్న ఎవరోనా కోపంలో నిప్పుల కొండలా రూపంలో చుక్కల దండలా నవ్వుల్లో చిలకమ్మలా చిన్నారుల చేతికి బొమ్మలా ఇంతకీ నువ్ ఒకడివా వందవా ఎంతకీ నువ్వెవరికీ అందవా కొత్తగా లవ్ లో పడుతుంటె కొద్దిగా ఇదిలా ఉంటుందే ముందుగా మనసుకి తెలిసుందే ముందుకే నెడుతూ ఉంటుందే తప్పు కాబోలనుకుంటూనె తప్పుకోలేననుకుంటుందే నొప్పిలో తీపి కలుస్తుందే రెప్పలో రేపు కురుస్తుందే నిన్నేనా నేను చూస్తోంది నిన్నేనా నువ్వేనా నువ్వులా ఉన్న ఎవరోనా కోపంలో నిప్పుల కొండలా రూపంలో చుక్కల దండలా నవ్వుల్లో చిలకమ్మలా చిన్నారుల చేతికి బొమ్మలా ఇంతకీ నువ్ ఒకడివా వందవా ఎంతకీ నువ్వెవరికీ అందవా తడవక నడిపే గొడుగనుకోనా అడుగుల సడిలో పిడుగైనా మగతను పెంచే మగతనమున్నా మునివనిపించే బిగువేనా ముళ్లలా నీ కళ్లలా నను గిల్లిపోతున్నవా పువ్వులా నా సున్నితాన్నే కాపు కాస్తున్నవా నాకేమవుతావో చెప్పవ ఇపుడైన చెప్పమని అడిగేం లాభంలే ఎప్పుడో పొందిన ఆన్సర్లే ఉత్తినే వేసే కొశ్చన్లే ఊరికే తీసే ఆరాలే నిదర చెడగొట్టె నేరాలై కుదురుగ ఉంచని తొందరలే దరిమిల అంతా నీ వల్లె అంటు నిలదీసే నిందల్లే నిన్నేనా నేను చూస్తోంది నిన్నేనా నువ్వేనా నువ్వులా ఉన్న ఎవరోనా బిత్తరపోయే బెదురొదిలించు కొత్తగ తెగువే కలిగించు కత్తెర పదునై బిడియము తెంచు అత్తరు సుడివై నను ముంచు చెంప కుట్టె తేనె పట్టై ముద్దులే తరమనీ చమట పుట్టే పరుగు పెట్టి హద్దులే కరగనీ అని అడగాలన్నా అడిగేయలేకున్న చెప్పమని అడిగేం లాభంలే ఎప్పుడో పొందిన ఆన్సర్లే ఉత్తినే వేసే కొశ్చన్లే ఊరికే తీసే ఆరాలే నిదర చెడగొట్టె నేరాలై కుదురుగ ఉంచని తొందరలే దరిమిల అంతా నీ వల్లె అంటు నిలదీసే నిందల్లే నిన్నేనా నేను చూస్తోంది నిన్నేనా నువ్వేనా నువ్వులా ఉన్న ఎవరోనా కోపంలో నిప్పుల కొండలా రూపంలో చుక్కల దండలా నవ్వుల్లో చిలకమ్మలా చిన్నారుల చేతికి బొమ్మలా ఇంతకీ నువ్ ఒకడివా వందవా ఎంతకీ నువ్వెవరికీ అందవా ఇంతకీ నువ్ ఒకడివా వందవా ఎంతకీ నువ్వెవరికీ అందవా
Ninnena nenu chustondi ninnena Nuvvena nuvvu la unna evarona Kopam lo nippula kondala Roopam lo chukkala dandala Navvullo chilakammala Chinnarula chetiki bommala Intaki nuv okadiva vandava Entaki nuv evariki andava Kottaga love lo padtunte Koddiga idhila untunde Munduga manasuki telisunte Munduke nedutu untunde Tappu kabolanukuntune Tappukolenanukuntunde Noppi lo teepi kalustunde Reppa lo repu kurustundi Ninnena nenu chustondi ninnena Nuvvena nuvvu la unna evarona Kopam lo nippula kondala Roopam lo chukkala dandala Navvullo chilakammala Chinnarula chetiki bommala Intaki nuv okadiva vandava Entaki nuv evariki andava Tadavaka nadipe goduganukona Adugula sadilo pidugaina Magatanipinche magatanamunna Munivanipinche biguvena Mullala nee kallala Nannu gilli potunnava Puvvula na sunnitanne Kaapu kastunnava Nakemavtavo cheppava ipudaina Cheppamani adigem labhamle Eppudo pondina answerule Utthine vese questionle Oorike teese aarale Nidura chedagotte neraale Kuduruga unchani tondarale Daramila antha nee valle Antu niladeese nindalle Ninnena nenu chustondi ninnena Nuvvena nuvvu la unna evarona Bittarapoye bedurodilinchu Kottaga teguve kaliginchu Kattera padunai bidayamu tenchu Attaru sudivai nanu munchu Champa kutte tene pattai Muddule taramani Chamata putte parugu petti Haddule karagani Ani adagalanna adigeylekunna Cheppamani adigem labhamle Eppudo pondina answerule Utthine vese questionle Oorike teese aarale Nidura chedagotte neraale Kuduruga unchani tondarale Daramila antha nee valle Antu niladeese nindalle Ninnena nenu chustondi ninnena Nuvvena nuvvu la unna evarona Kopam lo nippula kondala Roopam lo chukkala dandala Navvullo chilakammala Chinnarula chetiki bommala Intaki nuv okadiva vandava Entaki nuv evariki andava Intaki nuv okadiva vandava Entaki nuv evariki andava
  • Movie:  Salute
  • Cast:  Nayanthara,Vishal
  • Music Director:  Harris Jayaraj
  • Year:  2008
  • Label:  Aditya Music